CATEGORIES
Kategorien
భారీ వర్షాల దృష్యా అవసరమైతేనే బయటకు వెళ్ళాలి
గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మరియు రాగల 24-48.గంటలలో జిల్లాలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే వున్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదని జిల్లా ఎస్పీ కొత్తపల్లి నరసింహా గౌడ్ విజ్ఞప్తి చేశారు.
ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి
బిజెపి నేత కొయ్యల ఎమాజి డిమాండ్
ఘనంగా సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదిన వేడుకలు
పట్టణంలోని మదర్ థెరిస్సా ఉన్నత పాఠశాలలో దేశ మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు
త్వరలో ఆలన కేంద్రాలు
తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు 365 రోజులు ఉచితంగా వైద్యం
టెట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి.
సెప్టెంబర్ 15వ తేదీన జరిగే టెట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ డేవిడ్ ఆదేశించారు
ట్యాంక్ బండ్ నిండింది మనసు మురిసింది
- చెరువు పూర్తిగా నిండిన తర్వాత వాటర్ స్పోర్ట్స్ - మంత్రి శ్రీనివాస్ గౌడ్
ప్రతి గర్భిణీ పౌష్టికాహారం తీసుకోవాలి : జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి
పోషణ మాసం సందర్భంగా ప్రతి గర్భిణీ పౌష్టికాహారం బరువు తక్కువ ఉన్న పిల్లలను ప్రత్యేక శ్రద్ధతో అందించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తీసుకోవాలని, పోషకాహారము పోషణ మాసం అధికారులకు ఆదేశించారు
సేంద్రీయం ఎక్కడ తయారీ..???
-పంచాయతీల్లో ఎరువుల తయారీకి గ్రహణం అలంకార ప్రాయంగా మారిన కంపోస్ట్ (సెగ్రిగేషన్) షెడ్లు -తయారు చేసిన చోట.. విక్రయించేందుకు తిప్పలు -అసలు లక్ష్యం పక్కదారి.. ప్రజాధనం వృథా -పట్టించుకోని అధికారి యంత్రాంగం
భారీగా గంజాయి పట్టివేత
పోలీసుల తనిఖీల్లో 200 కిలోలు స్వాధీనం
మయన్మార్ సరిహద్దుల్లో భారీగా డ్రగ్స్
నాలుగేళ్లలో రూ. 2400కోట్ల విలువైనవి స్వాధీనం
సింగరేణి ప్రాంతంలో గులాబీ జెండా ఎగరాలి
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణిలో గులాబీ జెండా ఎగరాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సింగరేణి ప్రాంతాల్లో ఉన్న అన్ని ఎమ్మెల్యే స్థానాలను గెలిపించి సీఎం కేసీఆర్ కు కానుకగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
నాడు కిలో టమాటా రూ.200.. నేడు కిలో టమాటా రూ.20..!
-అమాంతం మాడిపోయిన టమాటా ధరలు
ఎన్నికల వాగ్దానాల పార్టీలను నమ్మొద్దు
నినాదాలు కాదు.. నిజంచేసే పార్టీ బీఆర్ఎఎస్ బీఆర్ఎస్ లో చేరిన యాతాకుల భాస్కర
పెద్దమ్మ ఆలయంలో చోరీ..
• గృహలక్ష్మీ పథకానికి దండిగా దరఖాస్తులు • మంథని రూరల్ దరఖాస్తుదారులు: 2711 • మంథని మున్సిపాలిటీ దరఖాస్తుదారులు: 905
నిరుపేదలకు * గృహలక్ష్మి'
• గృహలక్ష్మీ పథకానికి దండిగా దరఖాస్తులు • మంథని రూరల్ దరఖాస్తుదారులు: 2711 • మంథని మున్సిపాలిటీ దరఖాస్తుదారులు: 905
స్కాలర్షిప్ కుంభకోణంలో ఈడి సోదాలు
స్కాలర్షిప్ కుంభకోణానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడి రాష్ట్రాల్లో సోదాలు చేపట్టింది.
2నుంచి టీచర్ల బదిలీల ప్రక్రియ
తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 2 నుంచి టీచర్ల బదిలీలు చేపట్టనుంది.
