జాతిపిత గాంధీజీపై ఆయన రోజుల్లోనే తొలిసారిగా డాక్యుమెంటరీ తీసి చరిత్ర సృష్టించిన ఎ. కె. చెట్టియార్ తమిళంలో యాత్రా సాహిత్యం అనే నూతన సాహిత్య ప్రక్రియకు మార్గదర్శి.
1911 నవంబరు మూడో తేదీన తమిళనాడులోని కారైక్కుడి సమీపంలో గల కోట్టయూరులో జన్మించిన ఎ. కె. చెట్టియారుకి తల్లిదండ్రులు పెట్టిన పేరు కరుప్పన్. బాల్యంలో తిరువణ్ణామలైలో చదువుకున్న ఈయనకు చిన్నప్పటి నుంచే రాయడం పట్ల ఆసక్తి ఎక్కువ. అలాగే గాంధీజీ అంటే గౌరవం, అభిమానం.
పదిహేడో యేట ఈయన రాసిన 'శారదాంబాళ్ - సిరు తమాష్' అనే కథ ఆనంద విగటన్ అనే తమిళ పత్రికలో అచ్చయ్యింది. ఈ పత్రిక స్థాపనలోనూ ఈయన ఎంతగానో సహకరించారు.
1930లో బర్మాలో ధనవణిగన్ అనే మాసపత్రికకు నిర్వాహక సంపాదకుడిగా ఉండి ఇతను 1935లో జపాన్ ఇంపీరియల్ ఆర్ట్స్ కేంద్రంలో చేరి ఫొటోగ్రఫీలో శిక్షణ పొందారు. అక్కడి నుంచి న్యూయార్క్ వెళ్లి ఫొటోగ్రఫీ ఇన్స్టిట్యూట్లో చేరి ఒక సంవత్సరం డిప్లొమా చేశారు.
هذه القصة مأخوذة من طبعة September 29, 2024 من Vaartha-Sunday Magazine.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة September 29, 2024 من Vaartha-Sunday Magazine.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
ఉసిరి రుచులు
ఈ కాలంలో ఉసిరి వంటకాలకి రెడ్ కార్పెట్ పరిచేస్తాం కదా! ఈసారి కూడా వగరు ఉసిరికి కాస్త తీపి, మరికాస్త ఘాటు, ఇంకాస్త కమ్మదనం కలిపేసి భిన్నమైన వంటకాలు చేసేద్దాం!
ఖాళీ కాలం
ఖాళీ కాలం
మీఠాపాన్ దోస్తానా!!
ఈ వారం కవిత్వం
ఊరగాయ
సింగిల్ పేజీ కథ
'తరిగిన బోధన...పెరిగిన వేదన!
విద్య అనేది ప్రతి ఒక్కరికీ అతి ముఖ్యమైనది.నవసమాజ నిర్మాణానికి విద్య దోహద పడుతుంది
'సంఘీ భావం
సోషల్ మీడియా కట్టడికి ప్రత్యేక చట్టం అవసరం
బేషుగ్గా!
కాదేదీ కవితకనర్హం అని శ్రీ శ్రీ అంటే .. రూపం మారినా కళాత్మకంగానో .. ఆకర్షణీయంగానో ఉంటే.. వాటి ఆదరణకు కొదవే ఉండదని ఆయా కళారూపాల సృష్టికర్తల భావన.
తాజా వార్తలు
ఆడవాళ్లకి నిద్ర తక్కువ
'జాతిరత్నాలు' దర్శకుడితో విశ్వక్ సేన్
జాతిరత్నాలు వంటి హిలేరియస్ ఎంటర్టైనర్తో దర్శకుడిగా అందరి ప్రశంసలు అందు కున్న అనుదీప్ తన తాజా చిత్రానికి శ్రీకారం చుట్టాడు.
అద్వితీయం.. అపూర్వం
తారాతీరం