బాయ్ ఫ్రెండ్తో ఇబ్బందుల్లో  పడకండి
Grihshobha - Telugu|September 2022
బ్రేకప్కి కారణం ఏదైనప్పటికీ, పెళ్లి తర్వాత సంతోష కరమైన జీవితం గడపాలంటే ఈ విషయాలను తప్పక పాటించండి.
- నసీమ్ అన్సారీ కోచర్ •
బాయ్ ఫ్రెండ్తో ఇబ్బందుల్లో  పడకండి

బ్రేకప్కి కారణం ఏదైనప్పటికీ, పెళ్లి తర్వాత సంతోష కరమైన జీవితం గడపాలంటే ఈ విషయాలను తప్పక పాటించండి.

ప్రతి ప్రేమ కథ విజయవంతం కాదు.సంబంధాలు తెగిపోతాయి కూడా.ద్వేషం ఇక్కడి నుంచే పుడుతుంది.ప్రతి కేసులో ఇలా జరగాలని లేదు. కానీ చాలా వరకు ఇలా జరుగుతుంది. బ్రేకప్ అయినప్పుడు కొంతమంది తమ జీవితంలో సంతోషంగా ఉంటారు. లేదా మరొక భాగస్వామిని వెతుకు తారు. అదే కొంతమంది దీనికి ప్రతీకారం తీర్చు కోవాలనుకుంటారు. నాకు కాకపోతే ఇంకెవరిదో ఎలా దక్కుతుందని ఆలోచిస్తారు. ఇలాంటప్పుడు ఏం చేయాలో తెలుసుకుందాం రండి.

జాగ్రత్తగా వ్యవహరించండి : ఎవరితోనైనా రిలేషన్ షిప్ ఉండడం చాలా అందమైన అను భూతే. కానీ ఈ అందమైన కల కరిగిపోయి నప్పుడు చాలా పెద్ద గాయమౌతుంది. ప్రేమ సంబంధాల్లో బ్రేకప్ రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఇద్దరిలో ఎవరో ఒకరు పెళ్లికి ఒప్పు కోకపోవడం, కుటుంబసభ్యుల ఒత్తిడి, కులం మతం వేరు కావడం, అబ్బాయికి ఉద్యోగం లేక పోవడం, అబ్బాయికి ఫ్యూచర్న్ లేకపోవడం లాంటివి.మీ సంబంధం గమ్యాన్ని చేరుకోలేదని మీకు అనిపించినప్పుడు, మీరు సరైన కారణాలను ముందు ఉంచి, వేర్వేరు మార్గాలను ఎంచుకోవ డానికి మీ భాగస్వామితో మనసు విప్పి మాట్లాడండి.

బాయ్ ఫ్రెండ్ మీతో ఏదో ఒక విషయంలో సంబంధం కలిగి ఉంటే అతడు మిమ్మల్ని బెది రించడానికి లేదా భయపెట్టడానికి ప్రయత్నిస్తాడు.మిమ్మల్ని బ్లాక్మెయిల్ కూడా చేయవచ్చు. కాబట్టి ఇలాంటి పరిస్థితిలో వెంటనే మీ తల్లిదండ్రులకు దాని గురించి చెప్పండి. పోలీసులకు ఫిర్యాదు చేయండి.

هذه القصة مأخوذة من طبعة September 2022 من Grihshobha - Telugu.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة September 2022 من Grihshobha - Telugu.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من GRIHSHOBHA - TELUGU مشاهدة الكل
మీరు కూడా ఇలాంటి ఆనందం పొందండి
Grihshobha - Telugu

మీరు కూడా ఇలాంటి ఆనందం పొందండి

మీ స్నేహితులతో కలిసి ఏదైనా చల్లని ప్రదేశంలో అమ్మాయిలు పార్టీ చేసుకోవడం మంచిది. మోనీ, కృష్ణ, దిశలు ఇలాగే చేసారు. చేస్తూనే ఉన్నారు.

time-read
1 min  |
January 2025
స్పై యాక్షన్ థ్రిల్లర్
Grihshobha - Telugu

స్పై యాక్షన్ థ్రిల్లర్

ఎన్టీఆర్ హృతిక్ రోషన్లు హీరోలుగా 'వార్ 2' యాక్షన్ సినిమా చేస్తున్నారు

time-read
1 min  |
January 2025
కొత్త కథతో నాగార్జున
Grihshobha - Telugu

కొత్త కథతో నాగార్జున

కింగ్ నాగార్జున ఎప్పటికప్పుడు కొత్త కథలను వింటున్నారు.

time-read
1 min  |
January 2025
16 అణాల అచ్చ తెలుగమ్మాయి
Grihshobha - Telugu

16 అణాల అచ్చ తెలుగమ్మాయి

ఉత్తరాదికి చెందిన ఐదుగురు హీరోయిన్లను ఇంతవరకూ పరిచయం చేసిన దర్శక, నిర్మాత వైవిఎస్ చౌదరి తన తాజా సినిమా కోసం పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయి, కూచిపూడి డ్యాన్సర్ వీణారావుని పరిచయం చేస్తున్నారు.

time-read
1 min  |
January 2025
ఇండియన్ మెగాస్టార్
Grihshobha - Telugu

ఇండియన్ మెగాస్టార్

' 'పుష్ప' సినిమానే ఓ సంచలనమంటే 'పుష్ప 2' నిర్మాతలకు బాక్సాఫీస్ వద్ద కోట్ల కట్టల్ని తెచ్చి పెట్టింది.

time-read
1 min  |
January 2025
తిరిగి యాక్షన్ లోకి వరుణ్
Grihshobha - Telugu

తిరిగి యాక్షన్ లోకి వరుణ్

'బేబీ జాన్' లో యాక్షన్ రోల్తో పునరాగమనం చేయబోతున్నాడు.

time-read
1 min  |
January 2025
డ్యాన్సింగ్ క్వీన్
Grihshobha - Telugu

డ్యాన్సింగ్ క్వీన్

తొలి సినిమా 'ప్రేమమ్'తో రూ.10 లక్షల చెక్కు అందుకున్న తార సాయి పల్లవి.

time-read
1 min  |
January 2025
నేషనల్ క్రష్
Grihshobha - Telugu

నేషనల్ క్రష్

పుష్ప రెండు పాత్రల్లోనూ రష్మిక మందన్నా ప్రేక్షకుల మన్ననల్ని అందుకుంది.

time-read
1 min  |
January 2025
దృష్టి పెట్టడం అంటే ఇలా ఉండాలి
Grihshobha - Telugu

దృష్టి పెట్టడం అంటే ఇలా ఉండాలి

నటి భూమి తాను సన్నగా మారడమే కాదు ఫిట్గా, టోన్గా మార్చుకుంది.

time-read
1 min  |
January 2025
మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్నా -కృతి శెట్టి
Grihshobha - Telugu

మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్నా -కృతి శెట్టి

హ్యాట్రిక్ హీరోయిన్గా తెలుగు సినిమా పరిశ్రమలో రికార్డు నెల కొల్పింది.

time-read
2 mins  |
January 2025