గత కొన్నిరోజుల నుండి పసిడి పరుగులు తీస్తుంది. ఆర్థిక మాంద్యం బంగారం రేటు చుక్కల్లోకి దూసుకుపోయేలా పసి చేస్తోంది. ప్రతీరోజు పతాక శీర్షికల్లో కొండెక్కుతున్న బంగారు ధరలు గుబులు పెట్టిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏ రోజుకారోజు కొత్త రికార్డులకు చేరుతోంది.
సరికొత్త రికార్డు సృష్టిస్తున్న బంగారం ప్రస్తుతం రూ. 72 వేల దగ్గర తచ్చాడుతున్నది. ప్రస్తుత బంగారం గమనాన్ని గమనిస్తే.. రూ. లక్ష దిశగా పసిడి పరుగులు పెడుతున్నదనే భయపెట్టే విశ్లేషణలూ మనకు వినవస్తున్నాయి. ఇప్పుడు బంగారం కొనడమంటే గగనమే..అయినా బంగారం కొనుగోలు పరిమాణం తగ్గిందే కానీ పూర్తిగా ఆగిపోలేదు. బంగారం ధర ఇంతగా పెరుగుతూ ఉన్నా ఇంకా దానిపై మక్కువ తగ్గకపోవడానికి గల కారణాలు ఏమిటి? ప్రపంచంలో ప్లాటినం, పెలాడియం లాంటి ఎన్నో విలువైన లోహాలు ఉన్నప్పటికి బంగారానికే ఇంత డిమాండ్ ఉండటానికి గల కారణాలు బంగారం ధర ఎవరు నిర్ణయిస్తారు.అనే అంశాలపై ఈరోజు ప్రత్యేక కథనం.సామాన్యుల నుండి సెలబ్రెటీల వరకూ అందరి జీవితంలో భాగమైన బంగారమంత విలువైన లోహం మరొకటి లేనే లేదు. అందుకే ప్రపంచమంతా బంగారానికి దాసోహం అంటుంది. మన గమనంలో పుత్తడిని తలుచుకోని సందర్భం అంటూ ఏదీ ఉండదు. ధనం లేకున్నా, తులం బంగారం అయినా ఒంటి మీద ఉండాలనేది సగటు మధ్య తరగతి ప్రజల మనోగతం. భారతీయ సంప్రదాయంలో బంగారానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. భారతీయులు బంగారాన్ని లక్ష్మీదేవిగా భావించి, ఎంతో కొంత కొనుగోలు చేస్తారు. ఎంత పేదవాళ్లయినా సరే.. తులమైనా మెడలో మెరుస్తుంటుంది. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి మొదలు ముదసలి వారి వరకు బంగారం ధరించడం తప్పనిసరిగా ఉంటుంది.
هذه القصة مأخوذة من طبعة April 21, 2024 من Vaartha-Sunday Magazine.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة April 21, 2024 من Vaartha-Sunday Magazine.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
ఒక్క రూపాయికే భోజనం
క్రికెటర్గా, మాజీ ఎంపీగా సుపరిచితుడైన గౌతమ్ గంభీర్ కొన్నాళ్లక్రితం తన పేరుమీదే ఓ ఫౌండేషన్ను ద్వారా మూడేళ్లక్రితం 'ఏక్ ఆశా జన్ రసోయీ' పేరుతో మరో కార్యక్రమానికీ శ్రీకారం చుట్టాడు.
జమిలి జటిలమా!
భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం.
'సంఘ్' భావం
ఉపాధి కల్పించలేని విద్యావ్యవస్థ
తగ్గుతున్న నిద్రాగంటలు
ఎంత బలవంతంగా కళ్లు 'మూసినా నిద్ర రావడం లేదా? నిద్రలో ఊపిరి ఆడడం ఇబ్బం దిగా ఉన్నదా?
బీపీ ఉందో లేదో తెలిపే యాప్
నాలుగు పదులు దాటితే బీపీ రావడం ఇప్పుడు మామూలైపోయింది.
తాజా వార్తలు
సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా..
షూటింగ్ పూర్తయిన అనుష్క రెండు చిత్రాలు!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్కశెట్టి ప్రస్తుతం చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తోంది.
కొత్త సినిమా
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ కథానాయిక అను ఇమ్మానుయేల్ తెలుగు, తమిళంలో పలు సినిమాలు చేసింది.
డబ్బు ఎంత పనైనా చేస్తుంది!
డబ్బు అనేది నాకు ఒక్కో ప్రాయంతో వేర్వేరు అర్థాలిచ్చింది.స్కూల్లో చదువుతున్నప్పుడు మధ్యాహ్నం అన్నం తినడానికి ఇంటికి వెళ్లడం వల్ల బామ్మ డబ్బుని చూపించేది కాదు.
తెలుగు మణిహారం
భారతదేశంలో దేశ భాషలలో పేర్లు, ఆయా రాష్ట్రం లేదా ప్రాంతాల పేర్లు చూస్తే ఒక్క తెలుగు మాత్రం భిన్నంగా వుంది.మహారాష్ట్ర, తమిళనాడు, కన్నడ, అస్సాం, పంజాబు, బెంగాల్ రాష్ట్రాలుమరాఠీ, తమిళం, కన్నడ, అస్సామీ, పంజాబీ, బెంగాలీ భాషల పేర్లు కలిగి వుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గురించి చెప్పేటప్పుడు తెలుగువార అంటున్నాం.