ఆఫీస్ లుక్‌లో కొత్త కొత్త ప్రయోగాలు చేయాలనుకుంటే ఈ విషయాలపై శ్రద్ధ తీసుకోండి.
ఆఫీస్ డ్రెస్సింగ్ చక్కగా కనిపిస్తే ప్రశంసలు లభించటమేగాక ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. కొంచెం స్మార్ట్, పనికి సూటయ్యే విధంగా ట్రెండీ డ్రెస్సులు ధరిస్తే పర్సనాలిటీ మెరుస్తుంది. గతంలో మహిళలు ఆఫీసుకి చీర లేదా సూట్ ధరించటం ట్రెండ్ భావించేవారు. కానీ ఇప్పుడు ఆఫీస్ లుక్స్‌లో నిత్యం నూతన ప్రయోగాలు చేస్తున్నారు.
ప్రొఫెషనల్ లుక్కుతోపాటు స్టయిలిష్ ఉండాలంటే కింది చిట్కాలు ప్రయోగించండి :
• మీ ఆఫీసులో జీన్స్ ధరించటానికి అనుమతి ఉంటే వైట్ షర్ట్ బ్లూ జీన్స్, బ్లాక్ బ్లౌజర్ వేసుకోండి. హైహీల్ లేదా పీప్ టోజ్తో చాలా స్మార్ట్ లుక్కు వస్తుంది. దీని ద్వారా క్యాజువల్, ప్రొఫెషనల్ రెండు లుక్కులూ కనిపిస్తాయి.
• ప్లెయిన్ బ్లౌజ్‌తోపాటు స్టయిప్ ప్లాజో చాలా బాగుంటుంది.సింగిల్ కలర్ ప్లాజో ధరించా లనుకుంటే దానితో ప్రింటెడ్ బ్లౌజ్ కాంబినేషన్ పెంచుకోండి. ముఖ్యమైన సమావేశం లేదా ప్రజెంటేషన్ డేకి కూడా ప్లాజో ప్యాంట్, బ్లౌజ్ ధరించొచ్చు.
• పర్ఫెక్ట్ కార్పొరేట్ లుక్కు కావాలంటే వైట్ షర్ట్‌లో బ్లాక్ సూట్ ట్రై చేయండి. దీంతో పూర్తి బిజినెస్ ఉమెన్ కనిపిస్తారు. పైగా ఈ ఫ్యాషన్ ఎప్పటికీ డౌన్ కాదు.
هذه القصة مأخوذة من طبعة May 2022 من Grihshobha - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة May 2022 من Grihshobha - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
'ఖిలాడీ'' కుమార్ తో 'ఆడుకున్న' ప్రేక్షకులు
ఖిలాడీ కుమార్ చిత్రం 'ఖేల్ ఖేలే మే' ఫర్దీన్ ఖాన్, ఎమీ విర్క్ లాంటి స్టార్లతో గ్లామర్ పెరిగినప్పటికీ రిజల్ట్ మాత్రం ఆశించినంతగా రాలేదు
విక్రాంత్ 12 వీ 'ఫెయిల్' కాలేదు 'పాస్' అయ్యింది!
ఓటీటీ లో వచ్చిన 'ఫిర్ ఆయీ హసీన్ దిల్ రుబా' చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు.
ఆమె 'అలియా కాపీ' కాదు
'ముంజ్యా' చిత్రం విజయం తర్వాత 'వేద' లోనూ శర్వరి అద్భుతంగా నటించింది.
'స్త్రీ 2' తో సూపర్ హిట్
శ్రద్ధ తన సినిమా సక్సెస్‌ను పండుగ చేసుకుంటోంది.
జ్యోతిష్యుడిపై ఆగ్రహం
ట్రోల్స్ భరించలేక ఇకపై ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల జ్యోతిష్యం చెప్పనని ప్రకటించారు.
నాగచైతన్య, శోభిత లది ప్రేమ పెళ్లి
నిశ్చితార్థం జరిగిందంటూ వచ్చిన వార్తలతో అభిమానులు, తెలుగు ప్రేక్షకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
పీఎంతో విందు... ఫేక్ కాల్ అనుకున్న హీరోయిన్!
చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌తో అటు హిందీ ఆడియన్స్ ఇటు సౌత్ ఆడియన్స్ ను తన బుట్టలో వేసుకుంది అవికా గోర్.
'అఖండ 2' లో ఆ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్...?
నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో 'అఖండ 2' సినిమా రాబోతున్న సంగతి తెలిసింది.
తారక్ బన్నీల మాస్ 'జాతర'ల పోటీ
ఈ ఏడాది అత్యంత క్రేజ్ ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో 'దేవర, 'పుష్ప 2 ది రూల్' కీలకమైనవి.
'ఐశ్వర్యరాయ్'తో విడాకులపై అభిషేక్ క్లారిటీ
సెలబ్రిటీలు కాబట్టి, ఇలాంటివి లైట్‌గా తీసుకుంటాం. ఇది నిజం కాదు” అంటూ తన చేతి ఉంగరాన్ని చూపించాడు.