వర్షాకాలంలో డైట్ ప్లాన్ ఎలా ఉండాలి
Grihshobha - Telugu|June 2022
వర్షాకాలంలో ఫిట్గా ఉండాలంటే ఎటువంటి ఆహార పానీయాలు తీసుకోవాలన్నది తప్పక తెలుసుకోండి.
- పారూల్ భట్నాగర్
వర్షాకాలంలో డైట్ ప్లాన్ ఎలా ఉండాలి

వర్షాకాలంలో ఫిట్గా ఉండాలంటే ఎటువంటి ఆహార పానీయాలు తీసుకోవాలన్నది తప్పక తెలుసుకోండి.

వానాకాలంలో వర్షపు నీటి చుక్కలు మనసుకి ఎంతో ఆహ్లాదాన్నిస్తాయి. కానీ వర్ష రుతువు ఎంత ఆహ్లాద కరంగా ఉంటుందో అంతేస్థాయిలో అది వ్యాధు లకు కూడా కారణం అవుతుంది. వర్షరుతువులో చెమ్మ కారణంగా గాలిలో బ్యాక్టీరియా, వైరస్ వ్యాపించే అవకాశం ఉంది. అవి మనం తీసుకునే ఆహార పదార్థాల నుంచి శరీరంలోకి ప్రవేశించి అంటు వ్యాధులకు దారి తీస్తాయి.

అందువల్ల ఈ సీజన్లో ఆహార పానీయా లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అప్పుడు ఆరోగ్య కరమైన ఆహారపు అలవాట్లతో రోగనిరోధకశక్తిని పెంచుకోవడంతోపాటు వ్యాధులను నివారించవచ్చు.

ఈ విషయంలో "డైట్ పోడియం ఫౌండర్ అండ్ హెూలిస్టిక్ న్యూట్రిషనిస్ట్ డైటీషియన్ శిఖా మహాజన్ మనం ఎటువంటి ఆహారం తీసు కోవాలి, ఎటువంటి ఆహారం తీసుకోకూడదో సూచించారు. అవేమిటో తెలుసుకుందాం.

ఒక కప్పు సూప్

చిన్న వాళ్లయినా, పెద్ద వాళ్లయినా కొంత మందికి కొన్ని కూరలు ఇష్టం ఉండవు. కొంత మంది కొన్ని కూరలు ఇష్టపడతారు. దీనివల్ల ఆకలి వేసినప్పుడు ఫాస్ట్ ఫుడ్ చేసుకు తినడం సహజం. కాకపోతే బయటి నుంచి ఫుడ్ ఐటమ్స్ తెప్పించుకుని తింటూ ఉంటారు. అయితే ఫాస్ట్ ఫుడ్ క్యాలరీస్, సోడియం, ఇతర అనారోగ్య కారక పదార్థాలు ఉంటాయి.వాటిలో పోషక పదార్థాలు, ఫైబర్ పదార్థాలు ఉండవు. ఫాస్ట్ ఫుడ్లో రోజుకు సరిపడనంత తగినన్ని క్యాలరీలు ఉండవు. అందువల్ల ఎప్పుడైనా రోజంతా ఫాస్ట్ ఫుడ్ తినాలనిపిస్తే వెజిటబుల్ సూప్, చికెన్ సూప్తో ఆకలి తీర్చుకోవచ్చు.చాలాసేపటివరకు మళ్లీ ఆకలి కూడా ఉండదు.దీనివల్ల శరీరానికి అవసరమైన కూరగాయలు తిన్నట్లు అవుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తపడడానికి అవకాశం ఉంటుంది.

పని విషయం

ఒక కప్పు బాటియన్ సూప్ పోషక విలువలు 50 క్యాలరీలు, లో కార్ప్స్, మైక్రో న్యూట్రియెంట్స్ తగినంతగా ఉంటాయి.

ఒక కప్పు చికెన్ సూప్లో పోషక విలువలు 50 గ్రాముల చికెన్ 64 నుంచి 70 క్యాలరీలు, 6-7 ప్రోటీన్లు ఒక గ్రాము ఫ్యాట్ ఉంటాయి.

