అద్దుతమైన మొగావో గుహలు
Vaartha-Sunday Magazine|April 14, 2024
చైనాలో అద్భుతమైన బౌద్ధ గుహలు అనేకం ఉన్నాయి. వాటిలో ఒకటి మొగావో గుహలు.
షేక్ అబ్దుల్ హకీం జాని
అద్దుతమైన మొగావో గుహలు

 మొగావో గుహల పేరుతో అద్భుతమైన బౌద్ధ గుహలు చైనాలోని గన్సు ప్రాంతంలో గోబీ ఎడారి అంచున ఉన్న ఒయాసిస్ పట్టణం డున్హువాంగు ఆగ్నేయంగా 25 కి.మీ. దూరంలో సిల్క్ రోడ్ ప్రాంతంలో ఉన్నాయి.

మింగ్షా పర్వతాల తూర్పులో ఒక కొండలో ఈ గుహలను చెక్కారు. ఇవి ఒక మైలు కంటే ఎక్కువ విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నాయి. చువాన్ నదికి ఎగువన ఉన్న కొండలపై ఈ గుహలను చెక్కారు. వీటినే వెయ్యి బుద్ధుల గుహలు (థౌజండ్ బుద్ధ గ్రోటోస్), డున్హువాంగ్ గుహలు, అసలు గుహలు ఇత్యాది పేర్లతో పిలుస్తారు. రెండు వేల సంవత్సరాల బౌద్ధ కళ ఇక్కడ సాక్షాత్కరిస్తుంది. వందలాది బౌద్ధ ఆలయాలు, శిల్పకళ, చిత్రకళతో తొమ్మిది అంతస్తులలో విరాజిల్లుతున్నాయి. పురావస్తు శాఖవారు ఇక్కడ 492 బౌద్ధ మందిరాలను కనుగొన్నారు. నిజానికి అయిదు ప్రదేశాలలో 750లకు పైగా గుహలు ఇక్కడ ఉన్నట్లు అంచనా. వీటిలో 6 వేలకు పైగా బౌద్ధ విగ్రహాలు, 2,415 చిత్రాలు ఉన్నట్లు పరిశీలకులు చెబుతున్నారు. అడుగు ఎత్తులో ఉన్న చిన్న గుహలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. అయితే పలు కారణాల వల్ల అనేక గుహలు ధ్వంసమైనాయి.కాలగతిలో కొన్ని శిథిలమైతే; నిధి నిక్షేపాల వేటకై వచ్చిన అన్వేషకులు, బందిపోట్లు కొన్నింటిని ధ్వంసం చేశారు.1908లో మొగావో గుహలు ఉన్న విధంగా 2008లో లేవు. అంటే కాలగతిన ఏ విధంగా దెబ్బతింటున్నాయనేది అవగతమౌతుంది. చైనీయుల సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచివున్న ఈ గుహలను కాపాడుకోవడానికి చర్యలు చేపట్టారు. మొగావో గుహలు చైనీస్ బౌద్ధ గుహలలో బాగా ప్రసిద్ధి చెందాయి. లాంగ్మెన్ గ్రోటోస్, యుంగాంగ్ పాటు చైనాలోని మూడు ప్రసిద్ధ పురాతన బౌద్ధ శిల్పకళా స్థలాలలో ఒకటిగా మొగావో విరాజిల్లుతోంది. ప్రపంచంలో ఎక్కడా.కానరాని బుద్ధుని విగ్రహాలు, చిత్రాలను ఇక్కడ చూడవచ్చు. అయితే కొన్ని నిర్మాణ తీరులో టిబెట్లోని కట్టడాల శైలిని పోలి ఉంటాయని చెబుతుంటారు.మొగావో గుహలను 1987లో యునెస్కోవారు ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించారు.

هذه القصة مأخوذة من طبعة April 14, 2024 من Vaartha-Sunday Magazine.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة April 14, 2024 من Vaartha-Sunday Magazine.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من VAARTHA-SUNDAY MAGAZINE مشاهدة الكل
తెలుగుదారులు
Vaartha-Sunday Magazine

తెలుగుదారులు

తెలుగుదారులు

time-read
1 min  |
January 05, 2025
సలాం.. సైనికా..
Vaartha-Sunday Magazine

సలాం.. సైనికా..

సలాం.. సైనికా..

time-read
1 min  |
January 05, 2025
యశస్విని కావాలి
Vaartha-Sunday Magazine

యశస్విని కావాలి

యశస్విని కావాలి

time-read
1 min  |
January 05, 2025
Vaartha-Sunday Magazine

'మహా'కుంబ్' లో జనగంగ

పౌరాణిక ప్రాముఖ్యత గల కుంభం సముద్ర మథనానంతరం లభించిన అమృత భాండం ప్రధానంగా జరిగిన విషయం.

time-read
5 mins  |
January 05, 2025
ఆర్థిక మహర్షి మన్మోహన్
Vaartha-Sunday Magazine

ఆర్థిక మహర్షి మన్మోహన్

దేశం అప్పటికే చాలా క్లిష్ట పరిస్థితిలోకి జారిపోయింది.దాదాపు 100 కోట్ల సభ్యులున్న అతిపెద్ద భారత కుటుంబం.

time-read
5 mins  |
January 05, 2025
'సంఘ్' భావం
Vaartha-Sunday Magazine

'సంఘ్' భావం

చర్చకు అవకాశం లేని చట్టసభల సమావేశాలు

time-read
2 mins  |
January 05, 2025
పుష్ప విలాసం!
Vaartha-Sunday Magazine

పుష్ప విలాసం!

హిమాలయాల్లోని సుందర ప్రకృతి దృశ్యాల మధ్య ఉండే కొన్ని పుష్పాలు మనల్ని పలకరిస్తుంటాయి.

time-read
1 min  |
January 05, 2025
తాజా వార్తలు
Vaartha-Sunday Magazine

తాజా వార్తలు

బిపి అదుపులో ఉండాలంటే..

time-read
1 min  |
January 05, 2025
త్రివిక్రమ్ బన్నీ మరో సినిమా
Vaartha-Sunday Magazine

త్రివిక్రమ్ బన్నీ మరో సినిమా

త్రివిక్రమ్ తో మూడు సినిమాలు చేసిన బన్నీసినిమాకి జరుగుతున్న సన్నా హాలు హీరోయిన్గా తెరపైకి మీనాక్షి చౌదరి పేరు రీసెంటుగా లక్కీ భాస్కర్తో హిట్ కొట్టిన బ్యూటీ అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుందనే టాక్ చాలా రోజులుగా వినిపిస్తోంది.

time-read
1 min  |
January 05, 2025
తారాతీరం
Vaartha-Sunday Magazine

తారాతీరం

'భూత్ బంగ్లా'లో టబు

time-read
1 min  |
January 05, 2025