సెప్టెంబర్ 1న హైదరాబాద్లో స్వాతంత్య్ర వజోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహణ..
ఆసరా ఫించన్లు బదిలీ 3 రోజుల్లో పూర్తి చేయాలి.. గొర్రెల పంపిణీ చేపట్టాలి..
క్రాంతన్న ఏమైందన్న?
• నీ సొంత ఊరి రొడ్లన్నీ ధ్వసం ఆయ్యాయి • మెటల్ కుంట నుండి రైపల్లి వరకు గుంతలు
బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే
బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఒక్కటేనని టీపీసీసీ ప్రచార కమిటీ కో కన్వీనర్ పొంగులేటి శ్రీనివాస్ కాంగ్రెస్ దుబ్బాక నియోజకవర్గం ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి లు విమర్శించారు
13వ రోజుకు చేరిన రెండో ఏఎన్ఎంల సమ్మె
కామారెడ్డి జిల్లా కేంద్రంలో రెండో ఏఎన్ఎంలో చేపట్టిన సమ్మె సోమవారం నాటికి 13వ రోజుకు చేరుకుంది.
ప్రభుత్వ లక్ష్యాలను పూర్తి చేయాలి
ప్రణాళిక బద్ధంగా ప్రభుత్వ లక్ష్యాలను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఓరుగల్లు గడ్డ కళాకారులకు అడ్డ
హనుమకొండ వేదికగా కళాకారుల కోసం సరిగమప పార్కు, కాలోజి క్షేత్రాన్ని అందుబాటులోకి తెస్తామని మదర్ ఫౌండేషన్ అవార్డు ప్రధానో త్సవ కార్యక్రమంలో దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.
మఖ్తల్ లో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు
పోలీస్ స్టేషన్ నుండి ఆజాద్ నగర్ చౌరస్తా మీదుగా షరిఫా మసీద్, యాదవ్ నగర్, జమ మస్జిద్, నల్లజానమ్మ టెంపుల్, నారాయణపేట ఎక్స్ రోడ్ చౌరస్తా, శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయం ముందుల నుండి పోలీస్ స్టేషన్ వరకు రూట్ మార్చ్ నిర్వహించడం జరిగింది
వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ
వార్షిక తనిఖీలలో భాగంగా ఆదివారం జిల్లా ఎస్పీ కొత్తపల్లి రికార్డ్స్ నరసింహ గౌడ్ మహబూబ్ నగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లను, సిబ్బంది విధులను, తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ పరిసరప్రాం తాలను పరిశీలించారు.
ముఖంచాటేసిన చినుకు..
వరుణుడి రాక కోసం రైతులు ఎదురుచూపు వానలు లేక రైతన్నల విలవిల
సివిల్ సర్వీసెస్ అధికారుల క్షేత్ర స్థాయి పర్యటన కు ఏర్పాట్లు
సివిల్ సర్వీస్ అధికారుల క్షేత్ర స్థాయి అధ్యయనం, పరిశోధన లకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్ అధికారులను ఆదేశిం చారు.
కోర్టు తీర్పుతో నడిగడ్డలో హీటెక్కిన పాలిటిక్స్!
రాజకీయంగా భిన్నంగా ఉండే గద్వాల రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాజకీయాల పట్ల విభిన్నంగా ఉండే గద్వాల రాజకీయాలు గురువారం రాష్ట్ర హైకోర్టు ప్రకటించిన తీర్పు మరింత హీట్ పెంచాయి.
అంతర్జాతీయ స్థాయిలో మన్యంకొండ రోప్ వే
- రోప్ వే ద్వారా ప్రయాణించి స్కైవాక్ ద్వారా భక్తులు నేరుగా దైవదర్శనానికి
కాలుష్య రహిత వేడుకల కోసం మట్టి గణపతులను పూజించండి
-బీరసాయనాలతో తయారు చేసిన ప్రతిమల వల్ల కాలుష్యం - భావి తరాల కోసం ప్రకృతి ఉద్యమాన్ని ప్రోత్సహించాలి