ఒక కప్పు కార్న్ సూప్లో పోషకాలు అరకప్పు కార్న్ సూప్లో 70 నుంచి 80 వరకు క్యాలరీలు ఉంటాయి.

ఒక కప్పు టమాటా సూప్లో 70 నుంచి 80 క్యాలరీల వరకు పోషక విలువలు ఉంటాయి.

గమనించండి

هذه القصة مأخوذة من طبعة June 2022 من Grihshobha - Telugu.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة June 2022 من Grihshobha - Telugu.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من GRIHSHOBHA - TELUGU مشاهدة الكل
తల్లి పాత్రలో యువ కథానియక నివేదా
Grihshobha - Telugu

తల్లి పాత్రలో యువ కథానియక నివేదా

కథాబలమున్న సినిమాలకు నటనా ప్రాధాన్యంతో వైవిధ్యమైన పాత్రలకు నివేదా థామస్ మంచి చిరునామా. '

time-read
1 min  |
October 2024
కొత్త లుక్లో రామ్ చరణ్
Grihshobha - Telugu

కొత్త లుక్లో రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్చరణ్ తన తదుపరి సినిమా కోసం సిద్ధపడుతున్నారు.

time-read
1 min  |
October 2024
కోలీవుడ్లో శ్రీ లీల పాగా
Grihshobha - Telugu

కోలీవుడ్లో శ్రీ లీల పాగా

టాలీవుడ్ నుంచి కోలీవుడ్కు వెళ్లిన మన నాయికలు అక్కడా విజయభేరి మోగిస్తున్నారు.

time-read
1 min  |
October 2024
చిరంజీవి తేజస్సు
Grihshobha - Telugu

చిరంజీవి తేజస్సు

బింబిసారతో అందరి దృష్టిని ఆకర్షించిన వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ సినిమా 'విశ్వంభర'.

time-read
1 min  |
October 2024
కృతిశెట్టి మళయాళంలో నిలదొక్కుకుంటుందా?
Grihshobha - Telugu

కృతిశెట్టి మళయాళంలో నిలదొక్కుకుంటుందా?

యువ కథానాయికల్లో విజయాలతో దూసుకుపోతున్న కృతిశెట్టి మాలీవుడ్లో 'అజయంతి రంగం మోషనుమ్' సినిమాతో పరిచయం అయ్యారు.

time-read
1 min  |
October 2024
మోక్షజ్ఞ నందమూరి రాజసాన్ని నిలబెట్టేందుకు రెడీ
Grihshobha - Telugu

మోక్షజ్ఞ నందమూరి రాజసాన్ని నిలబెట్టేందుకు రెడీ

తేజ నట సింహం నందమూరి బాలకృష్ణ తన కొడుకు నందమూరి తారకరామ మోక్షజ్ఞ లుక్ మార్చాలని గట్టిగా ప్రతిన బూనారు.

time-read
1 min  |
October 2024
శ్రియా డ్రెస్ మీకు నచ్చిందా?
Grihshobha - Telugu

శ్రియా డ్రెస్ మీకు నచ్చిందా?

ఇటీవల ఓ ప్రాజెక్టు ప్రమోషన్ కోసం ఢిల్లీకి వచ్చిన శ్రియా పిల్గావర్ డ్రెస్ మీడియా కెమెరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది

time-read
1 min  |
October 2024
పంజాబీ సినిమాల్లో 'ఫేమస్'
Grihshobha - Telugu

పంజాబీ సినిమాల్లో 'ఫేమస్'

భాసిన్ తన కొత్త పంజాబీ చిత్రం 'అర్దాస్ సర్బత్ దే భలే దీ' ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. ఇది ఆమెకు నాలుగవ పంజాబీ సినిమా

time-read
1 min  |
October 2024
కరణ్ మద్దతుతో...
Grihshobha - Telugu

కరణ్ మద్దతుతో...

తారల పిల్లలను ప్రమోట్ చేసే ధర్మ ప్రొడక్షన్స్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'తో అనన్య పాండే ను పరిచయం చేసింది

time-read
1 min  |
October 2024
బాలీవుడ్లో
Grihshobha - Telugu

బాలీవుడ్లో

శ్రద్ధాకు ఏ బ్యానర్ అవసరం లేదు

time-read
1 min  |
October 2024