జిమ్కి వెళ్లడం అవసరమా?
Grihshobha - Telugu|June 2024
ప్రస్తుత ఆధునిక జీవన కాలంలో మీరు జిమ్ కి వెళ్లడం అవసరమా? కాదా? అన్నది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే...
- శైలేంద్ర సింగ్ •
జిమ్కి వెళ్లడం అవసరమా?

ప్రస్తుత ఆధునిక జీవన కాలంలో మీరు జిమ్ కి వెళ్లడం అవసరమా? కాదా? అన్నది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే...

బాబూ సుందర్ సింగ్ ఇన్స్టిట్యూట్ బా ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ వైస్ ప్రెసిడెంట్ చైర్పర్సన్ రీనా సింగ్కు సుమారు 42 ఏళ్ల వయసుంటుంది. 11 వేల మందికి పైగా అబ్బాయిలు, అమ్మాయిలు కలిసి చదువుకునే కళాశాలను ఆమె నిర్వహిస్తోంది. విద్యార్థుల సమస్యలు వినడం, కళాశాల సిబ్బందితో కలిసి పని చేయడం లాంటి కార్య క్రమాలతో నిత్యం బిజీగా ఉంటుంది. బిజీ షెడ్యూల్లో పడి ఆమె తన ఆహారంపై కానీ, వ్యాయామంపై కానీ శ్రద్ధ వహించలేకపోయింది.

40 ఏళ్ల తర్వాత మహిళల ఆరోగ్యంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. దాంతో ఆమె ఆరోగ్యం పాడైపోయింది. పని తర్వాత అలసి పోయినట్లు అనిపించేది. ఒత్తిడి పెరిగిపోయేది. వ్యాయామం చేయాలని కూడా అనిపించకపోయేది.

రీనా ఆ సమస్యలను ఎదుర్కొన్నప్పుడు డాక్టర్ను కలిసి ఉంటే తప్పకుండా వ్యాయామం చేయమని చెప్పేవాడు. ఆ తర్వాత రీనా 'ఎనర్జీ ఫిట్నెస్ అండ్ డైట్ స్టూడియో'లో చేరింది. కొన్ని రోజుల తర్వాత ఆమె తనలో సానుకూల మార్పులను చూడటం ప్రారంభించింది. ఇప్పుడు కాలేజీ, ఇంటి పని అయిపోయినా మునుపటిలా అలసిపోవడం లేదు.

“నేను నా జిమ్ ఇచ్చే డైట్ ప్లాన్తో పాటు వారు చెప్పిన వ్యాయామాలను చేయడం వల్లనే గతంలో కంటే ఆరోగ్యంగా ఉన్నానని” రీనా చెప్పింది. ఆరోగ్యంగా, ఫిట్గా ఉండేందుకే జిమ్కి వెళ్తానని, పురుషులతో పోలిస్తే ప్రస్తుతం మహిళలే ఎక్కువ బాధ్యతలు మోయాల్సి వస్తోందని అటువంటి పరిస్థితిలో ఆడవాళ్లకు వ్యాయామం చాలా ముఖ్యమని ఆమె అభిప్రాయ పడింది.

ఆరోగ్యమే మహా భాగ్యం

హెల్త్ ఈజ్ వెల్త్' అన్న ఇంగ్లీష్ సామెత ఇప్పుడు పాతదైపోయింది.ఇప్పుడు మనం 'హెల్త్ ఈజ్ అవర్ వెల్త్' అని చెప్పుకోవాలి. ప్రస్తుత కాలంలో ఆరోగ్యానికి మరింత ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం పెరిగింది. మీ ఆరోగ్యం బాగో లేకపోతే ఎన్ని డబ్బులున్నా ప్రయోజనం ఉండదు. ఆరోగ్యంగా ఉండాలంటే ఫిట్నెస్ చాలా అవసరం.అందుకే దాని ప్రాముఖ్యత పెరిగింది. ఫిట్నెస్ అంటే జీరో ఫిగర్ లేదా సిక్స్ ప్యాక్ అబ్స్ కలిగి ఉండటం కాదు.ఫిట్నెస్ అంటే మంచి ఆరోగ్యం. ఎలాంటి వ్యాధుల బారిన పడలేదంటే అలాంటి వారే ఆరోగ్యవంతులన్నట్లు. శారీరకంగా దృఢంగా ఉండటంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. ఆరోగ్యంగా, ఫిట్గా, ఎనర్జిటిక్గా ఉండడం ఫిటెనెస్కు సంకేతం.

