దక్షిణ భారతదేశంలోని కేరళరాష్ట్రంలోని ఇడుక్కీ జిల్లాలో అత్యంత ప్రాచీనమైన వేసవి విడిది మున్నారు. చుట్టూ జలపాతాలు, ట ఆహ్లాదపరిచే టీ తోటలు వీటన్నింటికంటే మిన్నగా సముద్ర మట్టానికి పన్నెండు వేల అడుగుల ఎత్తులో టాపాల్స్ పై అడుగిడితే మేఘాలు మన మీదుగా పయనిస్తుంటాయి. మున్నార్ వెళితే ఈ అనుభూతులను మదిలో పదిలం చేసుకోవచ్చు. మున్నార్ హిల్టషన్ మూతిరపుళా, నల్లతాని, కుందాల అనే మూడు పర్వత వాగులు సంగంలో ఉన్నది.మూడువాగుల సంగమ ప్రదేశం కావడం చేత దీన్ని స్థానికులు (మూన్ఎరా) మూడు సెలయేళ్లు అని పిలుస్తారు. ప్రకృతిలోని అందాలన్నీ మున్నార్ కుప్పపోసినట్లు అనిపిస్తుంది. ఈ రమణీయ అందాలను చూసి పర్యాటకుల హృదయం ఉల్లాసంతో ఉరకలేస్తుంది. ఇక్కడ ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు కురవదో ఖచ్చితంగా చెప్పలేం. అప్పటికప్పుడు మేఘాలు నాట్యం చేస్తున్నాయి అన్నచందన వర్షం పడుతుంది. ఇక్కడి కొండలలోఉండే వాతావరణం టీ మొక్కల పెంపకానికి అనువుగా ఉంటుంది. మున్నార్ టీ తోటలు పర్వతాలపై ఆకుపచ్చని తివాచీని పరచిన రీతిలో కానవస్తాయి. కొచ్చి నుంచి మున్నార్ 130 కి.మీ. దూరం ఉంటుంది. హనీమూన్ జంటలు ఇక్కడకు వచ్చి సేదతీరుతారు. అతిపెద్ద ఏనుగులపై కూర్చుని ఇక్కడ ప్రకృతి దృశ్యాలను తిలకించవచ్చు. స్వేచ్చగా తిరిగే ఏనుగులు కూడా ఇక్కడ కానవస్తాయి.
هذه القصة مأخوذة من طبعة October 27, 2024 من Vaartha-Sunday Magazine.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة October 27, 2024 من Vaartha-Sunday Magazine.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
మహాక్షేత్రం 'కుబతూర్'
ఆలయాల పూర్తి సమాచారం, క్షేత్రం ప్రాధాన్యం, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పురాతన గ్రంథ, శిలాశాసనాలను పరిశీలన చేయాలి.
ఇంటి నిర్మాణ విషయంలో..
వాస్తువార్త
నాయకుడి అర్హతలు
నాయకుడి అర్హతలు
తెలుగు భాషా వికాసం
అమ్మ ప్రేమలా స్వచ్చమైనది చిన్నారుల నవ్వులా అచ్చమైనది అమృతం కంటే తీయనైనది. అందమైన మన తెలుగు భాష
యూ ట్యూబ్ సభ్యత్వం
యూ ట్యూబ్ సభ్యత్వం
నవ్వుల్...రువ్వుల్...
దివాలా లంచ్ హోం
పసిడి ప్రాధాన్యత
భారతదేశంలో బంగారం ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు.
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు