పూర్వం గ్రామీణ ప్రాంతాల్లో దారులు గోతులూ, గొప్పులతో ఉండేవి. ఆ దారిలో ఎడ్ల బళ్లపై ప్రయాణం సాఫీగా సాగేది కాదు. ఆ సమస్యకు పరిష్కారంగా దట్టంగా పెరిగిన నల్లేరు పాదులని తెచ్చి ఆ దారిలో వేసేవారట. దాంతో ప్రయాణం సాఫీగా సాగేది. అందుకే నల్లేరుపై బండి నడకలా... అనే సామెత వచ్చింది. బండి నడక సరే... నల్లేరుతో ప్రయోజనాల గురించి తెలుసుకుంటే మన ఆరోగ్యమూ అంతే సాఫీగా సాగుతుందంటున్నారు పోషకాహార నిపుణులు.
هذه القصة مأخوذة من طبعة December 15, 2024 من Vaartha-Sunday Magazine.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة December 15, 2024 من Vaartha-Sunday Magazine.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
ప్యారడీ పాట
\"ఛాలెంజ్” చిత్రంలోని \"ఇందువదన కుందరదన మందగమన మధురవచన\" అనే పాటకు ప్యారడీ.
మీ ఆరోగ్యం కోసం..
ప్రస్తుత రోజుల్లో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి అధిక కొలెస్ట్రాల్. సాధారణంగా చాలా మంది ఆయిల్ ఫుడ్స్, మాంసాహారం, ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరుగుతుందనే భావిస్తారు.
చెరువు మధ్యలో దీవి
ఏ పంటకైనా నీళ్లు అవసరం. నీరే ప్రతిజీవికి ప్రాణం. మరి పంటలకు నీరు లేకపోతే చేతికొచ్చిన పంట దెబ్బతింటుంది. నష్టాలు చవిచూడాల్సి వస్తుంది.
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు
బాలగేయం
అక్కా బడికెళ్లదాం
చివరి పరీక్ష
కథ
ఉద్యాన నగరి బెంగళూరు
మనదేశంలో ఉద్యానవనాల నగరంగా ఖ్యాతినార్జించిన సుందర నగరం బెంగళూరు.
ఒక యోధుడి కవితాత్మక గాథ
బొమ్మగాని వెంకటయ్య కమ్యూనిష్టు నాయకుడు. ఎన్నో రజాకార్ల నిర్బంధాలను ఎదుర్కొని, రహస్య జీవితం గడిపిన ధీరుడు. సూర్యాపేట బొడ్రాయి దగ్గర ప్రాణాలకు తెగించి ఎర్రజెం మామ్ముకొని వెంకలయ్యే డాను ఎగరేసిన ధైర్యవంతుడు.
పద్యప్రియులను అలరించే పుస్తకం
'సారస్వత భాస్కర' ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణకి ఈ పుస్తకం కవి అంకితం చేసారు.
సామెతలు ఆమెత-బిందు మాధవి
సామెతలు ఆమెత-బిందు మాధవి