పద్మ పురాణం యొక్క సృష్టి ఖండంలో శివ భగవానుడు కార్తికేయునితో అంటాడు: “ఉసరిగను తినడం వల్ల ఆయుష్షు పెరుగుతుంది. దాని నీటిని త్రాగడం వల్ల ధర్మ-సంచయం జరుగుతుంది అలాగే దాని ద్వారా స్నానం చెయ్యడం వల్ల దారిద్య్రం తొలగి పోతుంది, అన్ని రకాల ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. కార్తికేయా ! ఏ ఇంటిలో ఉసరిగ సదా నిలిచి ఉంటుందో అక్కడ దైత్యులు మరియు రాక్షసులు వెళ్ళరు. ఏకాదశి రోజు ఒకవేళ ఒకే ఒక్క ఉసరిగ లభించినా దాని ఎదుట గంగ, గయ, కాశీ, పుష్కర మొ॥ పుణ్యక్షేత్రాలకు ఎలాంటి ప్రత్యేకమైన మహత్తు ఉండదు.రెండు పక్షాల ఏకాదశులలో ఉసరిగతో స్నానం చేసేవారి అన్ని పాపాలు నశించిపోతాయి.”
ఆయుర్వేదం ఉసరిగను సర్వశ్రేష్ఠ రసాయనం (tonic) గా భావించింది. ధన్వంతరి ధన్వంతరి నిఘంటువును అనుసరించి 'ఉసరిగ త్రిదోషనాశక ఉత్తమ రసాయ నం.” ఇది నిత్య సేవనీయ ద్రవ్యం. ఏదైనా ఋతువు, ప్రకృతి, దేశం, కాలం, ఆయువు కొరకు ఉసరిగ పథ్యకరం. అంటుకట్టిన ఉసరిగల కంటే దేశవాళి ఉసరిగలు ఎంతో లాభదాయకంగా ఉంటాయి.
ఉసరిగలో అమృతసమానమైన గుణాలు ఉన్న కారణంగా దీనిని అమృతఫలం అని అలాగే మానవుల కొరకు మాతకు సమానమగు ఉపకారి కావడం వల్ల ధాత్రీఫలమని చెప్పడం జరిగింది.
هذه القصة مأخوذة من طبعة September 2024 من Rishi Prasad Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة September 2024 من Rishi Prasad Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
ఏదో తయారుచెయ్యాల్సి ఉండద ఎక్కడికో వెళ్ళాల్సి ఉండదు, కేవలం ఎక్కడ ఉన్నామో అక్కడే కొద్దిగా...ॐ - పూజ్య బాపూజీ
ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి మీరు మీ అదృష్టానికి విధాతలని. ఎవరో ఆకాశంలో పాతాళంలో కూర్చుని మిమ్మల్ని ఆడించేవారు పుట్టలేదు
ఆదర్శ కుటుంబం...ఋషి ప్రసాద్ సేవయే నా కుటుంబానికి జీవనం
నేను 1997లో పూజ్య బాపూజీగారి నుండి సారస్వత్య మంత్ర దీక్ష తీసు కున్నాను.
సాంగత్య ప్రభావం
సాంగత్యం యొక్క శక్తి గొప్పది. చెడు సహవాసం మరియు సత్సంగం మనిషి జీవితాన్ని మార్చేస్తాయి.
సాధ్వి రేఖా బెహన్ ద్వారా చెప్పబడిన పూజ్య బాపూజీగారి జ్ఞాపకాలు
పూజ్య బాపూజీ జీవిత సంఘటనలు
ఆయువు-ఆరోగ్యం, యశస్సును పెంచే మరియు పితరులకు సద్గతిని కలిగించే వ్రతం
ఏకాదశి మహాత్యం
నిజమైన సంత్ స్వయంగా కష్టాలను ఓర్చుకుని కూడా సత్యాన్ని రక్షిస్తాడు
ప్రేరణాదాయక సంఘటనలు
జబల్పూర్ ఆశ్రమానికి వేంచేసిన ఆచార్య కౌశిక్ ఇలా అన్నారు : త్వరలోనే నిజం ఎదుటకు వస్తుంది, బాపూజీ మన మధ్యన ఉంటారు
ముఖాముఖి
ఓంకార-ఉచ్చారణ యొక్క అద్భుతమైన పరిణామం !
ఒక ఏ.సి.పి. యొక్క స్వ అనుభవం
ఇదంతా మనిషికి ఎందుకు అర్థం కాదు ? - సంత్ తుకారామ్
సంత్-వచనామృతం
విద్యార్థి సంస్కారాలు
జయంతి ప్రత్యేకం మహాత్మా గాంధీ జయంతి అక్టోబరు 2 :