నాకొత్త స్కూల్కి ఇది నా మొదటి రోజు. ఈ రోజే నాకు వార్షిక పాటల పోటీ గురించి తెలిసింది. నా పాత స్కూలులో సంగీతం పేరుతో మేము చిన్న పిల్లల నర్సరీ రైమ్స్ పాడేవాళ్లం. 1 వ తరగతికి ముందు నేను ఎప్పుడూ నర్సరీ రైమ్స్ పాటల పోటీల్లో మొదటి బహుమతి అందుకునే దాన్ని.
మా కొత్త పాఠశాల చాలా పెద్దది. కానీ చాలా గందరగోళంగా, అల్లరిగా ఉంది. అక్కడ సంగీత ఉపాధ్యాయురాలు శ్రీమతి రాధిక పని చేస్తున్నారు.ఆమె భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని బోధిస్తుంది. నా శైలి అది కాదు. నాకు బీట్స్ అంటే చాలా ఇష్టం.నాకు ఇష్టమైన మ్యూజిక్ బ్యాండ్ ఇండీరాగా. నేను పెద్దయ్యాక పాప్ స్టార్ అవ్వాలని ఉంది.
పాటల పోటీలో నేను నా సొంత పాప్ ట్విస్ట్లో సినిమా పాట పాడాలని అనుకున్నాను. నా ఆలోచనకు నేను చాలా గర్వపడ్డాను. నా వాయిస్తో నా పాటల్లోని ట్విస్ట్లో, నేను వేదికపై హిట్ అవుతానని అనుకున్నాను.
నేను నా కొత్త పాఠశాల నా కొత్త పరిసరాలను కూడా ఇష్టపడ్డాను. మా నాన్న ఉద్యోగం ట్రాన్స్ఫర్ అయ్యాక ప్రయాణ సమయం తక్కువగా ఉండాలని మేము ఇక్కడికి వచ్చాం. ఒక పాత ఇంటిలో మొదటి
అంతస్తును అద్దెకు తీసుకున్నాము. ఇక్కడ ఇంటి చుట్టూ అంతా పచ్చికబయళ్లే కనిపిస్తాయి.వాతావరణం ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంటుంది.చుట్టుపక్కల ఉన్న వారు చాలామంది వృద్ధ దంపతులే.
పిల్లలు లేకపోవడం వల్ల అల్లరి తక్కువని నిశ్శబ్దంగా ఉండటానికి అదే కారణమని మా అమ్మ చెప్పింది.
కానీ మేము అక్కడికి వెళ్లిన మొదటి ఆదివారం ఉదయమే నాకు సంగీత సాధన చేస్తున్న శబ్దం వినిపించింది. ఆ రోజు ప్రశాంత వాతావరణం భగ్నమైంది.
స రే గ మ ప ద ని స...
స రే గ మ ప ద ని స... రాగాల సంగీతం నేను విన్నాను.
అయితే నేను నిద్రపోతున్నాను కాబట్టి అది కల అనుకున్నాను. కానీ కిటికీలోంచి సూర్య కిరణాలు నాపై పడటంతో నేను కళ్లు తెరిచి చూసాను. ఇంకా సంగీత సాధన రాగాలు వినిపిస్తూనే ఉన్నాయి.
అప్పటి నుంచి నేను ప్రతి ఆదివారం సరిగ్గా ఉదయం 6 గంటలకు అలారం మోగినట్లు ఆ రాగాలు వినడం మొదలైంది. ఆ రోజు పొద్దున్నే ఆ రాగాలు వినడంతో ఇంత పొద్దున్నే నిద్ర పాడు చేస్తున్నారు ఎవరబ్బా అని చిరాకు ఆపుకోలేకపోయాను.
Diese Geschichte stammt aus der August 2024-Ausgabe von Champak - Telugu.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der August 2024-Ausgabe von Champak - Telugu.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
"కమ్మని" కాఫీ కథ
బిన్నీ మేక సంతోషంగా ఒక పొలంలో పచ్చని గడ్డి మేస్తున్నప్పుడు 'ఆ పొలం యజమాని కర్రతో ఆమె వెంట పడ్డాడు
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో
తాతగారు అంతర్జాతీయ కాఫీ డే
తాతగారు అంతర్జాతీయ కాఫీ డే
మనకి - వాటికి తేడా
ఎకార్న్ వడ్రంగి పిట్టలు చేసే శబ్దం నవ్వుతున్నట్లుగా ఉంటుంది.
తేడాలు గుర్తించండి
అక్టోబర్ 4 ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం.
పర్యావరణ అనుకూల దసరా
అక్టోబర్ 12న దసరా పండుగ జరుపుకోవడానికి గీత, స్వాతి, అశిష్, అభి ఎఫిజీలను తయారు చేసుకుంటున్నారు.
పర్యావరణ హిత రావణుడు
ప్ర తి సంవత్సరం లాగే దసరా పండుగ సందర్భంగా పాఠశాలలో వివిధ కార్యక్రమాలతో మూడు రోజుల ఉత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
దాండియా బొమ్మలు - శుభి మెహరోత్రా
నవరాత్రి ఉత్సవాలను నాట్యం చేసే ఈ దాండియా బొమ్మలతో జరుపుకోండి.
బొమ్మను పూర్తి చేయండి
ఈ చిత్రంలో కొన్ని భాగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని పూర్తి చేసి, రంగులు నింపండి.
మీ ప్రశ్నలకు - మేనకా ఆంటీ జవాబులు
మేనకా ఆంటీ ఒక పర్యావరణ వేత్త, కేంద్ర సహాయమంత్రి & జంతు ప్రేమికురాలు.