కూతురు 'కాగిత కాకినాడలో కొత్తగా కాపురం పెట్టింది. అల్లుడు అరవింద్ కూత ఎల్.ఐ.సి.లో అసిస్టెంట్ ఉద్యోగం చేస్తున్నాడు. కొత్త సంవత్సరం వేడుకలు కూతురు, అల్లుడుతో కలిసి చేసుకుందామని అనుకున్నా డు కాగిత తండ్రి మేఘనాథం. మచిలీపట్నం నుంచి ఏసీ బస్సులో బయలుదేరాడు. తెల్లారేసరికి కాకినాడ చేరాడు.
అల్లుడూ, కూతురూ అభిమానంగా పలకరించారు. 'చూడచక్కని జంట' అని సంతోషపడ్డాడు మేఘనాథం.
ఆరోజు డిసెంబరు 30వ తేదీ..
“మా నాన్నకు మునక్కాయలంటే మహా ఇష్టం. మార్కెట్‌కు వెళ్లి మునక్కాయలు తీసుకురండి" అని భర్త చేతికి బ్యాగు ఇచ్చింది.
“వెళ్లక తప్పదా?" అన్నట్లుగా ముఖం పెట్టాడు అరవింద్.
తప్పదన్నట్లుగా చెప్పకనే చెప్పింది కాగిత.
కాళ్లీడ్చుకుంటూ వెళ్లి మార్కెట్ అంతా తిరిగి ఇరవై రూపాయలు పెట్టి నాలుగు మునక్కాయలు కొనుక్కొచ్చాడు. తెచ్చినవి ముదురు మునక్కాయలని కాగిత తన మూతిని మూడు వంకర్లు తిప్పింది.
“నాకు ముదురు మునక్కాయలంటేనే ఇష్టం” అని సర్దిచెప్పాడు.మేఘనాథం.
డిసెంబరు 31వ తేది.
"మా నాన్నకు పందిరి చిక్కుడుకాయలంటే ఇష్టం.పప్పుల పొడి వేసి తాలింపు చేస్తే తృప్తిగా తింటాడు" అని చెప్పి మొగుణ్ణి మార్కెట్‌కి పొమ్మంది.
هذه القصة مأخوذة من طبعة September 01, 2024 من Vaartha-Sunday Magazine.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة September 01, 2024 من Vaartha-Sunday Magazine.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
కోటలకు కోట కొండవీటి కోట
ఆం ధ్రజాతి ఖ్యాతిని భారతదేశ నలుచెరుగులా వ్యాపింపచేసి చరిత్రలో శాశ్వత స్థానాన్ని పొందిన పాలకులలో కాకతీయ ప్రతాపరుద్రుడు ఒకరు.
చమత్కార శ్లోకాలు
మనం మన మాతృభాషనే సరిగ్గా మాట్లాడలేని దుస్థితిలో ఉన్నాం.
సాధన చేస్తే గణితం సులభమే!
కొంతమంది విద్యార్థులకు ఉత్సాహాన్ని కలిగిస్తే, మరి సాధన కొంతమందికి భయాన్ని (ఫోబియా) కలిగిస్తుంది. ఫోబియా అనేది వాస్తవికమైనది కాదు.
బాలగేయం
విజయం
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు
మట్టి విగ్రహం
రంగాపురం ఒక కుగ్రామం. మరో పదిహేను రోజుల్లో వినాయక చవితి పండుగ రాబోతున్నదన్న సంబరంలో, పిల్లలంతా కేరింతలు కొడుతూ, చందాల వసూళ్లకు తిరుగుతున్నారు.
సూర్యాస్తమయం లేని దేశాలు
ప్రతిరోజు మనం సూర్యోదయాన్ని చూస్తూనే ఉంటాం. ప్రకృతిలో దాగి ఉన్న వింతలను తెలుసుకోడాన్ని నిత్యం శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తూనే ఉంటారు.
బ్రతుకు పుస్తకంలో అనుభవ భావాలు
ఆయుధం ఏం చేస్తుంది? ధరించిన వాడిని రక్షిస్తుంది. ఎదుటివాడిని శిక్షిస్తుంది. జీవనాధారానికి, స్వరక్షణకు వాక్కయినా, అస్త్రశస్త్రాలయినా ఆయుధాలే!
అలరిస్తున్న పద్యేంద్ర ధనస్సు
పుస్తక సమీక్ష
అద్భుతకళా 'రంగ్ మహల్'
పుస్తక సమీక్ష