'ఫైన్ యాపిల్'!
Vaartha-Sunday Magazine|September 15, 2024
మంచి భోజనం, స్వచ్ఛమైన తాగునీరు, పండ్లు... ఇలా సక్రమంగా అన్నీ తీసుకుంటుంటే ఎప్పటికీ ఆరోగ్యంగా వుండవచ్చు. ప్రకృతిలో పైనాపిల్ మాత్రమే కనిపించే బ్రోమెలైన్, ఆహార పదార్థాలు మరియు అనేక ముఖ్యమైన సమస్యల నిరోధానికి ఉపయోగిస్తారు.
తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి
'ఫైన్ యాపిల్'!

మంచి భోజనం, స్వచ్ఛమైన తాగునీరు, పండ్లు... ఇలా సక్రమంగా అన్నీ తీసుకుంటుంటే ఎప్పటికీ ఆరోగ్యంగా వుండవచ్చు. ప్రకృతిలో పైనాపిల్ మాత్రమే కనిపించే బ్రోమెలైన్, ఆహార పదార్థాలు మరియు అనేక ముఖ్యమైన సమస్యల నిరోధానికి ఉపయోగిస్తారు. పుల్లగా....తియ్యగా ఉండే అనాస పండును తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలెన్నో. ఒత్తిడి, ఆందోళనకు ఎక్కువగా గురవుతున్నవారు పైనాపిల్ తీసుకుంటే మంచిది.

ఇందులోని సోడియం, పొటాషియం టెన్షన్సు ను తగ్గిస్తాయి.చిన్నపిల్లలకు తగినంత పాలు లభించనట్లయితే అలాంటి వారికి అనాసపండు రసమిస్తే మంచిదంటున్నారు వైద్యులు.ప్రత్యేకమైన రంగు పైనాపిల్కు ప్రధాన ఆకర్షణ. పై పొర ముళ్ళులా ఉండడం, వైవిధ్యమైన ఆకారం ఇవన్నీ పైనాపిలు ప్రత్యేకంగా ఉంచుతున్నాయి. పైనాపిల్ రుచి తియ్యగా ఉంటుంది. పైనాపిల్తో జ్యూస్ను తయారు చేస్తారు. సలాడ్స్, సైడ్ డిషెస్కు కూడా పైనాపిల్ను ఉపయోగిస్తారు. పైనాపిల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలకు పైనాపిలు ఔషధంగా కూడా ఉపయోగిస్తారు.

పైనాపిల్ ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. త్వరగా కుళ్లిపోతుంది. కాబట్టి కొన్న వెంటనే తినడం మంచిది.చాలామంది పైనాపిల్ను ఫ్రిజ్లో పెడుతుంటారు. కానీ అరటిపండ్లలోనే దీనికి ఫ్రిజ్ పడదు. బయట ఉంచడమే మంచిది. తొక్కుతీసిన పైనాపిల్ను వెంటనే గాలి చొరబడని డబ్బా లేదా ప్లాస్లిక్ కవర్లో ఉంచి ఫ్రిజ్లో పెడితే నాలుగైదురోజుల పాటు నిల్వ ఉంటుంది. జ్యూస్ని ఫ్రిజ్లో పెడితే రుచి మారుతుంది. దానికన్నా ముక్కలుగా నిల్వ చేయడమే మంచిది. కేనింగ్ లేదా ప్రాసెస్ చేసినవయితే ఏడాది వరకూ నిల్వ ఉంటాయి.

గులాబీరంగు పైనాపిల్

పైనాపిల్ పైన ముదురు గోధుమరంగు పొలుసులతో..లోపల పసుపు రంగుల్లో ఉంటుంది. అయితే ఈ పండును గులాబి రంగులోకి మార్చడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. ముఖ్యంగా 'డెల్ మౌంటే' అనే ప్రముఖ ఆహార ఉత్పత్తి సంస్థకు గులాబి రంగు పైనాపిల్ను సృష్టించాలనేది ఓ కల. అందుకే 2005 నుంచి ఆ సంస్థ గులాబి రంగు పైనాపిల్ను ఉత్పత్తి చేసే పనిలో పడింది. అయితే తాజాగా ఆ కల సాకారమై గులాబి రంగు పైనాపిల్ను పండించింది.

هذه القصة مأخوذة من طبعة September 15, 2024 من Vaartha-Sunday Magazine.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة September 15, 2024 من Vaartha-Sunday Magazine.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من VAARTHA-SUNDAY MAGAZINE مشاهدة الكل
Vaartha-Sunday Magazine

ఉసిరి రుచులు

ఈ కాలంలో ఉసిరి వంటకాలకి రెడ్ కార్పెట్ పరిచేస్తాం కదా! ఈసారి కూడా వగరు ఉసిరికి కాస్త తీపి, మరికాస్త ఘాటు, ఇంకాస్త కమ్మదనం కలిపేసి భిన్నమైన వంటకాలు చేసేద్దాం!

time-read
2 mins  |
December 22, 2024
ఖాళీ కాలం
Vaartha-Sunday Magazine

ఖాళీ కాలం

ఖాళీ కాలం

time-read
1 min  |
December 22, 2024
మీఠాపాన్ దోస్తానా!!
Vaartha-Sunday Magazine

మీఠాపాన్ దోస్తానా!!

ఈ వారం కవిత్వం

time-read
1 min  |
December 22, 2024
ఊరగాయ
Vaartha-Sunday Magazine

ఊరగాయ

సింగిల్ పేజీ కథ

time-read
2 mins  |
December 22, 2024
'తరిగిన బోధన...పెరిగిన వేదన!
Vaartha-Sunday Magazine

'తరిగిన బోధన...పెరిగిన వేదన!

విద్య అనేది ప్రతి ఒక్కరికీ అతి ముఖ్యమైనది.నవసమాజ నిర్మాణానికి విద్య దోహద పడుతుంది

time-read
8 mins  |
December 22, 2024
'సంఘీ భావం
Vaartha-Sunday Magazine

'సంఘీ భావం

సోషల్ మీడియా కట్టడికి ప్రత్యేక చట్టం అవసరం

time-read
2 mins  |
December 22, 2024
బేషుగ్గా!
Vaartha-Sunday Magazine

బేషుగ్గా!

కాదేదీ కవితకనర్హం అని శ్రీ శ్రీ అంటే .. రూపం మారినా కళాత్మకంగానో .. ఆకర్షణీయంగానో ఉంటే.. వాటి ఆదరణకు కొదవే ఉండదని ఆయా కళారూపాల సృష్టికర్తల భావన.

time-read
1 min  |
December 22, 2024
తాజా వార్తలు
Vaartha-Sunday Magazine

తాజా వార్తలు

ఆడవాళ్లకి నిద్ర తక్కువ

time-read
1 min  |
December 22, 2024
'జాతిరత్నాలు' దర్శకుడితో విశ్వక్ సేన్
Vaartha-Sunday Magazine

'జాతిరత్నాలు' దర్శకుడితో విశ్వక్ సేన్

జాతిరత్నాలు వంటి హిలేరియస్ ఎంటర్టైనర్తో దర్శకుడిగా అందరి ప్రశంసలు అందు కున్న అనుదీప్ తన తాజా చిత్రానికి శ్రీకారం చుట్టాడు.

time-read
1 min  |
December 22, 2024
అద్వితీయం.. అపూర్వం
Vaartha-Sunday Magazine

అద్వితీయం.. అపూర్వం

తారాతీరం

time-read
1 min  |
December 22, 2024