ఛలోక్తులు
Grihshobha - Telugu|September 2024
ఛలోక్తులు
ఛలోక్తులు

కోర్టులో భార్యాభర్తల మధ్య విడాకుల కేసు నడుస్తోంది.

జడ్జి (భార్యతో) : సరే, మీరు విడాకులు కోరటానికి భూమిక ఏమిటి?

మహిళ : ఆ భూమే సార్, నగరం మధ్యలో ఒక బంగ్లా, . దానికి పక్కనే ఖాళీగా ఉంది కదా అదే.దాన్ని నా పేరిట రాయమంటే భర్త వినటమే లేదు.

జడ్జి: కాదు... కాదు... నేను అడిగింది విడాకులకు బ్యాక్ గ్రౌండ్ ఏమిటి అని?

మహిళ : అవును... అవును... పెద్ద గ్రౌండ్ ఉంది అక్కడ. సరిగ్గా బంగ్లాను ఆనుకునే ఉంటుంది.

జడ్జి : చూడమ్మా, మీకు నా మాట అర్థం కావట్లేదు. నేను అడుగుతున్నది విడాకులకు ఆధారం ఏమిటి అని? ఎంత అడిగితే అంతే జవాబు చెప్పు?

మహిళ : అర్థమైంది... ఆధార్ కార్డు తీసుకున్నాను. కానీ అందులో ఫోటో సరిగ్గా రాలేదు.

జడ్జి : అసలు మీరు విడాకులు ఎందుకు కోరుతున్నారు? ఇది చెప్పండి? మహిళ : జడ్జి సార్, విడాకులు నేను కాదు, నా భర్త కోరుతున్నాడు.

జడ్జి (భర్తతో) : సరే మీరు చెప్పండి భార్య నుంచి విడాకులు ఎందుకు కావాలంటున్నారు?

భర్త : జడ్జి సార్, ఇలాగే తల తింటున్నందుకు.అరగంట సేపటి నుంచి మీ తల తిన్నది కదా, ఇదే నా సమస్య.

జడ్జి కళ్లలో నీళ్లు నిండాయి.

هذه القصة مأخوذة من طبعة September 2024 من Grihshobha - Telugu.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة September 2024 من Grihshobha - Telugu.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من GRIHSHOBHA - TELUGU مشاهدة الكل
ప్రతి రోజూ వ్యాయామం
Grihshobha - Telugu

ప్రతి రోజూ వ్యాయామం

‘ఉప్పెన’ సూపర్హీట్తో మరుసటి రోజే అత్యంత ఆదరణ పొందిన తారగా స్టార్డమ్ దక్కించుకున్న మంగళూరు యవ్వన తార కృతిశెట్టి ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ వ్యాయామం శ్రద్ధగా చేస్తారు.

time-read
1 min  |
November 2024
మైనపు విగ్రహం
Grihshobha - Telugu

మైనపు విగ్రహం

ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ సంస్థ సింగపూర్ మ్యూజియంలో రామ్చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది.

time-read
1 min  |
November 2024
దక్షిణాదికి మకాం
Grihshobha - Telugu

దక్షిణాదికి మకాం

పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో మెప్పిస్తున్న కథానాయిక కరీనాకపూర్ సినీ ప్రయాణం ప్రారంభించి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

time-read
1 min  |
November 2024
నయా లుక్
Grihshobha - Telugu

నయా లుక్

వెండితెరపై ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు లుక్ ఉంటుందని ఈమధ్య బయటకు వచ్చిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి.

time-read
1 min  |
November 2024
భారీ బడ్జెట్
Grihshobha - Telugu

భారీ బడ్జెట్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి ఇప్పటి వరకూ ఒక భారీ బడ్జెట్ సినిమా.

time-read
1 min  |
November 2024
చిత్రశోభా
Grihshobha - Telugu

చిత్రశోభా

50 సెకన్లు - 5 కోట్లు

time-read
1 min  |
November 2024
201 బాలీవుడ్లో
Grihshobha - Telugu

201 బాలీవుడ్లో

ఒక పాటలో 'శిల్పా కా ఫిగర్ బేబో కీ అదా...' అనే ఒక లైన్ ఉంది. అయితే ఈ పాటలో శిల్పాశెట్టి లేకపోయినా ఈ వాక్యం రాసిన వ్యక్తి శిల్ప ఫిగర్ గురించి మాట్లాడారన్నది కచ్చితంగా నిజం

time-read
1 min  |
November 2024
యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్
Grihshobha - Telugu

యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్

'ఈగిల్', 'డబుల్ ఇస్మార్ట్ ' సినిమాల బ్యూటీ కావ్య థాపర్ కథానాయికగా నటించిన తాజా సినిమా 'విశ్వం'. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ కథా నాయకుడిగా టి.జి.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది.

time-read
2 mins  |
November 2024
ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర
Grihshobha - Telugu

ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర

ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి మంచి నిద్ర కావాలి. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.

time-read
4 mins  |
November 2024
టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...
Grihshobha - Telugu

టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...

దీపావళి పండుగ సమయంలో టపాసులు పేల్చేటప్పుడు పెద్ద ప్రమాదాల నుంచి కాపాడు కోవడానికి ఈ చిన్న చిట్కాలను గుర్తుంచుకోండి.

time-read
2 mins  |
November 2024