"ఇప్పుడెందుకు ప్రతి షాపుకి వెళ్లి అందరి దగ్గర 'టపాకాయలు ధర అడుగుతున్నావు గోపాల్? మీ నాన్న నీకు వెయ్యి రూపాయల టపాసులు కొనిచ్చారు కదా. ఇక పోదాం పద ఇంటికి. నాకు ఇంకా ప్రమిదలు, నూనె, తదితర వస్తువులు కొనాల్సి ఉంది” కోపంగా అంది గోపాల్ తల్లి.
“నాన్న కొనిచ్చిన టపాసులు పది నిమిషాల్లో అయిపోతాయి. దయచేసి నాన్నను మరికొన్ని టపాసులు కొననియ్యమ్మా” నాన్న చొక్కా పట్టుకుని గారాబంగా అడిగింది రాశి.
“మా కాలంలో అయితే ఇన్ని డబ్బులతో టపాసులు కొని ఉండి ఉంటే నెల మొత్తం కాల్చుకుంటుండే వాళ్లం. ఇంకా కొన్ని మిగుల్చుకుని వచ్చే దీపావళి వరకు దాచుకునే వాళ్లం. కానీ మీరు ఎప్పుడూ అది కొనియ్యమని, ఇది కొనియ్యమని డబ్బులన్నీ వృధా చేస్తున్నారు" అన్నాడు రాహుల్ తండ్రి అతని పర్సులో చిల్లరను పెడుతూ.
“నాన్నా, మీరు మీ కాలం గురించి, పురాతన కాలం గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇరవై ఒకటవ శతాబ్దం నడుస్తోంది. కాబట్టి ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగానే ఏదైనా కొనివ్వాలి కదా?” జవాబుగా అన్నది లతిక.
“అమ్మా అర్థం చేసుకో. ప్రతి సంవత్సరం రేట్లు పెరుగుతున్నాయి. ద్రవ్యోల్బణం వల్ల, టపాసులపై కూడా పన్నులు పెరుగుతున్నాయి. వీటివల్ల కాలుష్యం చాలా పెరిగిపోతున్నది. పిల్లలూ, నేను ఇంకా ఎక్కువ కొనిస్తానని ఆశ పడకండి. కావాలంటే మీకు ఇష్టమైన స్వీట్ కాజు కత్లీ తీసుకోండి” స్వీట్స్ పెట్టె చూపిస్తూ అన్నది లతిక తల్లి.
“ఇక టపాసులు చాలు. మీ కోసం కొత్త బట్టలు కూడా కొన్నాం కదా”.
"ప్రతి ఏడాదీ మీరు ఇలాగే అంటారు. నేను పెద్దగవుతున్నాను కానీ నాకు కొనిచ్చే టపాసుల సంఖ్య మాత్రం తగ్గిపోతున్నాయి. ఇది అన్యాయం"
Diese Geschichte stammt aus der November 2024-Ausgabe von Champak - Telugu.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der November 2024-Ausgabe von Champak - Telugu.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
దీపావళి పండుగ జరిగిందిలా...
లిటిల్ మ్యాడీ మంకీ స్కూల్ నుంచి ఇంటికి రాగానే \"చాలా బాధగా కనిపించాడు. ఏం జరిగిందో అతని తల్లి పింకీకి అర్థం కాలేదు.
మ్యాప్ క్వెస్ట్
ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.
దీపావళి సుడోకు
దీపావళి సుడోకు
తేడాలు గుర్తించండి
నవంబర్ 11 'జాతీయ విద్యా దినోత్సవం'.
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో
తాతగారు - గురుపురబ్
తాతగారు - గురుపురబ్
'విరామ చిహ్నాల పార్టీ'
విరామ చిహ్నాలు పార్టీ చేసుకుంటున్నాయి. బోర్డుపై సందేశాలు రాసాయి.
గొడవ పడ్డ డిక్షనరీ పదాలు
చాలామంది పండితులు వివిధ బాషలలో నిఘంటువు (డిక్షనరీ)లను రూపొందించడానికి చాలాసార్లు ప్రయత్నించారు.
బొమ్మను పూర్తి చేయండి
బొమ్మను పూర్తి చేయండి
దీపావళి పార్టీ ట్రయల్
దీపావళి పార్టీ ట్రయల్