Police Today - October 2024
Police Today - October 2024
انطلق بلا حدود مع Magzter GOLD
اقرأ Police Today بالإضافة إلى 9,000+ المجلات والصحف الأخرى باشتراك واحد فقط عرض الكتالوج
1 شهر $9.99
1 سنة$99.99
$8/ شهر
اشترك فقط في Police Today
سنة واحدة $1.99
شراء هذه القضية $0.99
في هذه القضية
police today magazine
చిన్న తప్పులకు పెద్ద శిక్షలు
పోలీసులు నిద్రాహారాలు, పండగలు మాని అహర్నిశలు విధి నిర్వహణలో ఉంటారు.
1 min
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం
మొదటి మందు పాతర... జిల్లాలో కానిస్టేబుల్ కోమల్ రెడ్డిని కాల్చి చంపిన సంఘటన ప్రథమం..
2 mins
దొంగలకు నా విజన్ అర్థం కాదు: సీఎం చంద్రబాబు
రాజధాని అమరావతి నిర్మాణం పునఃప్రారంభం, సీఆర్డీయే కార్యాలయ పనులకు ప్రారంభోత్సవం చేసిన చంద్రబాబు అమరావతికి లక్ష కోట్లు ఖర్చవుతుందని తప్పుడు ప్రచారం చేశారంటూ ఆగ్రహం.
1 min
ప్రతిభావంతులకు సేవా పథకాలు
జిల్లా నుంచి వివిధ హెూదాలో ఉన్న ఆధికారులు వారి విధులలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఉత్కృష్ట, అతి- ఉ త్కృష్ట సేవ పతకానికి ఎంపిక అయినట్లు జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు తెలిపారు.
1 min
న్యాయదేవత కళ్లకు తొలిగిన గంతలు
న్యాయదేవత కళ్లకు గంతలు తొలగాయ్. అవును మీరు చదువుతుంది నిజమే.
1 min
ట్రాఫిక్, హైడ్రా విభాగాల సంయుక్త సమీక్ష
లి ట్రాఫిక్ సమస్యపై గురువారం నగర ట్రాఫిక్ అదనపు కమిషనర్ కార్యాయలయంలో సమీక్ష.
1 min
ఏటీఎం చోరీకి విఫలయత్నం
తిరుపతి రూరల్ మండలం చెర్లోపల్లిలో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు.
1 min
మావోయిస్టు అగ్రనేత కల్పన (అలియాస్) సుజాత అరెస్టు?
మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది, మావోయిస్టు కీలక నేత సుజాతను పోలీసులు పట్టుకున్నారు.
1 min
హత్య కేసులో 16 మందికి జీవిత ఖైదు
జిల్లాలో నేరాలకు పాల్పడిన వారికీ జైలు శిక్ష తప్పదు, శిక్షలతోనే సమాజంలో మార్పు.
1 min
జర్నలిస్టుపై దాడి కేసులో ముగ్గురి రిమాండ్
ఆరుగురు వ్యక్తులు విచక్షణారహితంగా జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడి ఖమ్మం ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల ఆదాబ్ హైదరాబాద్ పత్రిక విలేఖరి సుదర్శన్ ను బిఎంఎస్ అనుబంధవర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియాతెలంగాణ ప్రతినిధి బృందం పరామర్శించింది.
1 min
ఆన్లైన్ కాల్స్‌తో అప్రమత్తంగా ఉండండి
ఆన్లైను మోసాలతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అక్టోబరు 16న అన్నారు.
1 min
ఫోక్సో కేసులో నిందితుడికి పదేళ్ళ కఠిన కారాగార శిక్ష
వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసులో సెక్షన్ 6 పోక్సో చట్టం, వనస్థలిపురం స్టేషన్ 785/2019, అత్యాచారం మరియు పోక్సో చట్టం ప్రకారం
1 min
మారణాయుధాలు కలిగిన వ్యక్తి అరెస్ట్
నిర్మల్ పట్టణంలో అక్రమంగా మారణాయుధాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు నిర్మల్ పట్టణ పోలీసులు తెలిపారు.
