సద్గురువు సాయి
వందనం శ్రీ షిరిడీ నివాసా
వందనం శ్రీ సాయినాథా
వందనం మా ఆప్తబంధు
వందనం ఓ కరుణాసింధు
వందనమ్ముతో వెతలు తీర్చే
వాసుదేవుని ప్రతిరూపము
కలియుగంబున మమ్ము కాచే
విష్ణుమూర్తికి ప్రతిరూపము
శరణు అంటే మమ్ము బ్రోచే
ఆదిశక్తికి ప్రతిరూపము
అవని జనులకు అభయమిచ్చే
ఆది భిక్షు శంకరుని ప్రతిరూపము
Diese Geschichte stammt aus der January 2020-Ausgabe von Andhra Bhoomi Monthly.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der January 2020-Ausgabe von Andhra Bhoomi Monthly.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
వింతైన చిత్రాలు- విశేషానుభవాలు -తటవర్తి
తాజమహల్ చూడ్డానికి వెడితే ఎవరైనా గమనించాల్సింది ఏమి టంటే, ముఖ్య కట్టడానికి నాల్గువై పులా ఉన్న స్థూపాలు (పిల్లర్స్) కొంచెం బయటకు ఒరిగి ఉంటాయి.
వహ్వా! మునగ
మునగ పేరు వినగానే గుర్తొచ్చేది సాంబారులో జుర్రు కునే మునక్కాడల రుచే! కానీ ఆఫ్రికన్ దేశాలకి మాత్రం మునగ అంటే పోషకాల్ని కురిపించే కల్పవృక్షం.
రుచికరమైన పల్లీలతో ఆరోగ్యం
సాధారణంగా నట్స్ లో అంటే బాదం పప్పు, జీడిపప్పులు కాక వేరు శనగపప్పులు కూడా ఇందులోకి వస్తాయి. వీటి రుచి అమృతం. వీటిని పీనట్స్ అంటారు. ఇది నేల లోనే కాస్తాయి. ఈ పల్లీలు చాలా ఆరో గ్యకరమైనవి.మంచి ఆరోగ్యం కోసం రోజు గుప్పెడు పప్పులు తినటమే. దీనివలన శరీ రానికి ఎన్నో పోషక విలు వలు ఉన్నాయి.
వహ్వా! మునగ
మునగ పేరు వినగానే గుర్తొచ్చేది సాంబారులో జుర్రు మునక్కాడల రుచే! కానీ ఆఫ్రికన్ దేశాలకి మాత్రం మునగ అంటే పోషకాల్ని కురిపించే కల్పవృక్షం .
పసందైన ప్రసాదాలు
-తన్నీరుమాధవీలత (హైదరాబాద్)
ఆలయాల వివాదాలు
భక్తులు ఇచ్చే ధనంతో ఆలయాలు నడుస్తూఉంటాయి. వారి భక్తిని, ధనాన్ని ఎవరూ దుర్వినియోగం చేయకూడదు. అవమానించకూడదు. కానీ తరుచూ హిందూ దేవాలయాల్లో ఎందుకీ వివాదాలు వస్తు న్నాయి? భద్రాచలం దేవుణ్ణి సీతారామస్వామి అనికాకుండా, 'రామనారాయణ' అని పిలువ వలెనని ఒక వివాదం వచ్చింది.
ప్రయాణం అనే పాఠశాల- మాటలకి అర్థాలే వేరయ్య
ఈసారి దక్షిణ కొరియా వెల్దాము. అక్కడ కొన్ని ఆసక్తికర మైన అనుభవాలు చెప్పాలని ఉంది.
పండగకి ప్రత్యేకంగా మీటాయిలు
పండగకి ప్రత్యేకంగా మీటాయిలు
చింత చిగురు పవరు చూడూ!...
చింత చిగురు పులుపని, కలగలపు కూర కమ్మగా ఉంటుందని అందరికీ తెలుసు. చింత చిగురులోని పోషక విలువలను మన పూర్వీకులు గుర్తించడం వల్లే తెలుగింట అనాదిగా అనేక కూరల్లోచింత చిగురును కలగలుపుగా వాడుతూనే ఉన్నారు. వైద్యంఇంతగా అందుబాటులో లేని కాలంలో చిన్నపిల్లల్లో నులిపురుగులను నివారించేందుకు చింత చిగురును కూరల్లోనూ, పచ్చళ్లలోనూ కలిపి తినిపించేవారు. అన్నిటికీ మించి చింత చిగురుపప్పుకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
పూలతో ఇంటి వైద్యం
సహజంగా పూలను పూజకు, అలంకరణకు వాడతారని అందరికీ తెలుసు, కానీ వైద్యానికి ఎంతో ఉపకరిస్తాయని చాలా తక్కువ మందికి తెలుసు. వివిధ పూలను ఏ వైద్య విధానాల్లో ఉపయోగిస్తారో క్లుప్తంగా తెలుసుకుందాం.