Suryaa Telangana - October 28, 2024
Suryaa Telangana - October 28, 2024
Keine Grenzen mehr mit Magzter GOLD
Lesen Sie Suryaa Telangana zusammen mit 9,000+ anderen Zeitschriften und Zeitungen mit nur einem Abonnement Katalog ansehen
1 Monat $9.99
1 Jahr$99.99 $49.99
$4/monat
Nur abonnieren Suryaa Telangana
In dieser Angelegenheit
October 28, 2024
చైనా సరిహద్దుల్లో రాజ్నాథ్ దీపావళి
• అక్టోబర్ 31న అరుణాచల్ సైన్యంతో కలిసి పండగ • చైనా, ఇండియా మధ్య ఘర్షణ పాయింట్లలో ఒకటిగా ఉన్న తవాంగ్ ప్రాంతం • తమ భాగమని వాదిస్తున్న చైనా • చైనా వ్యాఖ్యలను ఎప్పటికప్పుడు ఖండిస్తున్న భారత్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్
1 min
ఉగ్రదాడులు జరిగితే చూస్తూ ఊరుకోం
• త్వరలో ఎల్సీ వద్ద భారత్, చైనా గస్తీ • ఒప్పందం ప్రకారం 2020 నాటి పరిస్థితిని పునరుద్ధరిస్తాం
1 min
విశాఖపట్నం- విజయవాడ మధ్య కొత్త విమాన సర్వీసులు
విశాఖపట్నం- విజయవాడ మధ్య నడిచే ఎయిస్ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆదివారం విశాఖ ఎయిర్ పోర్టులో ప్రారంభించారు.
1 min
జన్వాడ ఫామ్ హౌస్ ఇష్యూపై స్పందించిన కేసీఆర్
ఎలాంటి సర్చ్ వారెంట్ లేకుండా సోదాలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్న ఇళ్లల్లో సోదాలపై డిజీపీకి ఫోన్
1 min
నాడు జగనన్న వదిలిన బాణం..నేడు చంద్రన్న వదిలిన బాణం
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై మాజీ మంత్రి అంబటి పరోక్షంగా విమర్శలు చేశారు
1 min
ఉపాధి హామీ పనుల నాణ్యతలో రాజీ వద్దు
• పంచాయతీల్లో అభివృద్ధి పనులపై అధికారుల తనిఖీలు • ప్రతి దశలోనూ నాణ్యతా ప్రమాణాలు
1 min
వైఎస్సార్ మరణానికి బాబు కారణమైతే అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు?
జగన్ కి చంద్రబాబు పిచ్చి పోలేదు వైఎస్సార్ మరణానికి కాంగ్రెస్ కారణం కాదు విజయసాయి రెడ్డి విమర్శలకు షర్మిల కౌంటర్
2 mins
అమెరికాలోనూ లోకేష్క తగ్గని అభిమానం
పెట్టుబడులు సాధన కోసం అమెరికా వెళ్లిన రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కు అక్కడ కూడా అభిమానుల తాకిడి తప్పలేదు.
1 min
సరస్వతి పవర్లో ప్రభుత్వ భూములు లేవు
• సర్వేలో వాగులు, కుంటలు లేవని స్పష్టం చేసిన అధికారులు
1 min
పర్యాటక రంగంలో ఏపీని అగ్రస్థానంలో నిలబెడతాం
• చిత్ర పరిశ్రమకు అవసరమైన ప్రోత్సాహం రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందిస్తాం • తెలుగు చలనచిత్ర పరిశ్రమ స్టూడియో ఈ ప్రాంతంలో ఏర్పాటు చెయ్యండి
2 mins
జగన్ కుటుంబంలో ఫ్యామిలీ డ్రామా నడుస్తోంది
జగన్ షర్మిల ఆస్తుల పంపకం వ్యవహారంపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పందించారు.
1 min
కానిస్టేబుళ్లపై తక్షణమే సస్పెన్షన్ ఎత్తివేయాలి
బెటాలియన్ కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ను ప్రభుత్వం |తక్షణమే ఉపసంహరించుకోవాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు.
1 min
కంపెనీలు తమ సామాజిక కర్తవ్యాన్ని నిర్వర్తించాలి
• మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క లక్ష్యాన్ని నిర్దేశించుకుని సిఎస్ఆర్ నిధులను ఖర్చు చేయాలి • సమాజ మార్పులో భాగస్వాములు కావాలి • కంపెనీలతో కలిసి మారుమూల ప్రాంతాల్లో త్వరలో బస్సు యాత్ర
1 min
మంత్రి పొంగులేటికి అభినందనలు
విదేశీ పర్యటన ముగించుకొని రాష్ట్రానికి విచ్చేసిన రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కూకట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి అభినందించారు.
1 min
Suryaa Telangana Newspaper Description:
Verlag: Aditya broadcasting Pvt Ltd
Kategorie: Newspaper
Sprache: Telugu
Häufigkeit: Daily
Suryaa is a Telugu-language newspaper headquartered in Hyderabad. This newspaper is promoted by Nukarapu Surya Prakash Rao. It is published from seventeen cities in India.
- Jederzeit kündigen [ Keine Verpflichtungen ]
- Nur digital