కార్పొరేట్ 'కాసు'పత్రులు'
Vaartha-Sunday Magazine|April 28, 2024
2003వ సంవత్సరంలో విడుదలైన 'ఠాగోర్' సినిమా చాలామందికి గుర్తుండే ఉంటుంది. కాలు బెణికిందని..పాపను తీసుకొస్తే.. వేల రూపాయల టెస్ట్లు రాస్తారు. మరో వ్యక్తి భార్య రాత్రి చనిపోతే తెల్లవార్లూ అక్కడే పడిగాపులు కాసిన భర్తతో విషయం చెప్పకుండా.. ఉదయం డబ్బు కట్టాక.. భార్య నిన్న మరణించిన సంగతి చెబుతారు.
ఎం.వెంకటేశ్వరరావు
కార్పొరేట్ 'కాసు'పత్రులు'

2003వ సంవత్సరంలో విడుదలైన 'ఠాగోర్' సినిమా చాలామందికి గుర్తుండే ఉంటుంది. కాలు బెణికిందని..పాపను తీసుకొస్తే.. వేల రూపాయల టెస్ట్లు రాస్తారు. మరో వ్యక్తి భార్య రాత్రి చనిపోతే తెల్లవార్లూ అక్కడే పడిగాపులు కాసిన భర్తతో విషయం చెప్పకుండా.. ఉదయం డబ్బు కట్టాక.. భార్య నిన్న మరణించిన సంగతి చెబుతారు. అదేంటని అడిగితే బిల్లు సెటిల్ చేసింతర్వాత చెప్పమన్నారంటారు. మరణ ధృవీకరణ పత్రం తీసుకుని, శవాన్ని -కార్పొరేట్ ఆస్పత్రికి తీసుకొస్తాడు కథానాయకుడు.

శవానికి వైద్యం చేస్తున్నట్టు పెద్దపెద్ద డాక్టర్లు నటిస్తూ ఈ భూమ్మీద డబ్బు కన్నా విలువైనది మనిషి ప్రాణం ఒక్కటే. దాని కోసం మనిషి ఎంత డబ్బైనా ఖర్చుపెడతాడు.. అది వాళ్ల వీక్ పాయింట్. అదే మన క్యాష్ పాయింట్ అనుకుంటారు. కాస్ట్లీ మెడిసిన్స్, ఖరీదైన పరీక్షలు, కాస్ట్ లీ కన్సల్టెంట్స్ ఇలా.. డబ్బు గుంజుతూ, సీరియస్నెస్ క్రియేట్ చేసి శవాన్ని మరోసారి చంపేసి ఐదులక్షల బిల్ ఇస్తారు. ఆ విషయం.. పెద్ద | గొడవగా మారుతుంటే.. డాక్టర్లు హాస్పిటల్ యాజమానికి ఫోన్ చేస్తారు. 'నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆస్పత్రి పేరు చెడకూడదు. డ్యామేజీ కాకూడదు. ఇండియాలో ఉన్న అన్ని బిజినెస్సులో కెల్లా.. ఆస్పత్రి వ్యాపారమే అధిక లాభాలు తెస్తోంది' అంటాడు యజమాని. అన్ని మతాలవాళ్లు, కులాలవాళ్లు అంతెందుకు మానవ సమాజమంతా మొక్కేది, దేవుళ్లలా భావించేది వైద్యనారాయణులకే. 

వ్యాపారం: ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో ఎక్కువ శాతం ఖరీదైన వ్యాపారాల్లో అగ్రస్థానంలో ఉన్నవి.రెండే రెండు. ఒకటి విద్య, రెండు వైద్యం. అమ్మబడుతోంది.. కొనుక్కుంటున్నారు. కొనుక్కునే వాళ్లున్నారు.. అమ్ముకుంటున్నారు. ఇది వారివారి ఆర్థిక స్తోమతను బట్టి ఉంటుంది. కానీ ఈ రెంటింటి మధ్య బలిపశువులౌతోంది దిగువ తరగతి, మధ్య తరగతులు మాత్రమే.

వైద్యం వ్యాపారంలో..

هذه القصة مأخوذة من طبعة April 28, 2024 من Vaartha-Sunday Magazine.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة April 28, 2024 من Vaartha-Sunday Magazine.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من VAARTHA-SUNDAY MAGAZINE مشاهدة الكل
ఫోటో ఫీచర్
Vaartha-Sunday Magazine

ఫోటో ఫీచర్

ఫోటో ఫీచర్

time-read
1 min  |
November 17, 2024
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
Vaartha-Sunday Magazine

ఈ వారం కా'ర్ట్యూ'న్స్

ఈ వారం కా'ర్ట్యూ'న్స్

time-read
1 min  |
November 17, 2024
మహాక్షేత్రం 'కుబతూర్'
Vaartha-Sunday Magazine

మహాక్షేత్రం 'కుబతూర్'

ఆలయాల పూర్తి సమాచారం, క్షేత్రం ప్రాధాన్యం, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పురాతన గ్రంథ, శిలాశాసనాలను పరిశీలన చేయాలి.

time-read
3 mins  |
November 17, 2024
ఇంటి నిర్మాణ విషయంలో..
Vaartha-Sunday Magazine

ఇంటి నిర్మాణ విషయంలో..

వాస్తువార్త

time-read
2 mins  |
November 17, 2024
నాయకుడి అర్హతలు
Vaartha-Sunday Magazine

నాయకుడి అర్హతలు

నాయకుడి అర్హతలు

time-read
2 mins  |
November 17, 2024
తెలుగు భాషా వికాసం
Vaartha-Sunday Magazine

తెలుగు భాషా వికాసం

అమ్మ ప్రేమలా స్వచ్చమైనది చిన్నారుల నవ్వులా అచ్చమైనది అమృతం కంటే తీయనైనది. అందమైన మన తెలుగు భాష

time-read
2 mins  |
November 17, 2024
యూ ట్యూబ్ సభ్యత్వం
Vaartha-Sunday Magazine

యూ ట్యూబ్ సభ్యత్వం

యూ ట్యూబ్ సభ్యత్వం

time-read
1 min  |
November 17, 2024
నవ్వుల్...రువ్వుల్...
Vaartha-Sunday Magazine

నవ్వుల్...రువ్వుల్...

దివాలా లంచ్ హోం

time-read
1 min  |
November 17, 2024
పసిడి ప్రాధాన్యత
Vaartha-Sunday Magazine

పసిడి ప్రాధాన్యత

భారతదేశంలో బంగారం ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు.

time-read
4 mins  |
November 17, 2024
హలో ఫ్రెండ్...
Vaartha-Sunday Magazine

హలో ఫ్రెండ్...

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు

time-read
1 min  |
November 17, 2024