బడులకు సిద్ధం..ఫీజుల యుద్ధం!
Vaartha-Sunday Magazine|June 09, 2024
నూతన విద్యా సంవత్సరం 2024-25లో విద్యార్థులు సంతోషంగా అడుగు పెడుతున్నారు. వేసవి సెలవుల్లో సెల్ఫోన్, గేమ్లు, మైదానాల్లో పరుగులు, వేసవి శిక్షణ శిబిరాల్లో బిజీగా గడిపిన పిల్లలను మళ్లీ స్కూళ్లకు పంపేందుకు తల్లిదండ్రులు సిద్ధమవుతున్నారు.
వాసిలి సురేష్
బడులకు సిద్ధం..ఫీజుల యుద్ధం!

వేసవి సెలవుల అనంతరం జూన్ బడులు 12న స్కూళ్లు తెరుచుకొంటున్నాయి. నూతన విద్యా సంవత్సరం 2024-25లో విద్యార్థులు సంతోషంగా అడుగు పెడుతున్నారు. వేసవి సెలవుల్లో సెల్ఫోన్, గేమ్లు, మైదానాల్లో పరుగులు, వేసవి శిక్షణ శిబిరాల్లో బిజీగా గడిపిన పిల్లలను మళ్లీ స్కూళ్లకు పంపేందుకు తల్లిదండ్రులు సిద్ధమవుతున్నారు.

ఉత్సాహంగా, రెట్టింపు ఆసక్తితో పిల్లలు పాఠశాలలకు వెళ్లేలా మానసికంగా సిద్ధం చేస్తున్నారు. మొదటి రోజే ఎలాగైనా స్కూలుకు వెళ్లాలని సూచిస్తున్నారు. అదే ఉత్సాహాన్ని సంవత్సరమంతా కొనసాగించాలని కోరుకొంటున్నారు. పిల్లల్లో ఉత్సాహం నింపేందుకు చాలామంది తల్లిదండ్రులు కొత్త బ్యాగ్, లంచ్ బాక్సులు, వాటర్ బాటిళ్లు ఇప్పిస్తూ పిల్లలను ప్రోత్స హిస్తున్నారు.

వేసవి సెలవుల తర్వాత స్కూళ్లు పునః ప్రారంభం అవుతాయంటే స్కూలుకెళ్లే చిన్నారుల్లో సాధారణంగా ఉత్సాహం కనిపిస్తుంది. కారణం పై తరగతులకు వెళ్తున్నప్పుడు స్కూల్ యూనిఫాం దగ్గర్నుంచి పుస్తకాల దాకా అన్నీ కొత్త వస్తువులు కొనిస్తారనే ఆనందమే వారిలో ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ క్రమంలో స్కూల్ బ్యాగ్, లంచ్ బాక్సులు, పుస్తకాలు, నోట్బుక్స్ వంటివి కొనిచ్చేటప్పుడు తల్లిదండ్రులు పిల్లలను తీసుకెళ్లి వారికి నచ్చినవి కొనివ్వడం మంచిది. దీని ద్వారా వారిలో కొత్త ఉత్సాహం కలగడంతో పాటు ఏ వస్తువు ఎలా కొనాలన్న విషయమూ చిన్నతనం నుంచే అలవడుతుంది.

ఇలా తమకు నచ్చిన వస్తువులతో ఇష్టపూర్వకంగా స్కూలుకెళ్లడం, వాటిని తమ తోటి స్నేహితులకు చూపిస్తూ ఆనందపడడం, ఆ తర్వాత ఇంటికొచ్చి ఆ ఆనందాన్ని, స్నేహితుల ప్రతిస్పందన మరెంతో సంతోషంగా తల్లిదండ్రులతో పంచుకోవడం జరుగుతుంది. దీంతో తల్లిదండ్రులకు సంతృప్తి కలుగుతుంది.

هذه القصة مأخوذة من طبعة June 09, 2024 من Vaartha-Sunday Magazine.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة June 09, 2024 من Vaartha-Sunday Magazine.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من VAARTHA-SUNDAY MAGAZINE مشاهدة الكل
ఫోటో ఫీచర్
Vaartha-Sunday Magazine

ఫోటో ఫీచర్

ప్రపంచ వింతల్లో ఒకటి పెరూలోని మాచుపిచ్చు

time-read
1 min  |
July 07, 2024
ఈ వారం 'కార్ట్యూ న్స్'
Vaartha-Sunday Magazine

ఈ వారం 'కార్ట్యూ న్స్'

ఈ వారం 'కార్ట్యూ న్స్'

time-read
1 min  |
July 07, 2024
వారఫలం
Vaartha-Sunday Magazine

వారఫలం

7 జులై నుండి 13, 2024 వరకు

time-read
2 mins  |
July 07, 2024
యజమాని ఇంటిపట్టున ఉండాలంటే?
Vaartha-Sunday Magazine

యజమాని ఇంటిపట్టున ఉండాలంటే?

యజమాని ఇంటిపట్టున ఉండాలంటే?

time-read
2 mins  |
July 07, 2024
నీకు లేరు సాటి...
Vaartha-Sunday Magazine

నీకు లేరు సాటి...

ఉద్యోగం గృహిణి లక్షణం అంటున్నారు విజ్ఞులైనవారు. గృహిణి అనగానే ఎడతెగని పనులు... ఇంటా బయటా ఎన్నో రకాల బాధ్యతలతో సతమతమవుతూ వున్నారు.

time-read
1 min  |
July 07, 2024
అందాల ఉద్యానవనాలు
Vaartha-Sunday Magazine

అందాల ఉద్యానవనాలు

ఆఫ్రికాలో అనేక జాతీయ ఉద్యానవనాలు, అభయా రణ్యాలు, జంతువులు స్వేచ్ఛగా తిరిగే సఫారీలు ఉన్నాయి.

time-read
3 mins  |
July 07, 2024
పిల్లి తీర్చిన పిట్టపోరు
Vaartha-Sunday Magazine

పిల్లి తీర్చిన పిట్టపోరు

సింగిల్ పేజీ కథ

time-read
1 min  |
July 07, 2024
కృతజ్ఞత
Vaartha-Sunday Magazine

కృతజ్ఞత

‘కృతజ్ఞత' అనే సుగుణం గురించి ఎంతో గొప్పగా చెబుతోంది సుభాషితం.

time-read
2 mins  |
July 07, 2024
తెలుగు పది కాలాల పాటు
Vaartha-Sunday Magazine

తెలుగు పది కాలాల పాటు

సాహిత్యం

time-read
2 mins  |
July 07, 2024
నవ్వుల్...రువ్వల్...
Vaartha-Sunday Magazine

నవ్వుల్...రువ్వల్...

నవ్వుల్...రువ్వల్...

time-read
1 min  |
July 07, 2024