శీతాకాలంలో రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వారు తరచుగా అనారోగ్యానికి గురవుతుంటారు. ఈ సీజన్లో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుంటుంది. ఈ కాలంలో గాలిలోని చల్లదనం శరీరం పని సామ ర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో బలమైన ఇమ్యూనిటీ కలిగి ఉండటం చాలా ముఖ్యం.
రోగనిరోధక శక్తి అంటే ఏమిటి?
నిజానికి ఇది మన శరీరంలో ఉన్న టాక్సిన్లతో పోరాడే ఒక శక్తి శరీరంలో టాక్సిన్లు ఏర్పడడానికి బ్యాక్టీరియా, వైరస్ లేదా హానికారక పరాన్న జీవులు లాంటివి కారణాలు కావచ్చు. శరీరం చుట్టూ రకరకాల బ్యాక్టీరియా, వైరస్లు ఉంటాయి. ఇవి మనల్ని ఎన్నో వ్యాధులను గురి చేస్తాయి. వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత సమస్యలు సైతం మనల్ని ఇబ్బంది పెడతాయి.
బయటి నుంచి వచ్చే ఈ అంటువ్యాధులు, కాలుష్య సమస్యలు, వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షించడానికి రోగనిరోధక వ్యవస్థ లేదా రోగనిరోధక శక్తి ఉంటుంది. మీలో ఇది బలంగా ఉంటేనే మారుతున్న వాతావరణం, కాలుష్యం వల్ల వచ్చే వ్యాధుల నుంచి బయటపడతారు.రోగనిరోధక శక్తిని బలోపితం చేసే మార్గాల గురించి తెలుసుకుందాం.
శారీరక చురుకుదనం ముఖ్యం
మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుకోడానికి మీ రోగనిరోధక శక్తిని పెంచుకోడానికి శరీరం చురుగ్గా ఉండటం తప్పనిసరి. శారీరక శ్రమతో ఎండార్ఫిన్ అనే హార్మోను విడుదలవుతుంది. ఇది ఒత్తిడిని దూరం చేసి మనసును సంతోషంగా ఉంచుతుంది.శారీరక సామర్థ్యాన్ని పెంచుతుంది. పని చేయకుండా, ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం తీసుకుంటూ ఉంటే ఉదర సంబంధిత వ్యాధులకు గురవుతారు. శరీరం చురుగ్గా లేకపోతే అది మీ శరీర రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తుంది. దీన్ని నివారించడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మీ దినచర్యలో భాగంగా చేసుకోండి.
వ్యాయామం చేస్తే మీ స్టామినా పెరుగుతుంది. జీర్ణశక్తి మెరుగు పడుతుంది. నియమిత వ్యాయామంతో ఊబకాయం, టైప్-2 మధుమేహం, గుండె జబ్బులు, వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు లాంటి దీర్ఘకాల వ్యాధులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. వ్యాయామంలో యోగా, సైక్లింగ్తోపాటు వాకింగ్ను చేర్చండి. వయసు పైబడిన పెద్ద వాళ్లు వారానికి కనీసం రెండున్నర గంటలు మీడియం ఇంటెన్సిటీ వ్యాయామం చేయాలి.
هذه القصة مأخوذة من طبعة January 2024 من Grihshobha - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة January 2024 من Grihshobha - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
మీరు కూడా ఇలాంటి ఆనందం పొందండి
మీ స్నేహితులతో కలిసి ఏదైనా చల్లని ప్రదేశంలో అమ్మాయిలు పార్టీ చేసుకోవడం మంచిది. మోనీ, కృష్ణ, దిశలు ఇలాగే చేసారు. చేస్తూనే ఉన్నారు.
స్పై యాక్షన్ థ్రిల్లర్
ఎన్టీఆర్ హృతిక్ రోషన్లు హీరోలుగా 'వార్ 2' యాక్షన్ సినిమా చేస్తున్నారు
కొత్త కథతో నాగార్జున
కింగ్ నాగార్జున ఎప్పటికప్పుడు కొత్త కథలను వింటున్నారు.
16 అణాల అచ్చ తెలుగమ్మాయి
ఉత్తరాదికి చెందిన ఐదుగురు హీరోయిన్లను ఇంతవరకూ పరిచయం చేసిన దర్శక, నిర్మాత వైవిఎస్ చౌదరి తన తాజా సినిమా కోసం పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయి, కూచిపూడి డ్యాన్సర్ వీణారావుని పరిచయం చేస్తున్నారు.
ఇండియన్ మెగాస్టార్
' 'పుష్ప' సినిమానే ఓ సంచలనమంటే 'పుష్ప 2' నిర్మాతలకు బాక్సాఫీస్ వద్ద కోట్ల కట్టల్ని తెచ్చి పెట్టింది.
తిరిగి యాక్షన్ లోకి వరుణ్
'బేబీ జాన్' లో యాక్షన్ రోల్తో పునరాగమనం చేయబోతున్నాడు.
డ్యాన్సింగ్ క్వీన్
తొలి సినిమా 'ప్రేమమ్'తో రూ.10 లక్షల చెక్కు అందుకున్న తార సాయి పల్లవి.
నేషనల్ క్రష్
పుష్ప రెండు పాత్రల్లోనూ రష్మిక మందన్నా ప్రేక్షకుల మన్ననల్ని అందుకుంది.
దృష్టి పెట్టడం అంటే ఇలా ఉండాలి
నటి భూమి తాను సన్నగా మారడమే కాదు ఫిట్గా, టోన్గా మార్చుకుంది.
మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్నా -కృతి శెట్టి
హ్యాట్రిక్ హీరోయిన్గా తెలుగు సినిమా పరిశ్రమలో రికార్డు నెల కొల్పింది.