మెరిసిపోయే, వ్యాధిరహిత చర్మం వెనుక రహస్యం తెలుసు కోవాలంటే ఈ సమాచారం చదవండి.
చర్మంలో ఏర్పడే మచ్చలు, గీతలు తొలగించుకోవడానికి మహిళలు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అయినప్పటికీ మచ్చలు, గీతలు తొలగకపోతే విసుగు ఏర్పడటం స్వాభావికం. లక్షల కొద్దీ ఇంటి చిట్కాలు, ఉపాయాలు ఉన్నాయి. ఇదే స్థాయిలో క్రీములు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.ఇవన్నీ ప్రయత్నించినా మచ్చలు, గీతలు తొలగిపోకపోతే, అది చర్మానికి ఒక శాపంగా మిగిలిపోవడం ఖాయం.
చర్మం మచ్చలు, మరకలు తొలగించడానికి ముందుగా అవి చర్మంపై ఏర్పడడానికి గల కారణాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం.కాబట్టి వీటిని వదిలివేద్దాం అనే ఆలోచన చేయకండి.
చర్మానికి దాని స్వంత అవసరాలు ఉన్నాయి. వీటిని సమయానికి అర్థం చేసు కోకపోతే, పెరుగుతున్న మీ వయసుతో పాటు మచ్చలు, గీతలు పెరుగు తాయి. ఒక దశలో ఏదీ పని చేయని పరిస్థితి వస్తుంది.
నిజానికి చర్మంలోని బాహ్య, అంతర్గత కారకాల ఆధిపత్యం కారణంగా మచ్చలు, గీతలు మిమ్మల్ని బాధపెడతాయి.మొదటి గీత లేదా మచ్చ ఎప్పుడు కనిపించిందో మీరు గుర్తించలేరు.అంటే దీనికి నిర్లక్ష్యం ఒక పెద్ద కారణం.
ముఖం దాచుకుని మాట్లాడ కుండా ఉండడానికి, ఆత్మవిశ్వాసం కాపాడుకోవడానికి, మచ్చలు, గీతలు లేని చర్మాన్ని పొందడానికి కొన్ని రహస్యాలు తెలుసుకుందాం రండి.
هذه القصة مأخوذة من طبعة February 2023 من Grihshobha - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة February 2023 من Grihshobha - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
మీరు కూడా ఇలాంటి ఆనందం పొందండి
మీ స్నేహితులతో కలిసి ఏదైనా చల్లని ప్రదేశంలో అమ్మాయిలు పార్టీ చేసుకోవడం మంచిది. మోనీ, కృష్ణ, దిశలు ఇలాగే చేసారు. చేస్తూనే ఉన్నారు.
స్పై యాక్షన్ థ్రిల్లర్
ఎన్టీఆర్ హృతిక్ రోషన్లు హీరోలుగా 'వార్ 2' యాక్షన్ సినిమా చేస్తున్నారు
కొత్త కథతో నాగార్జున
కింగ్ నాగార్జున ఎప్పటికప్పుడు కొత్త కథలను వింటున్నారు.
16 అణాల అచ్చ తెలుగమ్మాయి
ఉత్తరాదికి చెందిన ఐదుగురు హీరోయిన్లను ఇంతవరకూ పరిచయం చేసిన దర్శక, నిర్మాత వైవిఎస్ చౌదరి తన తాజా సినిమా కోసం పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయి, కూచిపూడి డ్యాన్సర్ వీణారావుని పరిచయం చేస్తున్నారు.
ఇండియన్ మెగాస్టార్
' 'పుష్ప' సినిమానే ఓ సంచలనమంటే 'పుష్ప 2' నిర్మాతలకు బాక్సాఫీస్ వద్ద కోట్ల కట్టల్ని తెచ్చి పెట్టింది.
తిరిగి యాక్షన్ లోకి వరుణ్
'బేబీ జాన్' లో యాక్షన్ రోల్‌తో పునరాగమనం చేయబోతున్నాడు.
డ్యాన్సింగ్ క్వీన్
తొలి సినిమా 'ప్రేమమ్'తో రూ.10 లక్షల చెక్కు అందుకున్న తార సాయి పల్లవి.
నేషనల్ క్రష్
పుష్ప రెండు పాత్రల్లోనూ రష్మిక మందన్నా ప్రేక్షకుల మన్ననల్ని అందుకుంది.
దృష్టి పెట్టడం అంటే ఇలా ఉండాలి
నటి భూమి తాను సన్నగా మారడమే కాదు ఫిట్‌గా, టోన్గా మార్చుకుంది.
మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్నా -కృతి శెట్టి
హ్యాట్రిక్ హీరోయిన్గా తెలుగు సినిమా పరిశ్రమలో రికార్డు నెల కొల్పింది.