మీరు ఓ మాయ దర్పణాన్ని చూస్తున్నారని ఊహించుకోండి. అందులో ఎక్కడో దూరంగా ఉన్న తండ్రి ప్రత్యక్షమయ్యారు. ఆయనను ఆ గదిలోనే నిజంగా చూస్తున్నట్టే అనిపించింది. కళ్లలోకి నీళ్లు పెట్టి చూస్తూ, హావభావాలను ఒలకబోస్తూ ఆయన మాట్లాడుతుంటే ఎంత సంతోషం కలిగిందో.ఊహించుకోవటానికే అద్భుతంగా ఉంది కదా. అదే నిజమైతే? గూగుల్ చేపట్టిన స్టార్లైన్ ప్రాజెక్టు మూలంగా ఇది త్వరలోనే సాకారం కానుంది. సైన్స్ ఫిక్షన్ కథలాంటి ఈ వినూత్న ఆలోచనను సుసాధ్యం చేయనుంది. త్రీడీ, హోల్గా ఫిక్ మాదిరి డిస్ప్లే పరిజ్ఞానంతో కూడిన స్టార్లైన్ ప్రాజెక్టు మీద గూగుల్ ఐదేళ్లుగా ప్రయోగాలు చేస్తోంది. అప్పటి నుంచీ మెరుగులు దిద్దుతూ వస్తోంది. మరో ఐదారు నెలల్లో ఇది అందుబాటులోకి వచ్చే అవకాశముంది.వీడియో సంభాషణలు, వర్చువల్ సమావేశాలు ఇప్పుడు సర్వసాధారణమైపోయాయి. ఆఫీసు బృంద చర్చలనూ వీటితో కొనసాగించటం చూస్తున్నాం. ఇంటి నుంచే ఉద్యోగాలు చేసే ధోరణితో పాటు వివిధ దేశాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించటం పెరిగిపోయిన నేపథ్యంలో వర్చువల్ కమ్యూనికేషన్కు ప్రాధాన్యం పెరిగిపోతోంది.
జూమ్, గూగుల్ మీట్ Goo వంటి సాధనాలు ఎంతగా ఆదరణ పొందుతున్నాయో చూస్తూనే ఉన్నాం. అయితే ఇవేవీ మనుషులను నేరుగా కలిసి మాట్లాడుకుంటున్న అనుభూతిని ఇవ్వలేవు. ఏదో వీడియోలో చూసుకుంటూ అభిప్రాయాలు కలబోసుకుంటున్నట్టుగా తోస్తుంది గానీ ప్రత్యక్ష సంభాషణ జరుపుతున్నట్టు అనిపించదు. ఇలాంటి ఇబ్బందిని తొలగించే ఉద్దేశంతోనే గూగుల్ సంస్థ వినూత్నమైన ప్రాజెక్టు స్టార్లన్కు శ్రీకారం చుట్టింది. అవటానికి వీడియో కాన్ఫరెన్సింగ్ సిస్టమేగానీ నేరుగా మనిషిని చూస్తున్న అనుభూతిని కల్పించటం దీని ప్రత్యేకత.
వినూత్న పరిజ్ఞానం
هذه القصة مأخوذة من طبعة June 09, 2024 من Vaartha-Sunday Magazine.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة June 09, 2024 من Vaartha-Sunday Magazine.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
ఉసిరి రుచులు
ఈ కాలంలో ఉసిరి వంటకాలకి రెడ్ కార్పెట్ పరిచేస్తాం కదా! ఈసారి కూడా వగరు ఉసిరికి కాస్త తీపి, మరికాస్త ఘాటు, ఇంకాస్త కమ్మదనం కలిపేసి భిన్నమైన వంటకాలు చేసేద్దాం!
ఖాళీ కాలం
ఖాళీ కాలం
మీఠాపాన్ దోస్తానా!!
ఈ వారం కవిత్వం
ఊరగాయ
సింగిల్ పేజీ కథ
'తరిగిన బోధన...పెరిగిన వేదన!
విద్య అనేది ప్రతి ఒక్కరికీ అతి ముఖ్యమైనది.నవసమాజ నిర్మాణానికి విద్య దోహద పడుతుంది
'సంఘీ భావం
సోషల్ మీడియా కట్టడికి ప్రత్యేక చట్టం అవసరం
బేషుగ్గా!
కాదేదీ కవితకనర్హం అని శ్రీ శ్రీ అంటే .. రూపం మారినా కళాత్మకంగానో .. ఆకర్షణీయంగానో ఉంటే.. వాటి ఆదరణకు కొదవే ఉండదని ఆయా కళారూపాల సృష్టికర్తల భావన.
తాజా వార్తలు
ఆడవాళ్లకి నిద్ర తక్కువ
'జాతిరత్నాలు' దర్శకుడితో విశ్వక్ సేన్
జాతిరత్నాలు వంటి హిలేరియస్ ఎంటర్టైనర్తో దర్శకుడిగా అందరి ప్రశంసలు అందు కున్న అనుదీప్ తన తాజా చిత్రానికి శ్రీకారం చుట్టాడు.
అద్వితీయం.. అపూర్వం
తారాతీరం