CATEGORIES
Kategorien
Zeitung
కారు బానెట్పై ఓ పోలీస్ ను 20 కిలోమీటర్లు తీసుకెళ్లిన నిందితుడు, హత్యాయత్నం కింద అరెస్ట్
మాదకద్రవ్యాలు తీసుకున్నాడన్న అనుమానంతో పట్టుకునేందుకు యత్నించిన ఓ ట్రాఫిక్ పోలీసు ఓ డ్రైవర్ తన కారు బానెట్పై 20 కిలోమీటర్లు తీసుకెళ్లాడు.
ఆ నలుగురు జవాన్లను కాల్చింది సైనికుడే బఠిండా ఘటనలో నిందితుడి అరెస్టు
పంజాబ్లోని అత్యంత కీలకమైన బఠిండా సైనిక స్థావరంలో ఇటీవల చోటు చేసుకున్న కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
దీదీకి మరోసారి షాకిచ్చిన సిబిఐ.. ఎమ్మెల్యే అరెస్ట్
పశ్చిమ బెంగాల్లో మరోసారి రాజకీయం వేడెక్కింది. బెంగాల్లో టీచర్స్ రిక్రూట్మెంట్ కుంభకోణంలో సిబిఐ విచారణలో భాగంగా టిఎంసి ఎమ్మెల్యే జిబాన్ కృష్ణ సాహాను అరెస్టు చేశారు.
ప్రపంచంలో అతి పొడవైన మహిళ ఐదు గిన్నిస్ రికార్డులు, వెబ్ డిజైనర్గా ఉద్యోగం
టర్కీకి చెందిన రుమేసాగెల్లీ (26) ప్రపంచంలోనే అతి పొడవైన మహిళగా గిన్నిస్ వరల్డ్రికార్డ్లో చోటు దక్కించుకున్నారు.
తైవాన్ జలసంధిలో అమెరికా యుద్ధనౌక
అమెరికా నావికాదళం యుద్ధ నౌకలు యుఎస్ఎస్ మిలియస్ తైవాన్ జలసంధిగుండా ప్రయాణించింది.
యేడాదిపాటు ఆఫీసుకెళ్లకుండానే జీతం కంపెనీ లక్మీ డ్రాలో ఉద్యోగికి బంపరాఫర్
ఉద్యోగులకు కంపెనీ పది రోజుల పాటు సెలవులు ఇస్తేనే ఎగిరి గంతేస్తారు. అలాంటి ఓ కంపెనీ తన ఉద్యోగికి ఏకంగా 365 రోజులు వేతనంతో కూడిన సెలవులను ఇచ్చింది.
యోగి కులం వారైతే చాలు అందరికీ రక్షణ
ఎన్ కౌంటర్లపై సమాజ్వాది అధినేత అఖిలేష్ యాదవ్
5 ఎల్పీజి సిలిండర్లు ఫ్రీ
జెడిఎస్ మేనిఫెస్టో విడుదల మహిళా సాధికారతకు పెద్దపీట
జులై 1 నుంచి అమర్నాథ్ యాత్ర
దక్షిణ కాశ్మీర్లోని హిమాలయాల్లో 3880 మీటర్ల ఎత్తున ఉన్న అమర్నాథ్ పుణ్యక్షేత్ర దర్శనం కోసం సాగే వార్షిక యాత్ర జులై 1నుంచి మొదలై ఆగస్టు 31 వరకు కొనసాగుతుందని అధికారులు వెల్ల డించారు.
సూడాన్ ఘర్షణలు
బయటకు రావద్దంటూ భారతీయులకు హెచ్చరికలు
కర్ణాటకలో 'అమూల్', కేరళలో ‘నందిని’పై రగడ!
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ అమూల్ ప్రవేశం రాజకీయ రంగ పులుముకున్న నేపథ్యంలో పొరుగు రాష్ట్రానికీ ఈ మంటలు వ్యాపించాయి.
టెక్సాస్ డెయిరీఫామ్లో అగ్నిప్రమాదం
అమెరికాలోని టెక్సాస్ లో ఉన్న ఒక భారీ డెయిరీ ఫామ్ ని యంత్రంలో షార్ట్ సర్క్యూట్కారణంగా ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగి 18వేలకు పైగా ఆవులు దుర్మరణం పేలుడు అర పాలయ్యాయి.
శ్రీలంకనుంచి లక్షకుపైగా కోతులు చైనాకు ఎగుమతి
చైనానుంచి రుణాలు తీసుకున్న శ్రీలంక వాటి తీర్చులేక నిండా మునిగిపోయింది.
ట్యునీసియా తీరంలో పడవ ప్రమాదం 25మంది మృతి, 15మంది గల్లంతు
టునీషియా సముద్ర తీరంలో పడవ బోల్తా పడిన ఘటనలో మృతుల సంఖ్య 25కు చేరింది.
