లగరీ బాత్రూమ్ రాయల్ స్టయిల్
Grihshobha - Telugu|April 2024
మీ సాధారణ బాత్రూమ్ను ఇలా డిజైన్ చేసుకుని భిన్నంగా, ప్రత్యేకంగా మార్చుకోవచ్చు.
- నసీమ్ అన్సారీ కోచర్ • 
లగరీ బాత్రూమ్ రాయల్ స్టయిల్

పూ ర్వకాలంలో బయట వాకిలిలో ఒక మూల మరుగుదొడ్లు, స్నానపు గదులు ఏర్పాటు చేసుకునేవారు.ప్రతి ఒక్కరు ఉదయం తమ వంతు ఎప్పుడు వస్తుందా? అని ఎదురుచూసేవారు. ఇంకొందరు ఇంటి ముందు మెట్లపై కూర్చుని ఉంటే మరికొందరు మరుగు దొడ్డి బయట నిలబడేవారు.

ఇంట్లోని స్త్రీలు తెల్లవారు జామునే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకునేవారు. అప్పుడు ఇంట్లో పురుషులు ఆఫీసుకు వెళ్లడానికి 8-9 గంటలకల్లా తయారయ్యేవారు. వారు వెళ్లాక మరుగుదొడ్డి, స్నానాల గది ఖాళీగా ఉండేది.

ఈ టాయిలెట్లలో మోకాళ్లు ముడుచుకుని కూర్చుని మల విసర్జన చేసే ఏర్పాటు ఉండేది.ఇప్పటికీ దీన్ని చాలామంది మంచి పద్ధతిగా భావిస్తారు. ఇది కాళ్లు, మోకాళ్లకు మంచి వ్యాయా మాన్ని ఇస్తుంది. పొట్టను సరిగా శుభ్ర పరుస్తుంది.అప్పటి మరుగుదొడ్లలో కేవలం ఒక కుళాయి మరొక చిన్న డబ్బా ఉండేది. కాల కృత్యాలు తీర్చుకున్నాక చేతులు కడుక్కోవడానికి బయట ఏర్పాటు చేసిన వాష్ బేసిన్ ను ఉపయో గించేవారు.

స్నానపు గదుల్లో ఒకటి లేదా రెండు కుళా యిలు ఒకటి లేదా రెండు బక్కెట్లు, ఒక మగ్ ఒక మూలన సబ్బు, ఇతర వస్తువులు పెట్టుకోవ డానికి చిన్న షెల్ప్ ఏర్పాటు చేసేవారు. వెనుక గోడపై ఒక కొయ్య ఉండేది. దానిపై టవల్, దుస్తులు వేలాడేసే వారు. వృద్ధులు స్నానం చేయడానికి ఒక చిన్న స్టూలు ఉంచేవారు.

ఇంట్లో వాకిలి కనుమరుగై ఇళ్ల పరిమాణం చిన్నగా మారిపోయి రెండంతస్తులుగా మారడంతో మరుగుదొడ్లు, స్నానపు గదులు ఇంటి మెట్ల కింద నిర్మించసాగారు. వాటి ఎత్తు పరిమాణం చిన్నగా ఉండేది. చేతులు కడుక్కోవడానికి వాష్ బేసిన్ స్నానపు గది బయటే ఉండేది.

కొత్త యుగం స్నానపు గది

ఇప్పుడు మెట్రో నగరాల్లోనే కాదు, చిన్న పట్టణాల్లోనూ ఫ్లాట్ల నిర్మాణాలు పెరుగుతున్నాయి. టాయిలెట్లు, బాత్రూమ్లు ప్రధాన గదికి బయట ఉండటం లేదు. ఇంట్లో ప్రతి గదికి అటాచ్డ్ లెట్రిన్ బాత్రూమ్లలు నిర్మిస్తున్నారు. దీంతో కాలకృత్యాలు తీర్చుకోవడానికి క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా పోయింది. ఉదయం మంచంపై నుంచి లేవగానే ఎదురుగా బాత్రూమ్ కనిపిస్తుంది.

هذه القصة مأخوذة من طبعة April 2024 من Grihshobha - Telugu.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة April 2024 من Grihshobha - Telugu.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من GRIHSHOBHA - TELUGU مشاهدة الكل
ఫుడ్ బిజినెస్లో ముందడుగు వేస్తున్న అమ్మాయిలు
Grihshobha - Telugu

ఫుడ్ బిజినెస్లో ముందడుగు వేస్తున్న అమ్మాయిలు

చిన్న వయసులో ఉన్నప్పటికీ, వ్యాపారం చేస్తూ ఆదర్శంగా నిలచిన ఈ అమ్మాయిల తెలుసుకుందాం.

time-read
3 mins  |
February 2025
అప్పుల భారాన్ని తగ్గించుకోవడమెలా?
Grihshobha - Telugu

అప్పుల భారాన్ని తగ్గించుకోవడమెలా?

ఈఎమ్ఐ రూపంలో రుణ భారాన్ని తగ్గించుకోవ డానికి ఈ విషయాలపై శ్రద్ధ వహించాలి.

time-read
4 mins  |
February 2025
క్రాప్ టాప్ చేస్తుంది మరింత స్టయిలిష్...
Grihshobha - Telugu

క్రాప్ టాప్ చేస్తుంది మరింత స్టయిలిష్...

క్రాప్ టాప్ స్టయిల్తో మీరు మరింత స్టయిలిష్, కూల్గా కనిపిస్తారు.

time-read
3 mins  |
February 2025
అసలు దోషి ఎవరు?
Grihshobha - Telugu

అసలు దోషి ఎవరు?

కుటుంబ కలహాల కారణంగా భార్య ఆత్మ హత్య చేసుకుంటే భర్తలను జైలులో బంధించడం ఆనవాయితీగా మారింది.

time-read
1 min  |
February 2025
విహంగ వీక్షణం
Grihshobha - Telugu

విహంగ వీక్షణం

విలాసవంతమైన జీవితం - ఆత్మహత్యలకు కారణం

time-read
1 min  |
February 2025
పెంపుడు కుక్కలతో ఇతరులకు ఇబ్బందులు
Grihshobha - Telugu

పెంపుడు కుక్కలతో ఇతరులకు ఇబ్బందులు

పెంపుడు జంతువులు వాటి యజమానులకు చాలా భద్రతను ఇస్తాయి

time-read
1 min  |
February 2025
వేడి వేడి బజ్జీలు బోండాలు
Grihshobha - Telugu

వేడి వేడి బజ్జీలు బోండాలు

వేడి వేడి బజ్జీలు బోండాలు

time-read
1 min  |
February 2025
కరకరలాడే కుకీలు
Grihshobha - Telugu

కరకరలాడే కుకీలు

కరకరలాడే కుకీలు

time-read
1 min  |
February 2025
మహిళా సాధికారిత ఎందుకంటే...
Grihshobha - Telugu

మహిళా సాధికారిత ఎందుకంటే...

సమాజంలో మహిళల పాత్ర మారుతూ వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో వారు ఆర్థికంగా బలంగా ఉండటం ఎందుకు అవసరం?

time-read
6 mins  |
February 2025
ఎవరి ఇష్టం వారిది
Grihshobha - Telugu

ఎవరి ఇష్టం వారిది

అమెరికా కొత్త అధ్యక్షుడు సౌత్ అమెరికా నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడిన వారిపై విషం చిమ్మి ఎన్నికల్లో గెలిచినా... లాటిన్లు కనుమరుగు అవుతారని అనుకుంటే అది తప్పే.

time-read
1 min  |
February 2025