"దుష్టుడికి దూరంగా ఉండు" అని అంటుంటారు. ఎందుకలా చెప్తుంటారు? దుష్టుడు ఏదైనా సమస్య తెచ్చి పెడతాడు. అందువల్ల అతనికి దూరంగా ఉండమని అంటారు. అంతేతప్ప అతనిని చూడటంతోనే పారిపోయి దాక్కోమని అర్థం కాదు.
ఓ దుష్టుడికి దగ్గరగా వెళ్తున్నామనుకోండి... అతను మనకు చెడు ఆలోచనలు చెప్పవచ్చు. లేదా అతను దుష్ట గుణాలు కలిగి వుండవచ్చు. అవి మనల్ని ప్రభావితం చేయవచ్చు. అతను చెడ్డ పనులు చేసేవాడుగా ఉండొచ్చు. లేదా చెడు మిత్రుల సహవాసంతో అతను అప్పటికే చెడ్డవాడై ఉండొచ్చు.
అటువంటి వారికి దగ్గరవడం అంత మంచిది కాదు. కాదూ కూడదని దగ్గరయ్యామంటే మనకు అడుగడుగుకూ తలనొప్పులు తప్పవు అనే దృష్టితో పెద్దలు చెప్పే మాటేమిటంటే ‘దుష్టులకు దూరంగా ఉండమని.
దీనినే కాస్తంత వివరంగా చూద్దాం:
దుష్టులను నాలుగు రకాలుగా విభజించవచ్చు. ఈ నాలుగు రకాల మనుషులకు ఎక్కడికో వెళ్లక్కర్లేదు. మహాభారతాన్ని చదివితే తెలిసొస్తుంది. అందులో ఈ నాలుగు రకాల దుష్టులు కనిపిస్తారు.
దుష్టులలో మొదటి రకానికి చెందినవాడు శకుని. ఇతను మనసులో ఎప్పుడూ ఏదో ఒక దుష్ట ఆలోచన చేస్తూ ఉంటాడు. అతేకాదు, కలలో కూడా దుష్ట ఆలోచనలే.
هذه القصة مأخوذة من طبعة April 21, 2024 من Vaartha-Sunday Magazine.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة April 21, 2024 من Vaartha-Sunday Magazine.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
ఫోటో ఫీచర్
పశ్చిమ బెంగాల్లోని కాల్నా నగరంలో ఉందీ దేవాలయం.
స్వయంభూ లింగం శ్రీ అగస్తీశ్వరాలయం
మ హా పాశుపత బంధ ఆలయాలు లేదా 'త్రిలింగ క్షేత్రాలలో మొదటిది కొలకలూరులో ఉన్న శ్రీ అగస్తీశ్వర స్వామి ఆలయం
రాజ భోగాల రైలు
భా రతదేశంలోని తొలి విలాసవంతమైన రైలుగా ఖ్యాతినార్జించిన ట్రైన్ ప్యాలెస్ ఆన్ వీల్స్. చక్రాలపై పరుగులు తీసే రాజసౌధంలో ప్రయాణం స్వర్గ సౌఖ్యాలు చవిచూచిన అనుభూతి కలగక మానదు.
గుప్త దానం
ఓ ఊళ్ళో ఒకరున్నారు. ఆయన చాలా మంచివారు. ఎవరికో ఒకరికి ఏదో ఒకటి ఇస్తుండేవారు. ఆయనను అందరూ దాతగా చెప్పుకునేవారు.
వారఫలం
వారఫలం
ఈ వారం కార్ట్యు న్స్
ఈ వారం కార్ట్యు న్స్
దక్షిణ నైరుతి వీధి పోటు అంటే?
నైరుతి వీధి పోట్ల గురించి చెప్పుకునే ముందు నైరుతి భాగం ప్రాముఖ్యత ఏమిటో చెప్పుకోవాలి.
బాలగేయం
ఊగాడు
సూపర్ చిప్స్
సూపర్ చిప్స్
విజయానికి సోపానాలు
విజయానికి సోపానాలు