ఇంట్లో అన్నీ పనిమనుషులే చేయలా?
Grihshobha - Telugu|May 2022
ఇంటి పనుల్ని నౌకర్లు కాకుండా మీరే సొంతంగా చేసుకోవటం మొదలుపెడితే ఎన్ని లాభాలుంటాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
- స్నేహా సింగ్
ఇంట్లో అన్నీ పనిమనుషులే చేయలా?

ఇంటి పనుల్ని నౌకర్లు కాకుండా మీరే సొంతంగా చేసుకోవటం మొదలుపెడితే ఎన్ని లాభాలుంటాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

సునీల్, సునంద ఎప్పుడూ సంతోషంగా ఉండే దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు. ఎప్పుడు ఖుషీగా ఉండే జంట. ఒక రోజు ఆందోళనతో బాధతో పోట్లాడు కుంటున్నారు. హర్ష, గ్రీష్మా ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నారు. వీరికి 2 ఏళ్ల బాబు ఉన్నాడు. వీళ్లిద్దరూ ఎప్పుడూ టెన్షన్ గా, చిరాకుగా కనిపిస్తుంటారు. వీరి బాబు కూడా పోట్లాటను ఎప్పుడూ భయపడుతుంటాడు.

అనిత ఇంట్లో ఉంటూ పనులు చేస్తుంది. కానీ ఆమె కూడా ఎప్పుడూ దిగులుగానే ఉంటుంది. వీళ్లందరికీ సమస్యలకు ఒకే ఒక్క కారణం ఏమిటంటే పనిమనిషి అనిత ఇంటి పనిమనిషి తరచుగా చెప్పకుండానే ఎక్కడికో వెళ్లిపోతుంది. ఇప్పటి వరకు ఆమె ఎంతోమంది పని మనుషుల్ని మార్చేసింది.

ఇలాంటి సమస్య కేవలం అనితకేగాక, అందరి ఇళ్లలో ఉంటుంది. ఈ రోజుల్లో పని మనుషుల ట్రెండు ఎంత పెరిగిపోయిందంటే ఒక్క రోజు ఆమె రాకపోతే యజమానురాలు విలవిల్లాడిపోతుంది.

ఇంట్లో అపరిచితుల ప్రవేశం

ఇంట్లో పని మనుషుల రూపంలో అపరిచిత వ్యక్తులు చేరగానే మీరు ఆత్మీయత, స్వేచ్ఛని కోల్పోతారు. వాళ్లు ఉన్నప్పుడు మీరు స్వతంత్రంగా ఉండలేరు. పనిమనిషి మీ సమయం ప్రకారం నడవదు. మీరు తన సమయానికి తగినట్లు సెట్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే పని చేయటానికి రాకపోకల వేళల్ని తనకు తగినట్లు నిర్ణయించుకుంటుంది.

అందుకే మీరు తన షెడ్యూల్ ప్రకారం దినచర్యను సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. హఠాత్తుగా ఎక్కడికైనా బయటికి వెళ్లాలనుకుంటే తన భరోసా మీద ఇల్లు అప్పగించి పోవాలి. ఎందుకంటే ఆమె తన తీరిక మేరకే ఇక్కడ పని చేయటానికి వస్తుంది. ఈ తరహాలో ఇంట్లో పని మనుషుల్ని పెట్టుకున్న కుటుంబాల అనుభవాలు చాలా ఉంటాయి. ఒక్కోసారి పనిమనిషి ఉంటే గూఢచారి తిరుగుతున్నట్లు కూడా ఫీలవుతారు.

