అందమైన కాటుకతో తీర్చిదిద్దిన కళ్లు ఎవంైనా అకర్షిస్తాయి. మహిళ లేదా అన్మూయి కావచ్చు. వారి అందాన్ని సెంచడంలో అకర్షణీయమైన కళ్లు అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అందుకే వారు ఐ మేకస్పై ఎక్కువ శ్రద్ద చూపిస్తుంటారు. ముఖంలో మేకప్ ఉన్నా లేకపోయినా ఐలైనర్‌తో టచ్ చేస్తే ముఖ రూపురేఖలే మూరిపోతాయి. ఐ మేకప్‌లో కాటుకతోపాటు ఐలైనర్ చాలా ముఖ్యమైనది. అమ్మాయిల మేకప్ బాక్స్‌లలో కాటుక, ఐ లైనర్ తప్పకుండా ఉంటాయి. పార్టీలకు వెళ్లడానికి సిద్దమవుతున్నప్తుడు వీరు కచ్చితంగా ఐ లైనర్ను ఉపయోగిస్తారు. ప్రస్తుతం మార్కెట్లో రకరకాల ఐలైనర్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ముఖ్యమైనవి నాలుగు రకాలు.
పెన్సిల్ ఐ లైనర్
పెన్సిల్ లేదా కాటుక లైనర్ బేసిక్ ఐ లైనర్. గతంలో పెన్సిల్ ఐలైనర్ ట్రెండ్ ఉండేది. క్త్తకు స్మోకీ లుక్ ఇవ్వడానికి దీన్ని ఉపయోగిస్తారు. మీకు ఐ లైనర్ అపై చేయడం కొత్త అయితే సెన్సిల్ ఐ లైనర్ను మాత్రమే ఉపయోగించండి. ఇది విస్తరి స్తుందన్న భయం లేదు. మీ కళ్లకు నచ్చిన ఆకారం లభిస్తుంది. మీరు కాంటాక్ట్ లెన్స్ ఉసయో గిస్తున్న ట్లయితే పెన్సిల్ ఐ లైనర్ వాడకూడదు. లైనర్ అప్లై చేస్తున్నప్పుడు మీ చేతులు వణుకుతున్నట్లయితే పాయింటెడ్ సెన్సిల్కి బదులుగా రౌండ్ నోక్ పెన్సిల్ ఉపయోగించండి. అప్లై చేస్తున్నప్పుడు సెన్సిల్ కళ్లకు గుచ్చుకుంటుందన్న భయం ఉండదు.
లిక్విడ్ ఐ లైనర్
ఐ లైనర్ పెట్టడంలో మీరు పర్ఫెక్ష్ అయితే లిక్విడ్ లైనర్ కొనుగోలు చేయవచ్చు. వింగ్ లైనర్ పెట్టుకోవడానికి ఇష్టపడే వారికి లిక్విడ్ లైనర్ ఉత్తమ మైనది. లిక్విడ్ లైనర్ పెట్టే సమయంలో సన్నని బ్రష్ మాత్రమే ఉపయోగించండి. దీన్ని కళ్ల కింది కనురెప్పలపై పారపాటున కూడా పెట్ట కూడదు. లేకపోతే ఇది విస్తరించి మొత్తం మేకప్‌ను చెడగొడుతుంది. లైనర్ రోజంతా నిలచి ఉండా లంటే వాటర్ ప్రూఫ్ లిక్విడ్ లైనర్ కొనుగోలు చేయండి.
జెల్ ఐ లైనర్
هذه القصة مأخوذة من طبعة May 2024 من Grihshobha - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة May 2024 من Grihshobha - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
'ఖిలాడీ'' కుమార్ తో 'ఆడుకున్న' ప్రేక్షకులు
ఖిలాడీ కుమార్ చిత్రం 'ఖేల్ ఖేలే మే' ఫర్దీన్ ఖాన్, ఎమీ విర్క్ లాంటి స్టార్లతో గ్లామర్ పెరిగినప్పటికీ రిజల్ట్ మాత్రం ఆశించినంతగా రాలేదు
విక్రాంత్ 12 వీ 'ఫెయిల్' కాలేదు 'పాస్' అయ్యింది!
ఓటీటీ లో వచ్చిన 'ఫిర్ ఆయీ హసీన్ దిల్ రుబా' చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు.
ఆమె 'అలియా కాపీ' కాదు
'ముంజ్యా' చిత్రం విజయం తర్వాత 'వేద' లోనూ శర్వరి అద్భుతంగా నటించింది.
'స్త్రీ 2' తో సూపర్ హిట్
శ్రద్ధ తన సినిమా సక్సెస్‌ను పండుగ చేసుకుంటోంది.
జ్యోతిష్యుడిపై ఆగ్రహం
ట్రోల్స్ భరించలేక ఇకపై ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల జ్యోతిష్యం చెప్పనని ప్రకటించారు.
నాగచైతన్య, శోభిత లది ప్రేమ పెళ్లి
నిశ్చితార్థం జరిగిందంటూ వచ్చిన వార్తలతో అభిమానులు, తెలుగు ప్రేక్షకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
పీఎంతో విందు... ఫేక్ కాల్ అనుకున్న హీరోయిన్!
చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌తో అటు హిందీ ఆడియన్స్ ఇటు సౌత్ ఆడియన్స్ ను తన బుట్టలో వేసుకుంది అవికా గోర్.
'అఖండ 2' లో ఆ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్...?
నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో 'అఖండ 2' సినిమా రాబోతున్న సంగతి తెలిసింది.
తారక్ బన్నీల మాస్ 'జాతర'ల పోటీ
ఈ ఏడాది అత్యంత క్రేజ్ ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో 'దేవర, 'పుష్ప 2 ది రూల్' కీలకమైనవి.
'ఐశ్వర్యరాయ్'తో విడాకులపై అభిషేక్ క్లారిటీ
సెలబ్రిటీలు కాబట్టి, ఇలాంటివి లైట్‌గా తీసుకుంటాం. ఇది నిజం కాదు” అంటూ తన చేతి ఉంగరాన్ని చూపించాడు.