CATEGORIES
Kategorien
టీటీడీపై దుష్ప్రచారం బాబు కుట్రే
ఇది ఓ కృత్రిమ వివాదం..ఏపీకి చంద్రబాబు ద్రోహం
ప్రభుత్వం మా పల్లెకొచ్చింది
ఏడాదిలో రూపురేఖలు మారిన ఎల్లుట్ల
లాక్ డౌన్ నిబంధనలు చంద్రబాబు బేఖాతర్
డీజీపీ వినతిని పట్టించుకోని టీడీపీ అధినేత
విక్రయం వద్దు
టీటీడీకి చెందిన 50 ఆస్తులను విక్రయించాలని చంద్రబాబు హయాంలోనే నిర్ణయం
జగన్ గారికి ధన్యవాదాలు
“ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సింగిల్ విండో పథకం జీవోను ఇవ్వటం ద్వారా సినిమా పరిశ్రమకు సంబంధించిన అందరికీ మేలు కలుగుతుంది.
పాపం పసివాడు
మే 25, సోమవారం ఉదయం బెంగళూరు కెంపెగౌడ విమానాశ్ర యానికి ఒక విమానం వచ్చింది.
కాళ్లవాపు వ్యాధిగ్రస్తులను ఆదుకోండి
• వెంటనే వైద్య బృందాలను పంపించి చికిత్స అందించండి• బాధితులను పరామర్శించాలని వైద్య శాఖ మంత్రికి సీఎం ఆదేశం• 'తూర్పు' ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించిన మంత్రి ఆళ్ల నాని• మెరుగైన వైద్యం అందిస్తామని బాధితులకు భరోసా
నేటి నుంచి టేకాఫ్..
ప్రారంభమవుతున్న దేశీయ విమాన సర్వీసులుతొలి విమానం ముంబై టు పట్నాక్వారంటైన్ నిబంధనలపై సందిగ్ధత
టి20 ప్రపంచకప్ పై నిర్ణయం తీసుకోండి
ఐసీసీని కోరిన ఆసీస్ మాజీ కెప్టెన్ మార్క్ టేలర్
మన పాలన..మీ సూచన
నేటి నుంచి 30 వరకు మేధోమథన సదస్సులు
అమెరికాలో రాజకీయ వైరస్ వ్యాపిస్తోంది
అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడిన చైనా
జగన్ గారికి కృతజ్ఞతలు
“ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ గారు సినీ పరిశ్రమకి మేలు కలిగే నిర్ణయాలతో పాటు సింగిల్ విండో అనుమతుల జీవో విడుదల చేసినందుకు పరిశ్రమ తరఫున వారికి ఫోన్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేశా ను” అని చిరంజీవి ట్వీట్ చేశారు.
'నిరర్థక' నిర్ణయం టీడీపీ హయాంలోనే
తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన నిరర్థక ఆస్తుల విక్రయం ప్రక్రియ 1974వ సంవత్సరం నుంచి జరుగుతోంది. 2014 వరకు 129 ఆస్తులను బహిరంగ వేలం ద్వారా విక్రయించారు.
కరోనా వేళ - ఆనంద హేల ఇళ్ళకే పరిమితమైన ఈద్..!
కోవిడ్ 19 కారణంగా ఈసారి ఈద్ గాలో సామూహిక నమాజులు (ప్రార్ధనలు) ఆచరించే అవకాశం లేనందున, ఎవరి ఇళ్ళలో వారు నమాజులు చేసుకోవాలి.
మూడోరోజూ మంటలే..
