అబార్షన్ పిల్స్ పేరు వినగానే నొసలు చిట్లించే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది.
ఈ మార్పుకి కారణం ఏమిటి?
గడిచిన 20 ఏళ్లలో మహిళల తీరులో ఎంతో మార్పు వచ్చింది. గర్భ ధారణలో ఇష్టాలు, స్వేచ్ఛ పొంద టానికి దీంతో నేరుగా సంబంధం ఉంది.ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఎన్నో దశాబ్దాలుగా ఉద్యోగాల్లోకి మహిళలు చేరుతుండటం మొదలై నప్పటి నుంచి వారు క్రమంగా ఎదుగుతున్నారు.
నేడు ప్రతి చోట మహిళలు కనిపిస్తున్నా రంటే దీనికి ముఖ్య కారణం ఆర్థికంగా నిలదొక్కు కోవటమే. ఎంతవరకైతే డబ్బు, జీవిత అవసరాల కోసం పురుషులపై ఆధారపడ్డారో అంతవరకు పురుషుల ఇష్టం మేరకే జరిపే సెక్సు సంబంధాల వల్ల గర్భాన్ని తప్పక ధరించాల్సి వచ్చేది.
ఈ దబాయింపులో మతం పాత్ర కూడా ముఖ్యమైనదే. స్త్రీ బిడ్డని కనటం బాధ్యతగా భావించే పరిస్థితి ఉండేది. గర్భధారణ నుంచి తప్పించుకోవడానికి గతంలో అంతగా మార్గాలు లేవు. ఇష్టం లేకపోతే గర్భం తొలగించే అవకాశాల్లేకుండేవి. నేడు పేద, ధనిక అన్ని వర్గాల మహిళలు గర్భధారణను నియంత్రించే ఉపాయాలు తెలుసుకున్నారు. అందుకే జనాభా వృద్ధి వేగంగా తగ్గిపోతోంది.
ఆసక్తికరమైన అంశాలు
గర్భధారణ నుంచి తప్పించుకోవటం లేదా గర్భస్రావం కోసం మాత్రలు వాడే పద్ధతులు 90వ దశకం నుంచే మొదలయ్యాయి. ప్రారంభ కాలంలో సంకోచించినా ఇప్పుడు వీటినీ మహిళలు పెద్ద ఎత్తున వాడుతున్నారు. వారిని ఆపే ధైర్యం కూడా ఎవరూ చేయలేకపోతున్నారు. సమ్మతి ద్వారా పెట్టుకున్న లైంగిక సంబంధాన్ని జనం వ్యభిచార పరిధి నుంచి తప్పించసాగారు.
సుప్రీంకోర్టు లివ్ ఇన్ రిలేషన్ షిప్కి ఆమోదం తెలిపి ఎంతోమంది సందేహాలను తొలగించింది.అణిచివేత నుంచి బయటికొస్తున్న సామాజిక విప్లవం వల్ల ఇప్పుడు మహిళల్ని గర్భధారణకు ఒత్తిడి చేయటం వీలుకాదని గ్రహించేస్తున్నారు. అంతేగాక గర్భస్రావాన్ని కూడా ప్రోత్సహిస్తుండటం విశేషం. గర్భస్రావం దైవాధీనంగా భావించే వర్గాల్లోని మతమౌఢ్య చర్చికి వెళ్లే అమెరికన్ తెల్లవారితో సహా మహిళలు చాలా అణచివేతని ఫీలయ్యేవారు.
هذه القصة مأخوذة من طبعة February 2023 من Grihshobha - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة February 2023 من Grihshobha - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
మీరు కూడా ఇలాంటి ఆనందం పొందండి
మీ స్నేహితులతో కలిసి ఏదైనా చల్లని ప్రదేశంలో అమ్మాయిలు పార్టీ చేసుకోవడం మంచిది. మోనీ, కృష్ణ, దిశలు ఇలాగే చేసారు. చేస్తూనే ఉన్నారు.
స్పై యాక్షన్ థ్రిల్లర్
ఎన్టీఆర్ హృతిక్ రోషన్లు హీరోలుగా 'వార్ 2' యాక్షన్ సినిమా చేస్తున్నారు
కొత్త కథతో నాగార్జున
కింగ్ నాగార్జున ఎప్పటికప్పుడు కొత్త కథలను వింటున్నారు.
16 అణాల అచ్చ తెలుగమ్మాయి
ఉత్తరాదికి చెందిన ఐదుగురు హీరోయిన్లను ఇంతవరకూ పరిచయం చేసిన దర్శక, నిర్మాత వైవిఎస్ చౌదరి తన తాజా సినిమా కోసం పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయి, కూచిపూడి డ్యాన్సర్ వీణారావుని పరిచయం చేస్తున్నారు.
ఇండియన్ మెగాస్టార్
' 'పుష్ప' సినిమానే ఓ సంచలనమంటే 'పుష్ప 2' నిర్మాతలకు బాక్సాఫీస్ వద్ద కోట్ల కట్టల్ని తెచ్చి పెట్టింది.
తిరిగి యాక్షన్ లోకి వరుణ్
'బేబీ జాన్' లో యాక్షన్ రోల్తో పునరాగమనం చేయబోతున్నాడు.
డ్యాన్సింగ్ క్వీన్
తొలి సినిమా 'ప్రేమమ్'తో రూ.10 లక్షల చెక్కు అందుకున్న తార సాయి పల్లవి.
నేషనల్ క్రష్
పుష్ప రెండు పాత్రల్లోనూ రష్మిక మందన్నా ప్రేక్షకుల మన్ననల్ని అందుకుంది.
దృష్టి పెట్టడం అంటే ఇలా ఉండాలి
నటి భూమి తాను సన్నగా మారడమే కాదు ఫిట్గా, టోన్గా మార్చుకుంది.
మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్నా -కృతి శెట్టి
హ్యాట్రిక్ హీరోయిన్గా తెలుగు సినిమా పరిశ్రమలో రికార్డు నెల కొల్పింది.