ష్... నవ్వొద్దు...హాహాహా
Champak - Telugu|August 2024
ష్... నవ్వొద్దు...హాహాహా
ష్... నవ్వొద్దు...హాహాహా

సియా : అబ్బాయి డ్రెస్ వేసుకుని మరీ స్నానం ఎందుకు చేసాడు?

తియా : ఎందుకంటే డ్రెస్ టేబుల్పై 'వియర్ అండ్ వాష్' అని రాసి ఉంది.

- సౌరితి బిస్వాస్, 9 ఏళ్లు, కోల్ కతా.

అకీరా : నాన్నా, సంచార జాతులు అంటే ఏమిటి?

తండ్రి : సంచార జాతులు అంటే ఒక ప్రదేశం నుంచి మరో ప్రాంతానికి మారే వారు. వారికి శాశ్వత నివాసం లేదు.

అకీరా : అలాంటప్పుడు శాశ్వత గృహాల్లో ఉండే వాళ్లు ఏమైనా పిచ్చివా? - మైత్రేయ భగత్, 9 ఏళ్లు, పూణే.

నీరవ్ : నా ఫోను 13వ అంతస్తు నుంచి కిందికి పడిపోయింది. కానీ అది పగిలిపోలేదు. ఎందుకో చెప్పు.

అనీష్ : ఎందుకంటే అది ఏరోప్లేన్ మోడ్లో ఉంది.

Diese Geschichte stammt aus der August 2024-Ausgabe von Champak - Telugu.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der August 2024-Ausgabe von Champak - Telugu.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS CHAMPAK - TELUGUAlle anzeigen
తేడాలు గుర్తించండి
Champak - Telugu

తేడాలు గుర్తించండి

ఈ రెండు చిత్రాల మధ్య ఉన్న 10 తేడాలను గుర్తించండి.

time-read
1 min  |
January 2025
దాగి ఉన్న వస్తువులను గుర్తించండి
Champak - Telugu

దాగి ఉన్న వస్తువులను గుర్తించండి

దాగి ఉన్న వస్తువులను గుర్తించండి

time-read
1 min  |
January 2025
మారిన దృక్పథం
Champak - Telugu

మారిన దృక్పథం

మారిన దృక్పథం

time-read
4 Minuten  |
January 2025
స్మార్ట్
Champak - Telugu

స్మార్ట్

పేపర్ వింటర్

time-read
1 min  |
January 2025
మీ ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు
Champak - Telugu

మీ ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు

మేనకా ఆంటీ ఒక పర్యావరణ వేత్త, కేంద్ర సహాయమంత్రి & జంతు ప్రేమికురాలు.

time-read
1 min  |
January 2025
తాతగారు - ప్రపంచ బెయిలీ దినోత్సవం
Champak - Telugu

తాతగారు - ప్రపంచ బెయిలీ దినోత్సవం

తాతగారు - ప్రపంచ బెయిలీ దినోత్సవం

time-read
1 min  |
January 2025
చుక్కలు కలపండి
Champak - Telugu

చుక్కలు కలపండి

అంకెల వెంట చుక్కలు కలిపి బొమ్మను పూర్తి చేయండి.

time-read
1 min  |
January 2025
మంచు కొండల సిమ్లా సాహసయాత్ర
Champak - Telugu

మంచు కొండల సిమ్లా సాహసయాత్ర

మంచు కొండల సిమ్లా సాహసయాత్ర

time-read
3 Minuten  |
January 2025
చిన్నారి కలంతో
Champak - Telugu

చిన్నారి కలంతో

చిన్నారి కలంతో

time-read
2 Minuten  |
January 2025
మనకి - వాటికి తేడా
Champak - Telugu

మనకి - వాటికి తేడా

మనకి - వాటికి తేడా

time-read
1 min  |
January 2025