ఠారెత్తిస్తున్న ఎండలు.. వడగాడ్పులువిజయవాడలో అత్యధికంగా 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుమరో 4 రోజులపాటు వడగాడ్పులుజాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక
వేగంగా పోస్టుల భర్తీ
వైద్య ఆరోగ్య శాఖలో డాక్టర్లు, నర్సింగ్ సిబ్బందిని వెంటనే తీసుకోండికోవిడ్ ఆస్పత్రుల్లో ఐసోలేషన్, ఆక్సిజన్ ఉన్న పడకల సంఖ్య పెంచండి
నిబద్ధతతో సేవలందించండి
రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురండిపథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారంలో ఐఏఎస్టదే కీలకపాత్ర: యువ ఐఏఎస్‌లతో సీఎం వైఎస్ జగన్
బ్రహ్మాండమైన సంక్షేమ సంవత్సరంగా తొలి ఏడాది
అగ్ని పరీక్షను అధిగమించి సీఎం వైఎస్ జగన్ అన్నీ చేశారు
తగ్గుతున్న వెరీ యాక్టివ్ క్లస్టర్లు
• 50 నుంచి 33కు తగ్గుదల• కడపలో వెరీ యాక్టివ్ క్లస్టర్లు లేవు..• మరో ఆరు జిల్లాల్లో ఒక్కొక్కటే..• 28 రోజులు దాటినా కేసులు
భగ భగలే
రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
పరిశ్రమలకు ప్రాణం
ఎంఎస్ఎంఈలకు రూ.1,110 కోట్ల రీస్టార్ట్ ప్యాకేజీని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
బెంగాలకు తక్షణ సాయం వెయ్యి కోట్లు
ఒడిశాకు రూ.500 కోట్లుప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ-తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే
కుప్పకూలిన పాక్ విమానం
విమానంలో 99మంది ప్రయాణికులు57 మంది మృతదేహాల వెలికితీత
నెవ్వర్ బిఫోర్ సీఎం సార్
•గత బకాయిలు ఇవ్వడం.. నేరుగా ఖాతాల్లో జమచేయడం ఇదే తొలిసారి• గతంలో ఎంఎస్ఎంఈలకు ఎవ్వరూ ఇలాంటి ప్యాకేజీ ప్రకటించ లేదు• చిన్న యూనిట్లకు ఊపిరిపోశారని కితాబు•ప్రభుత్వం ఇచ్చిన ఆసరాతో ముందడుగు వేస్తాం•సీఎం వైఎస్ జగన్ కు ఎంఎస్ఎంఈ యజమానుల కృతజ్ఞతలు
ఒకేసారి రెండు డిగ్రీలు
ప్రతిపాదనకు యూజీసీ గ్రీన్ సిగ్నల్.. త్వరలో నోటిఫికేషన్ జారీ ఒకటి రెగ్యులర్, రెండోది డిస్టెన్స్ విధానంలో అనుమతి
పరుగులు పెట్టిన ఆర్టీసీ
పరుగులు పెట్టిన ఆర్టీసీ రాష్ట్రవ్యాప్తంగా తిరిగిన బస్సులు బస్ స్టేషన్లలో ప్రత్యేక ఏర్పాట్లువారం రోజులు ముందుగారిజర్వేషన్లుప్రయాణికులకు శానిటైజేషన్..థర్మల్ స్క్రీనింగ్ మాస్కులు ఉంటేనే బస్సుల్లోకిఅనుమతి
రోజూ 50 లక్షల మందికి ఉపాధి పనులు
• కార్యాచరణ ప్రణాళికను తయారు చేసిన ప్రభుత్వం• గ్రామాలకు వలస కూలీల రాక, వ్యవసాయ పనులు పూర్తవడంతో నిర్ణయం•వచ్చే నెల రోజుల్లో 9 కోట్ల పనిదినాల కల్పన• జిల్లా అధికారులకు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్లు దిశానిర్దేశం
ఉంపన్.. కోల్ కతా వణికెన్
72 మంది మృతి
సినీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం
తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్
ఏ పీ రీస్టార్ట్
సాక్షి, అమరావతి లాడాతో స్తంభించిన రాష్ట్ర పారిశ్రామిక రంగంక్రమంగా ఊపందుకుంటోంది. పరిశ్రమలనుపునఃప్రారంభించడానికి ఏప్రిల్ 19న 'రీస్టార్ట్' పేరుతోప్రకటించిన కార్యాచరణ ప్రణాళిక సత్పలితాలిస్తోంది.