ఈర్ష కలగటం

هذه القصة مأخوذة من طبعة May 2022 من Grihshobha - Telugu.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة May 2022 من Grihshobha - Telugu.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من GRIHSHOBHA - TELUGU مشاهدة الكل
'ఖిలాడీ'' కుమార్ తో 'ఆడుకున్న' ప్రేక్షకులు
Grihshobha - Telugu

'ఖిలాడీ'' కుమార్ తో 'ఆడుకున్న' ప్రేక్షకులు

ఖిలాడీ కుమార్ చిత్రం 'ఖేల్ ఖేలే మే' ఫర్దీన్ ఖాన్, ఎమీ విర్క్ లాంటి స్టార్లతో గ్లామర్ పెరిగినప్పటికీ రిజల్ట్ మాత్రం ఆశించినంతగా రాలేదు

time-read
1 min  |
September 2024
విక్రాంత్ 12 వీ 'ఫెయిల్' కాలేదు 'పాస్' అయ్యింది!
Grihshobha - Telugu

విక్రాంత్ 12 వీ 'ఫెయిల్' కాలేదు 'పాస్' అయ్యింది!

ఓటీటీ లో వచ్చిన 'ఫిర్ ఆయీ హసీన్ దిల్ రుబా' చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు.

time-read
1 min  |
September 2024
ఆమె 'అలియా కాపీ' కాదు
Grihshobha - Telugu

ఆమె 'అలియా కాపీ' కాదు

'ముంజ్యా' చిత్రం విజయం తర్వాత 'వేద' లోనూ శర్వరి అద్భుతంగా నటించింది.

time-read
1 min  |
September 2024
'స్త్రీ 2' తో సూపర్ హిట్
Grihshobha - Telugu

'స్త్రీ 2' తో సూపర్ హిట్

శ్రద్ధ తన సినిమా సక్సెస్ను పండుగ చేసుకుంటోంది.

time-read
1 min  |
September 2024
జ్యోతిష్యుడిపై ఆగ్రహం
Grihshobha - Telugu

జ్యోతిష్యుడిపై ఆగ్రహం

ట్రోల్స్ భరించలేక ఇకపై ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల జ్యోతిష్యం చెప్పనని ప్రకటించారు.

time-read
1 min  |
September 2024
నాగచైతన్య, శోభిత లది ప్రేమ పెళ్లి
Grihshobha - Telugu

నాగచైతన్య, శోభిత లది ప్రేమ పెళ్లి

నిశ్చితార్థం జరిగిందంటూ వచ్చిన వార్తలతో అభిమానులు, తెలుగు ప్రేక్షకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.

time-read
1 min  |
September 2024
పీఎంతో విందు... ఫేక్ కాల్ అనుకున్న హీరోయిన్!
Grihshobha - Telugu

పీఎంతో విందు... ఫేక్ కాల్ అనుకున్న హీరోయిన్!

చిన్నారి పెళ్లికూతురు సీరియల్తో అటు హిందీ ఆడియన్స్ ఇటు సౌత్ ఆడియన్స్ ను తన బుట్టలో వేసుకుంది అవికా గోర్.

time-read
1 min  |
September 2024
'అఖండ 2' లో ఆ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్...?
Grihshobha - Telugu

'అఖండ 2' లో ఆ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్...?

నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో 'అఖండ 2' సినిమా రాబోతున్న సంగతి తెలిసింది.

time-read
1 min  |
September 2024
తారక్ బన్నీల మాస్ 'జాతర'ల పోటీ
Grihshobha - Telugu

తారక్ బన్నీల మాస్ 'జాతర'ల పోటీ

ఈ ఏడాది అత్యంత క్రేజ్ ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో 'దేవర, 'పుష్ప 2 ది రూల్' కీలకమైనవి.

time-read
1 min  |
September 2024
'ఐశ్వర్యరాయ్'తో విడాకులపై అభిషేక్ క్లారిటీ
Grihshobha - Telugu

'ఐశ్వర్యరాయ్'తో విడాకులపై అభిషేక్ క్లారిటీ

సెలబ్రిటీలు కాబట్టి, ఇలాంటివి లైట్గా తీసుకుంటాం. ఇది నిజం కాదు” అంటూ తన చేతి ఉంగరాన్ని చూపించాడు.

time-read
1 min  |
September 2024