
వాస్తువార్త
వాస్తు విద్వాన్ సాయిశ్రీ డా॥ దంతూరి పండరినాథ్ 3-2-4, కింగ్స్ వే, సికింద్రాబాద్ సెల్స్: 9885446501/9885449458
దిక్కుల గురించి చాలా మందికి తెలుసు. మూలల గురించి న కూడా చాలామందికి తెలుసు. కానీ తూర్పు, పడమర, ఉత్తరం, దక్షి ; మూలలు ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యంల పరిమితులు చాలామందికి తెలియదు. అయితే ఒక స్థలానికి లేదా ఒక క్షేత్రానికి, గృహానికి లేదా గృహంలోని ఒక గదికి ఈ దిక్కులు ఏ విధంగా నిర్దేశింపబడతాయి అన్నది చాలామందికి తెలియదు. తూర్పు దిక్కులో ఉన్న భాగమంతా తూర్పు అయినప్పటికీ, ఇందులో తూర్పు భాగము కొంత మాత్రమే ఉంటుంది. అలాగే మిగతా దిక్కులో ఉన్న భాగంలో కొంత భాగం మాత్రమే ఆ దిక్కులను సూచిస్తాయి. మిగతావి మూలలు అవుతాయి.
ఈ దిక్కుల పరిమితులను, మూలల పరిమితులను తెలుసుకోవటానికి చూపించిన పై పటం చక్కగా పనికి వస్తుంది. ముందు ముందు చెప్పబోయే అనేక వాస్తు విషయాలకు రిఫరెన్స్ ఈ పటం పనికొస్తుంది. అందుకని ఈ కింద చెపుతున్న చేయాలని చదువుతూ, ఈ పటాన్ని ఒకసారి జాగ్రత్తగా గమనించండి. దిక్కుల గురించి మూలల గురించి పూర్తి సమాచారం అవగ అవుతుంది.
هذه القصة مأخوذة من طبعة December 15, 2024 من Vaartha-Sunday Magazine.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة December 15, 2024 من Vaartha-Sunday Magazine.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول

ఊర్వశి రౌటేలా కొత్త మూవీ!
రీసెంట్గా నందమూరి బాలకృష్ణ నటించిన 'డాకు మహారాజ్' చిత్రంలో నటించగా- అందులో కేవలం డ్యాన్స్ కే పరిమితం కాలేదు.

జూన్లో 'కుబేర'
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'కుబేర'.

'సంఘ్' భావం
ఆందోళన కలిగిస్తున్న ఊబకాయం

ఊసులు చెబుతున్న ఉల్లి కాడలు !
ఉల్లి కాడల్లో శనగపప్పు వేసి కూర చేస్తే సూపర్

'చరణ్ 16 రిలీజ్ డేట్ లాక్ ?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న భారీ సినిమా గురించి తెలిసిందే!

తాజా వార్తలు
వర్షాన్ని చూస్తూ...

'విశ్వంభర'లో సాయి దుర్గా తేజ్!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా యువ దర్శకుడు వశిష్ఠ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'విశ్వంభర'.
ఈ వారం కార్ట్యూన్స్
ఈ వారం కార్ట్యూన్స్

నవ్వుల్...రువ్వుల్...
నవ్వుల్...రువ్వుల్...
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్