పెరుగుతున్న విద్యుత్ బిల్లును అదుపులో ఉంచడానికి పద్ధతులను తప్పకుండా అనుసరించండి
ప్రస్తుత కాలంలో ప్రతి ఇంట్లో విద్యుత్‌తో నడిచే గృహ ఉపకరణాల సంఖ్య చాలా పెరిగింది. అదే స్థాయిలో విద్యుత్ వినియోగం కూడా పెరిగింది. విద్యుత్ బిల్లు పెరిగిపోవడంతో ఇంటి బడ్జెట్ కూడా దిగజారడం మొదలైంది. మీరు కూడా పెరుగుతున్న విద్యుత్ బిల్లుతో ఇబ్బంది పడుతూ ఉంటే, కొంచెం జాగ్రత్తగా ఉండటం తప్పనిసరి. మీ విద్యుత్ బిల్లును ఈ 9 సులభమైన పద్ధతు లతో తగ్గించుకోవచ్చు.
• గదిలో ఎవరూ లేనప్పుడు బల్బును వెలుగుతూ ఉంచకండి. సాధారణంగా గదుల్లో అక్కడ ఎవరు లేకపోయినాసరే లైట్లు వెలుగుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కటి గుర్తు పెట్టుకోండి. మీరు ఎప్పుడు బయటికి వెళ్లినా ఫ్యాన్లు, లైట్లు ఆపి వేయాలి. రాత్రి పడుకునే సమయాల్లో లైట్లు ఆపి వేయాలి. దీంతో విద్యుత్ బిల్లు ఆదా చేయవచ్చు. పగటిపూట కిటికీలు తెరచి ఉంచండి. పరదాలు వేసి ఉంటే వాటిని పక్కకి జరపండి. అప్పుడు సూర్యుని వెలుతురు లోపలికి వస్తుంది.
• విద్యుత్‌ను ఆదా చేయడానికి ఉన్న సులభ మార్గాలో ఒకటి సాధారణ బల్బు స్థానంలో ఎల్డీ ల ఉపయోగించడం. 60 వాట్ల సాధారణ బల్బు వెతురుకి సమానమైన వెలు తురును 9 వాట్ల ఎల్ఈడీ బల్బు ఇస్తుంది. ఎల్ఈడీ బల్బు 70 నుంచి 75 శాతం విద్యు త్ను ఆదా చేస్తుంది. 10 నుంచి 15 రెట్లకు పైగా సర్వీసు కూడా ఇస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఒకటి నుంచి రెండు సంవత్సరాల బల్బులు లభిస్తు 15 వాట్ల స్థానంలో బలు పెట్టండి. 40 ఎల్డీ వారంటీ ఉన్న న్నాయి. నైట్ బల్బ్ రెండు వాట్ల ఎల్ఈడీ వాట్ల ట్యూబ్ స్థానంలో 36 వాట్ల సన్నని ట్యూబ్ పెట్టండి.
هذه القصة مأخوذة من طبعة September 2022 من Grihshobha - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة September 2022 من Grihshobha - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
మీరు కూడా ఇలాంటి ఆనందం పొందండి
మీ స్నేహితులతో కలిసి ఏదైనా చల్లని ప్రదేశంలో అమ్మాయిలు పార్టీ చేసుకోవడం మంచిది. మోనీ, కృష్ణ, దిశలు ఇలాగే చేసారు. చేస్తూనే ఉన్నారు.
స్పై యాక్షన్ థ్రిల్లర్
ఎన్టీఆర్ హృతిక్ రోషన్లు హీరోలుగా 'వార్ 2' యాక్షన్ సినిమా చేస్తున్నారు
కొత్త కథతో నాగార్జున
కింగ్ నాగార్జున ఎప్పటికప్పుడు కొత్త కథలను వింటున్నారు.
16 అణాల అచ్చ తెలుగమ్మాయి
ఉత్తరాదికి చెందిన ఐదుగురు హీరోయిన్లను ఇంతవరకూ పరిచయం చేసిన దర్శక, నిర్మాత వైవిఎస్ చౌదరి తన తాజా సినిమా కోసం పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయి, కూచిపూడి డ్యాన్సర్ వీణారావుని పరిచయం చేస్తున్నారు.
ఇండియన్ మెగాస్టార్
' 'పుష్ప' సినిమానే ఓ సంచలనమంటే 'పుష్ప 2' నిర్మాతలకు బాక్సాఫీస్ వద్ద కోట్ల కట్టల్ని తెచ్చి పెట్టింది.
తిరిగి యాక్షన్ లోకి వరుణ్
'బేబీ జాన్' లో యాక్షన్ రోల్‌తో పునరాగమనం చేయబోతున్నాడు.
డ్యాన్సింగ్ క్వీన్
తొలి సినిమా 'ప్రేమమ్'తో రూ.10 లక్షల చెక్కు అందుకున్న తార సాయి పల్లవి.
నేషనల్ క్రష్
పుష్ప రెండు పాత్రల్లోనూ రష్మిక మందన్నా ప్రేక్షకుల మన్ననల్ని అందుకుంది.
దృష్టి పెట్టడం అంటే ఇలా ఉండాలి
నటి భూమి తాను సన్నగా మారడమే కాదు ఫిట్‌గా, టోన్గా మార్చుకుంది.
మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్నా -కృతి శెట్టి
హ్యాట్రిక్ హీరోయిన్గా తెలుగు సినిమా పరిశ్రమలో రికార్డు నెల కొల్పింది.