మదిలొ మెలిగిన చిన్న చిన్న ఆలొచనలే దీర్ధకాలంలో పెనువిప్లవానికి అం దారితీస్తాయి. లక్ష్యానికి చేరువచేస్తాయి. సత్ఫలితాలను ప్రసాదిస్తాయి. మనసులో గూడుకట్టుకున్న ఆలోచనలకు ఆచరణ రూపం ఇవ్వకుండా మొగ్గలోనే తుంచేసి, ఊహలకొచ్చిన రెక్కలను కత్తిరించేసి, ఎగరాలనుకోవడం, ప్రయత్నం లేకుండా ఫలితాలను ఆశించడం అత్యాశేకాగలదు. ఆశించడం తప్పుకాదు. ఆశకు తగ్గ ప్రయత్నం చేయకుండా మనం అనుకున్నవన్నీ జరిగిపోవాలనుకోవడంలో బౌచిత్యం లేదు. ఆశావహదృ్భక్పుథం అలవరచుకోవాలి. మన ఆలోచనకు క్రియా రూపం ఇవ్వాలి. గాడాంధకారంలో చిరువెలుగు కోసం ప్రయత్నించాలి. ఆ వెలుతురులోనే మన గమ్యానికి మార్గం అన్వేషించాలి. ఈ అన్వేషణాక్రమంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. మనం నడిచేదారిలో ఎన్నో ముళ్లంటాయి. మన ఆశల రెక్కలను కత్తిరించడానికి యత్నించే ఎన్నో కుటిల శక్తులుం టాయి. ఎన్నో అవరోధాలు ఎదురవుతాయి. మనం నడిచే దారి పూలదారి కావాలనుకోవడం, అవాంతరాలెదురైతే లక్ష్యాన్ని చేధించకుండా పలాయనం చిత్తగించడం కార్యశూరుల లక్షణం కాదు. సాధించాలన్న సంకల్పం బలీయంగా ఉంటే చేధించడం కష్టసాధ్యం కాదు. నమస్త భూగోళంపై తమదే గుత్తాధివత్యమన్న అహంభావంతో మానవత్వం మరచి, స్వేచ్చను హరించి, దమన నీతితో దౌర్జన్యంగా భారతదేశాన్ని తమ అధీనంలోకి తెచ్చుకుని, సుదీర్షకాలం వలసపాలన సాగించిన ఆంగ్లమత్తేభాల మదమణచి, రవి అస్తమించని బ్రిటీషు సామ్రాజ్య పాలనాసౌధాల పునాదులను పెకలించిన ధీరత్వం భారతజాతి స్వంతం. స్వాతంత్ర్యసంగ్రామ మహాక్రతువులో తాము సైతం తక్కువ కాదని, స్వేచ్చపై మక్కువతో ఆంగ్ల్రపాలకులను ఎదురించిన భారతీయ ధీరవనితల త్యాగశీలతను తక్కువగా అంచనా వేయరాదు.
هذه القصة مأخوذة من طبعة May 19, 2024 من Vaartha-Sunday Magazine.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة May 19, 2024 من Vaartha-Sunday Magazine.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
తెలుగుదారులు
తెలుగుదారులు
సలాం.. సైనికా..
సలాం.. సైనికా..
యశస్విని కావాలి
యశస్విని కావాలి
'మహా'కుంబ్' లో జనగంగ
పౌరాణిక ప్రాముఖ్యత గల కుంభం సముద్ర మథనానంతరం లభించిన అమృత భాండం ప్రధానంగా జరిగిన విషయం.
ఆర్థిక మహర్షి మన్మోహన్
దేశం అప్పటికే చాలా క్లిష్ట పరిస్థితిలోకి జారిపోయింది.దాదాపు 100 కోట్ల సభ్యులున్న అతిపెద్ద భారత కుటుంబం.
'సంఘ్' భావం
చర్చకు అవకాశం లేని చట్టసభల సమావేశాలు
పుష్ప విలాసం!
హిమాలయాల్లోని సుందర ప్రకృతి దృశ్యాల మధ్య ఉండే కొన్ని పుష్పాలు మనల్ని పలకరిస్తుంటాయి.
తాజా వార్తలు
బిపి అదుపులో ఉండాలంటే..
త్రివిక్రమ్ బన్నీ మరో సినిమా
త్రివిక్రమ్ తో మూడు సినిమాలు చేసిన బన్నీసినిమాకి జరుగుతున్న సన్నా హాలు హీరోయిన్గా తెరపైకి మీనాక్షి చౌదరి పేరు రీసెంటుగా లక్కీ భాస్కర్తో హిట్ కొట్టిన బ్యూటీ అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుందనే టాక్ చాలా రోజులుగా వినిపిస్తోంది.
తారాతీరం
'భూత్ బంగ్లా'లో టబు