
మహిళల్ని అనుభవించే వస్తువుగా భావించే సమాజపు కుళ్లిపోయిన ఆలోచనా ధోరణిలో మార్పు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా?...
ఇటీవల ఒక వార్తా పత్రికలో ఒక విషయం ప్రచురితమైంది. ఒక ప్రముఖ అంతర్జాతీయ విద్యా లయంలో 13-14 ఏళ్ల కొందరు విద్యార్థుల చాట్ని వార్డెన్ చదవగా తనకు స్పృహ తప్పినంత పనైంది. ఈ విషయాన్ని ఆమె హెడ్ మాస్టరికి చేర్చింది. విషయం మీడియాలో పాకింది. నిజానికి ఈ వీడియో అంతగా ఫార్వర్డ్ కాలేకపోయింది. ఎందుకంటే విషయం పేరున్న స్కూల్కి చెందినది. అందుకే ఏదోలా అణిచి పెట్టేసి ఉంటారు. ఈ విషయం కూడా బయటికి రాగలిగిందంటే కారణం. సెలబ్రిటీల పిల్లలు ఈ స్కూల్లో చదువు తున్నారు. అంతేగాక వీరిలోనే ఒక సెలబ్రిటీ తల్లి చాటిని చూసి విషయాన్ని హెడ్ మాస్టర్కి చేర్చింది.
సంగతి ఏమిటంటే 7-8 తరగతి చదివే విద్యార్థికి ఒక పర్సనల్ ఫోన్ ఉంది. అందులో గ్రూప్ చాట్ చాలా విస్తు గొలిపే పదాలతో కొన్ని దిమ్మ తిరిగే విషయాలు చర్చించుకున్నారు. ఈ విద్యార్థులు తమ క్లాసులో ఉండే అమ్మాయిలకు కొలతల లెక్కన రేటింగ్ ఇచ్చారు.
ఒక సెలబ్రిటీ కూతురి రేటింగ్ విషయం వచ్చినప్పుడు విద్యార్థుల చర్చ ఎలా ఉందంటే షీ ఈజ్ టూ ఫ్లాట్' అంటూ బెస్ట్ రేటింగ్ ఇచ్చి, అత్యాచారం ఏ తరహాలో చేయాలో కూడా డిసైడ్ చేయాలి. కేవలం రేప్ చేయటంగాక ఈ దుష్ప్రృత్యానికి రాడ్ వాడాలనుకున్నారు. సామూహిక అత్యాచారానికి ‘గ్యాంగ్ బ్యాంగ్' అని పేరు పెట్టారు. ఈ విద్యార్థులు 'వన్ నైట్ స్టాండ్' గురించి మాట్లాడుకున్నారు. ఏ స్టూడెంట్తో ఒక నైట్ స్టాండ్ చేయాలో చర్చించారు. వాళ్లు విద్యార్థుల బాడీ పార్ట్స్, ఉబ్బులు, రూపురేఖల గురించి మాట్లాడుకున్నారు.
ఇంత జరిగినా ప్రిన్సిపాల్ పెద్దగా యాక్షన్ తీసుకోలేదు. కేవలం మామూలు శిక్ష వేసి, అమ్మాయిలకు మాత్రం శరీరం కనపడేలా దుస్తులు ధరించకండి అని సూచించారు. దీనిపై వాళ్ల తల్లులు ఆగ్రహించి, విషయాన్ని మీడియాకు చేరవేసారు.
వీడియోలో జనం సలహాలు
వీడియోని వాట్సాప్ చూసినప్పుడు ఎన్ని నోర్లుంటే అన్ని రకాల మాటలు. కొందరైతే విపరీతమైన ఆశ్చర్యంతో “ఇంత పెద్ద హెూదా గల వ్యక్తుల పిల్లలు ఇలాంటి వారా? వాళ్లంతా పని మనుషులు, ఆయాలపై ఆధారపడి పెరిగిన వాళ్లు. తల్లిదండ్రులు కేవలం కని వదిలేసారంతే” అన్నారు.
هذه القصة مأخوذة من طبعة August 2022 من Grihshobha - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة August 2022 من Grihshobha - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول

'ముంగేర్ ' అమ్మాయి'లో దమ్ము ఉంది.
'ముంగేర్' 'అమ్మాయి'లో దమ్ము ఉంది.

తొలిసారి డి గ్లామరస్ రోల్
2015లో 'కంచె' సినిమాతో ప్రగ్యా జైస్వాల్ తెలుగు ప్రేక్షకులకు చేరువైంది.

పెళ్లికి ముందే మాట్లాడండి
పెళ్లయిన తర్వాత మీరు సంతోషంగా ఉండాలన్నా...ఏ ఇబ్బందులు లేకుండా మీ వైవాహిక జీవితం సాగాలన్నా...ముందు మీ కాబోయే భాగస్వామికి ఈ విషయాలు చెప్పడానికి వెనుకాడవద్దు.

'హాట్' బ్యూటీ
నిన్న మొన్నటి వరకూ తెలుగు సినిమాలతో యువతరాన్ని తనదైన నటన, స్టయిలిష్ లుక్స్, ఫిట్నెస్తో దడదడలాడించిన యంగ్ బ్యూటీ రకుల్ ప్రీతిసింగ్ తన అందాల్ని పంచి పెట్టింది.

తింటే యమ రుచిలే...బిర్యానీ
తింటే యమ రుచిలే...బిర్యానీ

స్పైసీ పచ్చళ్లు
స్పైసీ పచ్చళ్లు

ఛలోక్తులు
ఛలోక్తులు

మెడిక్లెయిమ్ పాలసీ ఎలా ఉండాలి?
ఆరోగ్య బీమా తీసుకునేటప్పుడు కొన్ని విషయాలను నిర్లక్ష్యం చేయడం వల్ల క్లెయిమ్ చేసే సమయంలో ఇబ్బందులు తలెత్తుతాయి.

50 వసంతాలు పూర్తి చేసుకున్న సాయి కుమార్
1972 అక్టోబర్ 20న మయసభ నాటకానికి దుర్యోధనుడి పాత్ర కోసం తొలిసారి ముఖానికి రంగు వేసుకున్నారు.

గూఢచారి సీక్వెల్
అడివి శేష్ హీరోగా నటించిన గూఢచారికి సీక్వెల్గా ఇప్పుడు జి 2 రూపొందుతోంది