1 min
వివాహేతర సంబంధాలు ఎందుకు ఏర్పడుతున్నాయి
ఒకరిమాట ఒకరువినాలి,ఒకరికొకరు చెప్పేది చేసుకోవాలి, ఒకరి కోరికలు ఒకరు తీర్చుకోవాలి, కరినొకరు మెచ్చుకోవాలి, ఒకరినొకరు ప్రేమగా అన్యోన్యంగా మెలగాలి ఇద్దరు కలిసి మెలసి తిరగాలి ఎక్కడికైనా అని అనుకుంటారు .
1 min
వేధిస్తున్న ఐదుగురిపై కేసు
టీం. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్., గారు. మహిళలు, విద్యార్థినులు వేధింపులకు గురైతే నిర్భయంగా జిల్లా షీ టీమ్ నెంబర్ 8712656425 కు పిర్యాదు చేసినచో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.
1 min
టీజీ పోలీస్ అకాడమీలో పోలీస్ డ్యూటీ మీట్-2024 ముగింపు వేడుకలు
టీజీ పోలీస్ అకాడమీలో పోలీస్ డ్యూటీ మీట్-2024 ముగింపు వేడుకలు
1 min
పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి
మంచిర్యాల జిల్లా దండేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండాల రోడ్ సమీపంలోని చెట్ల పొదలలో రహస్యంగా పేకాట ఆడుతున్న 4 మందిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.
1 min
పోలీసులకు అభినందనలు
మహబూబాబాద్ జిల్లా బీడీ టీమ్ లో పనిచేస్తున్నా అంజయ్యకు రూమ్ సెర్చ్ లో గోల్డ్ మెడల్ సాధించారు
1 min
పెట్టుబడి పేరుతో భారీ మోసం
సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ పోలీసులు పెట్టుబడి మోసానికి పాల్పడిన వారిని అరెస్ట్ చేశారు.
1 min
ఆన్లైన్లో బాల్యం బంధీ
ఆన్లైన్లో బాల్యం బంధీ అవుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
1 min
రూ.కోట్లు కాజేసిన దంపతుల అరెస్టు
వ్యాపారంలో భాగస్వామ్యం ఇస్తామని మోసం, సిసిఎస్ పాటు పలు స్టేషన్ కేసులు
1 min
జంటను కలిపే కౌన్సెలింగ్!
నేడు ఎన్నో జంటలను కలుపుతోంది పోలీస్ కౌన్సెలింగ్. మారుతున్న కాలంలో చిన్న చిన్న సమస్యలు పెద్దగా ఊహించుకుంటూ విడిపోదామనుకుంటున్న ఎన్నో జంటలకు పోలీసులు కౌన్సెలింగ్ ఇస్తూ ఒకటి చేస్తున్నారు.
1 min
రక్త దానం - ప్రాణ దానం
రక్తదానం మరొకరికి ప్రాణదానమని ప్రతి ఒక్కరూ రక్తదానం చేసే ప్రాణదాతలు కావాలని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్ ఐపియస్ గారు పేర్కొన్నారు.
1 min
అప్రమత్తతతో చోరీల నివారణ
దొంగతనాల నివారణకు పోలీసులు ముఖ్య సూచనలు చేశారు.
1 min
సాంకేతికతను వినియోగించుకోవాలి
సైబరాబాద్ పోలీసులు ఆన్లైన్ పోలీస్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ను ప్రారంభించారు.
3 mins
అంతర్ రాష్ట్ర బైక్ దొంగల అరెస్ట్
నబ్బెడ్ (02) అంతర్ రాష్ట్ర బైక్ దొంగతనం నేరస్థులు మరియు వారి నుండి స్వాధీనం చేసుకున్న (08) కమిషనర్ టాస్క్ ఫోర్స్, వెస్ట్ జోన్, హైదరాబాద్ మరియు ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఇద్దరు నిందితులను నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
1 min
ప్లెడ్లర్ అరెస్ట్
హైదరాబాద్ సిటీ పోలీస్ కంచన్ బాగ్ పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించింది
2 mins
సెల్‌ఫోన్ దొంగల అరెస్ట్
పట్టుబడిన సెల్ ఫోన్ స్నాచర్స్ - 03 మంది పట్టుబడ్డారు.
1 min
Police Today Magazine Description:
الناشر: Police Today
فئة: News
لغة: Telugu
تكرار: Monthly
Complete Police & Political magazine published from Hyderabad in Telugu language,circulated in both Andhra Pradesh & Telangana states.Police Officers interviews,welfare activities,crime stories & news are published.
- إلغاء في أي وقت [ لا التزامات ]
- رقمي فقط