పెళ్లి... జీవితంలో ఓ ముఖ్యమైన భాగం. ఒకప్పుడు పెళ్లంటే నూరేళ్ల పంట అనుకునేవారు. జీవిత భాగస్వామితో ఏడడుగులు నడవడం, పెళ్లి జన్మజన్మల బంధం అనుకునే భావనే ప్రస్తుత తరం యువకుల్లో కాన రావటం లేదు. పెళ్లిపై వారి దృక్పథమే మారిందని మీకు తెలుసా? దానికి కారణమేంటి? పెళ్లి భార్య.. లాంటి బాదర బందీల్లేకుండానే బతకాలనుకుంటున్నారు.
ప్రేమ అనేది జీవితంలో ఒక అవసర మైనదని చెప్పాలి. అది లేకుండా జీవితం అసంపూర్ణంగా ఉంటుంది.పుట్టుక నుంచి మరణం వరకు మనం ఏదో ఒక బంధంలో ముడిపడి ఉంటాము. అది మనకు ఆ వ్యక్తుల మధ్య ఉండే ప్రేమ అనుభూతిని ఇస్తుంది.ఆ సంబంధం తల్లిదండ్రులు, తోబుట్టువులు లేదా స్నేహితులు. ఇలా సంబంధాలన్నింటిలో, మన హృదయానికి దగ్గరగా ఉండే ప్రతి యువకుడు కోరుకునే ఒక సంబంధం ఉంది. ఆ బంధమే ప్రేమ సంబంధం. జీవితం కోసం మనం కోరుకునే ప్రేమ, అందులో మనం పెళ్లి చేసుకుని, స్థిరపడి మన కుటుంబాన్ని సృష్టించుకోవాలని అనుకుంటాము.
ఈ సంబంధం లేకుండా ఒక వ్యక్తి జీవితం అసంపూర్ణంగా భావిస్తాడు. జీవిత భాగస్వామి కావాలనే కోరిక మన హృదయంలో యవ్వనంలోకి అడుగు పెట్టినప్పటి నుంచి మొదలవుతుంది. అదే సమయంలో అమ్మాయిలు తమ కలల రాకుమారుడిని కనుగొనాలని కలలు కంటారు.అయితే అబ్బాయిలు సైతం తమకు ఇష్టమైన అమ్మాయిని భార్యగా పొందాలని కలలు కంటారు.
కానీ మనం పెద్దయ్యాక, మన ముందు చాలా సవాళ్లు ఎదురవుతాయి. నిత్యం పోరాటంతో నిండిన జీవితం గడపాల్సి వస్తుంది.మంచి కెరీర్, భవిష్యత్తు గురించి ఆలోచించడం లాంటివి నిజ జీవితంలో మనల్ని ' ఆందోళనకు గురి చేస్తాయి. అప్పుడే తెలుస్తుంది అసలు జీవితం అంటే ఏమిటో వివాహం అన్నది కూడా అంత సులువేం కాదని సంసారాన్ని ఈదడం అంత తేలికైన పని కాదని గ్రహిస్తాం. ఎవరికైనా ఈ ప్రేమ సులభం కాదని, అది మహా సముద్రం అని అర్థం అవుతుంది. దాన్ని ఈదడం అంత ఈజీ కాదని తెలుసుకుంటారు.
అప్పుడు మన కోరికలు పరిమితంగా ఉండేవి
هذه القصة مأخوذة من طبعة September 2024 من Grihshobha - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة September 2024 من Grihshobha - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
మీరు కూడా ఇలాంటి ఆనందం పొందండి
మీ స్నేహితులతో కలిసి ఏదైనా చల్లని ప్రదేశంలో అమ్మాయిలు పార్టీ చేసుకోవడం మంచిది. మోనీ, కృష్ణ, దిశలు ఇలాగే చేసారు. చేస్తూనే ఉన్నారు.
స్పై యాక్షన్ థ్రిల్లర్
ఎన్టీఆర్ హృతిక్ రోషన్లు హీరోలుగా 'వార్ 2' యాక్షన్ సినిమా చేస్తున్నారు
కొత్త కథతో నాగార్జున
కింగ్ నాగార్జున ఎప్పటికప్పుడు కొత్త కథలను వింటున్నారు.
16 అణాల అచ్చ తెలుగమ్మాయి
ఉత్తరాదికి చెందిన ఐదుగురు హీరోయిన్లను ఇంతవరకూ పరిచయం చేసిన దర్శక, నిర్మాత వైవిఎస్ చౌదరి తన తాజా సినిమా కోసం పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయి, కూచిపూడి డ్యాన్సర్ వీణారావుని పరిచయం చేస్తున్నారు.
ఇండియన్ మెగాస్టార్
' 'పుష్ప' సినిమానే ఓ సంచలనమంటే 'పుష్ప 2' నిర్మాతలకు బాక్సాఫీస్ వద్ద కోట్ల కట్టల్ని తెచ్చి పెట్టింది.
తిరిగి యాక్షన్ లోకి వరుణ్
'బేబీ జాన్' లో యాక్షన్ రోల్తో పునరాగమనం చేయబోతున్నాడు.
డ్యాన్సింగ్ క్వీన్
తొలి సినిమా 'ప్రేమమ్'తో రూ.10 లక్షల చెక్కు అందుకున్న తార సాయి పల్లవి.
నేషనల్ క్రష్
పుష్ప రెండు పాత్రల్లోనూ రష్మిక మందన్నా ప్రేక్షకుల మన్ననల్ని అందుకుంది.
దృష్టి పెట్టడం అంటే ఇలా ఉండాలి
నటి భూమి తాను సన్నగా మారడమే కాదు ఫిట్గా, టోన్గా మార్చుకుంది.
మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్నా -కృతి శెట్టి
హ్యాట్రిక్ హీరోయిన్గా తెలుగు సినిమా పరిశ్రమలో రికార్డు నెల కొల్పింది.