ఎల్మో చెవులు
Champak - Telugu|October 2023
లంచ్ బ్రేక్ బెల్ మోగింది. పిల్లలంతా క్లాస్ రూముల నుంచి బయటకు పరుగెత్తారు.
కథ • డా.కె.రాణి
ఎల్మో చెవులు

లంచ్ బ్రేక్ బెల్ మోగింది. పిల్లలంతా క్లాస్ రూముల నుంచి బయటకు పరుగెత్తారు.

ప్లే గ్రౌండ్ గుమిగూడారు. ఎల్మో ఏనుగు, రోరో కుందేలు, మ్యాడీ కోతి, డానీ జింకలు తమ లంచ్ బ్యాక్స్తో చెట్టు కింద కూర్చున్నారు.

వర్షాలు తగ్గి అక్టోబర్ నెల వేడి పెరిగింది.

చుట్టూ దోమలు రొద పెడుతున్నాయి.

రోరో లేచి ఎల్మో ఏనుగు దగ్గరికి వెళ్లాడు.

“ఎందుకు ఎల్మో దగ్గరికి వెళ్లావు" అడిగాడు మ్యాడీ.

"ఎల్మో పక్కన కూర్చుంటే దోమలు నన్ను ఇబ్బంది పెట్టవు" సమాధానమిచ్చాడు రోరో.

"ఎల్మోకి దోమలు భయపడతాయా?” వెటకారంగా అడిగాడు మ్యాడీ.

“ఆ విషయం చెప్పలేను కానీ అతని పెద్ద చెవుల కారణంగా దోమలు దగ్గరికి రావు. చెవుల కదలిక వాటిని దూరంగా ఉంచుతుంది" నవ్వుతూ వివరించాడు రోరో.

“నిన్ను నా బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నాను కానీ ఇప్పుడు నువ్వు నా చెవులను ఎగతాళి చేస్తున్నావు. నీ చెవులు కూడా పెద్దవే. వాటిని ఊపి నువ్వే దోమలను తరిమేయగలవు” అన్నాడు ఎల్మో.

“నీలాగా చెవులు తిప్పి నేను దోమలను తరిమి కొట్టలేను" చెప్పాడు రోరో. “మాట్లాడటం ఆపండి ఇద్దరు. తినడం మీద దృష్టి పెట్టండి. బెల్ కొడితే మనం లంచ్ ముగించలేము” మాట మారుస్తూ చెప్పాడు డానీ.

రోరో మాటలు విన్నాక ఎల్మో మూడ్ చెడిపోయింది. అతనికి తన పెద్ద చెవులు నచ్చలేదు. అందరి ముందు రోరో తనను బాధపెట్టాడని అనుకున్నాడు.

నిశ్శబ్దంగా లంచ్ పూర్తి చేసాడు. బెల్ మోగగానే భుజాలు వేలాడేసుకుని క్లాస్ రూమ్కి వెళ్లాడు.

ఎల్మో వాడిపోయిన ముఖాన్ని చూడటం మ్యాడీ కోతికి ఇష్టం లేదు.

“రోరో మాటలను సీరియస్గా తీసుకోకు ఎల్మో" ఓదార్చాడు మ్యాడీ.

“అందరూ నా పెద్ద చెవులను చూసి ఎగతాళి చేస్తారు. నేను వాటిని ఇష్టపడను. అసలు ఏనుగులకు ఇంత పెద్ద చెవులను ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు" ఏడుస్తూ చెప్పాడు ఎల్మో.

"ప్రకృతి ఏనుగులకు పెద్ద చెవులు, చిన్న కళ్లు ఇచ్చిందని, అందుకే అవి తమ శరీరాలను చూడలేవని చెప్పింది మా నానమ్మ” అన్నాడు మ్యాడీ.

ఎల్మో కళ్లు పెద్దవి చేసాడు.

“ఏనుగు తన శరీరాన్ని చూస్తే ఏమవుతుంది?” అడిగాడు.

"ఏనుగు తనను తాను చూసుకుని చాలా గర్వ పడుతుందని, చిన్న జంతువులను ఇబ్బంది పెడుతుందని ఆమె చెప్పేది" అని వివరించాడు మ్యాడీ.

Diese Geschichte stammt aus der October 2023-Ausgabe von Champak - Telugu.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der October 2023-Ausgabe von Champak - Telugu.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS CHAMPAK - TELUGUAlle anzeigen
దీపావళి పండుగ జరిగిందిలా...
Champak - Telugu

దీపావళి పండుగ జరిగిందిలా...

లిటిల్ మ్యాడీ మంకీ స్కూల్ నుంచి ఇంటికి రాగానే \"చాలా బాధగా కనిపించాడు. ఏం జరిగిందో అతని తల్లి పింకీకి అర్థం కాలేదు.

time-read
2 Minuten  |
November 2024
మ్యాప్ క్వెస్ట్
Champak - Telugu

మ్యాప్ క్వెస్ట్

ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.

time-read
1 min  |
November 2024
దీపావళి సుడోకు
Champak - Telugu

దీపావళి సుడోకు

దీపావళి సుడోకు

time-read
1 min  |
November 2024
తేడాలు గుర్తించండి
Champak - Telugu

తేడాలు గుర్తించండి

నవంబర్ 11 'జాతీయ విద్యా దినోత్సవం'.

time-read
1 min  |
November 2024
చిన్నారి కలంతో
Champak - Telugu

చిన్నారి కలంతో

చిన్నారి కలంతో

time-read
1 min  |
November 2024
తాతగారు - గురుపురబ్
Champak - Telugu

తాతగారు - గురుపురబ్

తాతగారు - గురుపురబ్

time-read
1 min  |
November 2024
'విరామ చిహ్నాల పార్టీ'
Champak - Telugu

'విరామ చిహ్నాల పార్టీ'

విరామ చిహ్నాలు పార్టీ చేసుకుంటున్నాయి. బోర్డుపై సందేశాలు రాసాయి.

time-read
1 min  |
November 2024
గొడవ పడ్డ డిక్షనరీ పదాలు
Champak - Telugu

గొడవ పడ్డ డిక్షనరీ పదాలు

చాలామంది పండితులు వివిధ బాషలలో నిఘంటువు (డిక్షనరీ)లను రూపొందించడానికి చాలాసార్లు ప్రయత్నించారు.

time-read
3 Minuten  |
November 2024
బొమ్మను పూర్తి చేయండి
Champak - Telugu

బొమ్మను పూర్తి చేయండి

బొమ్మను పూర్తి చేయండి

time-read
1 min  |
November 2024
దీపావళి పార్టీ ట్రయల్
Champak - Telugu

దీపావళి పార్టీ ట్రయల్

దీపావళి పార్టీ ట్రయల్

time-read
1 min  |
November 2024