అమెరికా రక్షణశాఖ వివరాలు లీక్ 21 యేళ్లయువకుడి సంచలనం
అమెరికా రక్షణశాఖకు చెందిన అత్యంత కీలకమైన రహస్యాలను యుద్ధప్రణాళికలను లీక్ చేసిన 21 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్టుచేసారు
కర్ణాటక అభ్యర్థుల ఎంపికలో కొత్త ట్విస్ట్ సీనియర్లను దూరం పెట్టిన బిజెపి!
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల వేళ బిజెపి సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది.
వచ్చేవారమే బైడెన్ సునాక్ భేటీ - ఉత్తర ఐర్లాండ్ సరిహద్దుల్లో పర్యటన
బ్రిటన్ ప్రధానమంత్రి రిషిసునక్, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్లు వచ్చేవారం భేటీ కానున్నారు.
సొంత పౌరులపై సైనిక ప్రభుత్వం వైమానిక దాడి - చిన్నారులు సహా 100 మంది మృతి
మయన్మార్లో పాలక సైన్యం దారుణానికి తెగబడింది. సొంత పౌరులపై వైమాసిక దాడి జరిపింది.
మాకు సాయం చేయండి: భారత్ ప్రధానికి జెలెన్స్కీ లేఖ
అదనపు మానవతా సాయం కోరుతూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భారత్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. రష్యా దాడితో సంక్షోభంలో చిక్కుకుపోయిన ఉక్రెయిన్ ఈ మేరకు అభ్యర్థన చేసింది
కెడి సినిమా షూటింగ్లో సంజయత్కు గాయాలు
బాలివుగ్రశ్రేణి నటుడు సంజయత్కు అనూహ్యంగా ప్రమాదం తప్పింది. కన్నడ చిత్రం కెడి షూటింగ్లో బాంబు పేలుడు దృశ్యాల్లో నటిస్తున్న సంజయత్కు షూటింగ్లోనే గాయాల య్యాయి. బెంగ లూరులో ఈ చిత్రం షూటింగ్ జరుగుతుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది.
చివరి బంతితో ముంబయి ఇండియన్స్ విజయం
హోరాహోరీగా జరిగిన ఐపిఎల్ 2023 సీజన్ 16వ మ్యా చ్లో చివరి బంతి విజేతను నిర్ణయించింది చిట్టచివరి బంతివరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ ఆరు వికెట్ల తేడాతో గెలిచింది.
పేపర్ లీకేజిలో ఇద్దరే కీలకం
హైకోర్టుకు సమర్పించిన నివేదికలో 'సిట్' ఎఇ, గ్రూప్-1 ప్రిలిమ్స్, మరో 13 పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ చేసింది వారే రేణక, డాక్యానాయక్ కూడా కీలకమే స్కాంలో చేతులు మారిన రూ.40 లక్షలు
కాంట్రాక్ట్ లెక్చరర్ల రిటైర్మెంట్ 58 కి కుదింపు
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్ల పదవీ విరమణ వయస్సును 61 సంవత్సరాల నుంచి 58 సంవత్సరాలకు కుదించారు.
'ఉక్కు'తో ఆటలా!
నష్టాలు జాతికి... లాభాలు దోస్తులకా? అదానీ కోసమే వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ బైలదిల్లా గనులు అదానీకి దక్కనివ్వం: మీడియాతో మంత్రి కెటిఆర్
కెసిఆర్ గుప్పిట్లో వేల ఎకరాలు
పేదలకు చెందవలసిన సొమ్మును కెసిఆర్ కుటుంబం దోచుకుంటోంది: రేవంత్
అమెరికాలో మళ్లీ కాల్పులు
అమెరికాలోని కెంటకీ రాష్ట్రం లూయిసిల్లేలో కాల్పుల ఘటన జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, 8మంది గాయపడ్డారు.
జూపల్లి, పొంగులేటిపై సస్పెన్షన్ వేటు
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) సస్పెండ్ చేసింది.
‘సుప్రీం’లో విచారణ వేళ: 3 బిల్లులకు ఓకే
రాష్ట్రపతి పరిశీలనకు రెండు బిల్లులు రెండు పునః పరిశీలన కోసం వెనక్కి మరో మూడు పెండింగ్ సుప్రీంలో ‘బిల్లుల’ కేసు విచారణ 2 వారాలు వాయిదా
కలవరపెడుతున్న కరోనా
దేశంలో ఒక్క రోజులోనే ఆరువేల కేసులు విస్తరిస్తున్న కొత్త వేరియంట్లు మొదలైన మాక్ డ్రిల్
3 పార్టీలకు ఝలక్
ఎన్సిపి, టిఎంసి, సిపిఐల జాతీయ హోదాను రద్దు చేసిన సిఇసి ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదా ఆరు పార్టీలకు రాష్ట్రహోదా రద్దు బిఆర్ఎస్కు ఎపిలో రాష్ట్రహోదా లేదు