ప్రకృతియే మన ఆయువు
Vaartha-Sunday Magazine|September 29, 2024
విశ్వంలో జీవరాశుల మనుగడకు మూలాధారం అయిన భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు అనే పంచభూతాలను ప్రకృతే ఈ విశ్వానికి అందించింది.
నేదునూరి కనకయ్య
ప్రకృతియే మన ఆయువు

విశ్వంలో జీవరాశుల మనుగడకు మూలాధారం అయిన భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు అనే పంచభూతాలను ప్రకృతే ఈ విశ్వానికి అందించింది. పంచభూతాల నిష్పత్తిలో సమతుల్యత లోపించి మానవజీవనం అస్తవ్యస్తమౌతుంది. మానవాళి పలు విపత్తు లకు గురౌతుంది. ప్రకృతి వాతావరణ పర్యావరణ సమతుల్యత మానవ మనుగడకు అత్యంత అవసరం. ఆధునికీకరణ 'పారిశ్రామికీకరణ పట్టణీకరణ' శీఘ్రంగా విస్తరిస్తున్న కార్పొరేటీకరణ 'శాస్త్ర' సాంకేతిక రంగాల్లో సంభవిస్తున్న పరిణామాలు ప్రకృతి విధ్వంసం దిశగా కొనసాగి పర్యావరణం పలు సవాళ్లను ఎదుర్కొంటుంది.

ప్రకృతి విధ్వంసం మానవుడు తన భౌతిక అవసరాల కోసం తరతరాల ప్రకృతిని విధ్వంసం చేస్తున్నాడు. ప్రకృతి మీద ఆధిపత్యం సాధిస్తున్ననానే మాయలో పడి మానవ మనుగడకు ఆధారమైన ప్రకృతి రక్షిస్తే అది మనలను రక్షిస్తుంది అన్న వాస్తవాన్ని మరిచిపోవడం గమనార్హం. 'ప్రకృతి రక్షితే మానవ రక్షిత' అన్న సత్యాన్ని మరువకూడదు. మానవుడు చేసే చర్యలు భవిష్యత్ తరాలకు శాపంగా పరిణమించే ప్రమాదాన్ని గుర్తించకపోవడం శోచనీయం.

భారతదేశంలో ప్రకృతిని దేవతగా ఆరాధించే సంస్కృతి వుందన్న చారిత్రక సత్యాన్ని మరిచి పోకూడదు. ఆధునికీకరణ పేరుమీద ప్రకృతి | సహజవనరులను విచక్షణారహితంగా అపరిమితం గా వినియోగిస్తూ పరిమితవనరులను కాలుష్యం చేస్తూ భావితరాల వారికి ఆర్థిక 'ఆరోగ్య సమస్యలను కానుకగా ఇస్తున్నాం. వారసులకు సంపద ఇవ్వాలని పోటీపడుతున్న సమాజంలో స్వచ్ఛత గల ప్రకృతి పర్యావరణాన్ని ఇవ్వాలన్న స్పృహ లోపించింది. సుస్థిరాభివృద్ధికి తీవ్రవిఘాతం కలిగించే ధోరణిని సమాజం విడనాడాలి.

అటవీ క్షీణత పెరుగుతున్న కాలుష్యం

هذه القصة مأخوذة من طبعة September 29, 2024 من Vaartha-Sunday Magazine.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة September 29, 2024 من Vaartha-Sunday Magazine.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من VAARTHA-SUNDAY MAGAZINE مشاهدة الكل
ఫోటో ఫీచర్
Vaartha-Sunday Magazine

ఫోటో ఫీచర్

ఫోటో ఫీచర్

time-read
1 min  |
November 17, 2024
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
Vaartha-Sunday Magazine

ఈ వారం కా'ర్ట్యూ'న్స్

ఈ వారం కా'ర్ట్యూ'న్స్

time-read
1 min  |
November 17, 2024
మహాక్షేత్రం 'కుబతూర్'
Vaartha-Sunday Magazine

మహాక్షేత్రం 'కుబతూర్'

ఆలయాల పూర్తి సమాచారం, క్షేత్రం ప్రాధాన్యం, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పురాతన గ్రంథ, శిలాశాసనాలను పరిశీలన చేయాలి.

time-read
3 mins  |
November 17, 2024
ఇంటి నిర్మాణ విషయంలో..
Vaartha-Sunday Magazine

ఇంటి నిర్మాణ విషయంలో..

వాస్తువార్త

time-read
2 mins  |
November 17, 2024
నాయకుడి అర్హతలు
Vaartha-Sunday Magazine

నాయకుడి అర్హతలు

నాయకుడి అర్హతలు

time-read
2 mins  |
November 17, 2024
తెలుగు భాషా వికాసం
Vaartha-Sunday Magazine

తెలుగు భాషా వికాసం

అమ్మ ప్రేమలా స్వచ్చమైనది చిన్నారుల నవ్వులా అచ్చమైనది అమృతం కంటే తీయనైనది. అందమైన మన తెలుగు భాష

time-read
2 mins  |
November 17, 2024
యూ ట్యూబ్ సభ్యత్వం
Vaartha-Sunday Magazine

యూ ట్యూబ్ సభ్యత్వం

యూ ట్యూబ్ సభ్యత్వం

time-read
1 min  |
November 17, 2024
నవ్వుల్...రువ్వుల్...
Vaartha-Sunday Magazine

నవ్వుల్...రువ్వుల్...

దివాలా లంచ్ హోం

time-read
1 min  |
November 17, 2024
పసిడి ప్రాధాన్యత
Vaartha-Sunday Magazine

పసిడి ప్రాధాన్యత

భారతదేశంలో బంగారం ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు.

time-read
4 mins  |
November 17, 2024
హలో ఫ్రెండ్...
Vaartha-Sunday Magazine

హలో ఫ్రెండ్...

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు

time-read
1 min  |
November 17, 2024