هذه القصة مأخوذة من طبعة June 2024 من Grihshobha - Telugu.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة June 2024 من Grihshobha - Telugu.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من GRIHSHOBHA - TELUGU مشاهدة الكل
మీరు కూడా ఇలాంటి ఆనందం పొందండి
Grihshobha - Telugu

మీరు కూడా ఇలాంటి ఆనందం పొందండి

మీ స్నేహితులతో కలిసి ఏదైనా చల్లని ప్రదేశంలో అమ్మాయిలు పార్టీ చేసుకోవడం మంచిది. మోనీ, కృష్ణ, దిశలు ఇలాగే చేసారు. చేస్తూనే ఉన్నారు.

time-read
1 min  |
January 2025
స్పై యాక్షన్ థ్రిల్లర్
Grihshobha - Telugu

స్పై యాక్షన్ థ్రిల్లర్

ఎన్టీఆర్ హృతిక్ రోషన్లు హీరోలుగా 'వార్ 2' యాక్షన్ సినిమా చేస్తున్నారు

time-read
1 min  |
January 2025
కొత్త కథతో నాగార్జున
Grihshobha - Telugu

కొత్త కథతో నాగార్జున

కింగ్ నాగార్జున ఎప్పటికప్పుడు కొత్త కథలను వింటున్నారు.

time-read
1 min  |
January 2025
16 అణాల అచ్చ తెలుగమ్మాయి
Grihshobha - Telugu

16 అణాల అచ్చ తెలుగమ్మాయి

ఉత్తరాదికి చెందిన ఐదుగురు హీరోయిన్లను ఇంతవరకూ పరిచయం చేసిన దర్శక, నిర్మాత వైవిఎస్ చౌదరి తన తాజా సినిమా కోసం పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయి, కూచిపూడి డ్యాన్సర్ వీణారావుని పరిచయం చేస్తున్నారు.

time-read
1 min  |
January 2025
ఇండియన్ మెగాస్టార్
Grihshobha - Telugu

ఇండియన్ మెగాస్టార్

' 'పుష్ప' సినిమానే ఓ సంచలనమంటే 'పుష్ప 2' నిర్మాతలకు బాక్సాఫీస్ వద్ద కోట్ల కట్టల్ని తెచ్చి పెట్టింది.

time-read
1 min  |
January 2025
తిరిగి యాక్షన్ లోకి వరుణ్
Grihshobha - Telugu

తిరిగి యాక్షన్ లోకి వరుణ్

'బేబీ జాన్' లో యాక్షన్ రోల్తో పునరాగమనం చేయబోతున్నాడు.

time-read
1 min  |
January 2025
డ్యాన్సింగ్ క్వీన్
Grihshobha - Telugu

డ్యాన్సింగ్ క్వీన్

తొలి సినిమా 'ప్రేమమ్'తో రూ.10 లక్షల చెక్కు అందుకున్న తార సాయి పల్లవి.

time-read
1 min  |
January 2025
నేషనల్ క్రష్
Grihshobha - Telugu

నేషనల్ క్రష్

పుష్ప రెండు పాత్రల్లోనూ రష్మిక మందన్నా ప్రేక్షకుల మన్ననల్ని అందుకుంది.

time-read
1 min  |
January 2025
దృష్టి పెట్టడం అంటే ఇలా ఉండాలి
Grihshobha - Telugu

దృష్టి పెట్టడం అంటే ఇలా ఉండాలి

నటి భూమి తాను సన్నగా మారడమే కాదు ఫిట్గా, టోన్గా మార్చుకుంది.

time-read
1 min  |
January 2025
మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్నా -కృతి శెట్టి
Grihshobha - Telugu

మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్నా -కృతి శెట్టి

హ్యాట్రిక్ హీరోయిన్గా తెలుగు సినిమా పరిశ్రమలో రికార్డు నెల కొల్పింది.

time-read
2 mins  |
January 2025