ఆ రోజు మధ్యాహ్నం, ఆకాశం మొత్తం మేఘావృతం అయి ఉంది. గాలి వాన వస్తుండటంతో వాతావరణం అంతా మారిపోయింది. ఏడేళ్ల కవలలు ఆదిత్, రియా కిటికీ దగ్గర కూర్చుని కిటికీ మీద వాన చినుకులు పడుతుండటాన్ని ఆస్వాదిస్తున్నారు.
“మనం బయటికి వెళ్తే బాగుంటుందేమో” రియా నిట్టూర్చింది.
“తుఫాను వస్తున్నట్లుంది. అమ్మ మనల్ని బయటకు వెళ్లి ఆడుకోనివ్వదు" అన్నాడు ఆదిత్.
“అయితే నాకు వర్షంలో తడవాలని ఉంది!" రియా చేతులు చాచి చెప్పింది.
అప్పుడే వాళ్ల అమ్మమ్మ లోపలికి వచ్చింది.
“డాడీ, ఇంత అందమైన వాతావరణంలో ఇంట్లో ఉండడం చాలా బోరింగ్‌గా ఉంది" ఆదిత్ బయటకు చూస్తూ అన్నాడు.
'మ్... మ్... నాకు అర్థమైంది. ఇండోర్ అడ్వెంచర్ ఎలా ఉంటుంది?” అన్నాడు వాళ్ల నాన్న పరశురామ్.
"ఎలాంటి సాహసం?” ఆదిత్, రియా కళ్లు ఆనందంతో మెరిసి పోయాయి.
“నీకే తెలుస్తుంది కొంచెంసేపు ఆగు.
రియా, ప్లీజ్ నా బ్యాగ్ తీసుకురా" అన్నాడు.పరశురామ్ నవ్వుతూ.
రియా బ్యాగ్ తీసుకురావడానికి పరుగెత్తింది. పరశురామ్ తన బ్యాగ్ లో నుంచి ఒక పెద్ద మ్యాప్ ను బయటకు తీసాడు.
“ఇది ఆధారాలతో కూడిన నిధి మ్యాప్" అని చెప్పాడు.
Diese Geschichte stammt aus der August 2024-Ausgabe von Champak - Telugu.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der August 2024-Ausgabe von Champak - Telugu.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
ఫ్రెండ్షిప్ బ్యాండ్స్
స్మార్ట్
తాతగారు క్విట్ ఇండియా ఉద్యమం
తాతగారు క్విట్ ఇండియా ఉద్యమం
మ్యాప్ క్వెస్ట్
జోజో దెయ్యం నిద్రలో నుంచి లేవగానే తనపై కొన్ని మరకలు చూసి భయపడింది.
అరుదైన దెయ్యం
అరుదైన దెయ్యం
బొమ్మను పూర్తి చేయండి
క్విట్ ఇండియా ఉద్యమం 1942, ఆగస్టు 8వ తేదీన ప్రారంభమైంది.
ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు
ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు
ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు
మేనకా ఆంటీ ఒక పర్యావరణ వేత్త, కేంద్ర సహాయమంత్రి & జంతు ప్రేమికురాలు
చుక్కలు కలపండి
ఆగస్టు 4 వ తేదీ ఫ్రెండ్షిప్ డే.
చీకూ
చీకూ
న్యూటన్ డిస్క్
ఆసక్తికర విజ్ఞానం ఏడు రంగులు ఒకదానిలో కలిసి పోవడాన్ని చూడండి!