నీ జీవిత పరమావధి ఏమిటో తెలు సుకో.. ఈ జీవితం, సృష్టి, వీటిలో ఉన్న నిగూఢ రహస్యాలను తెలుసుకో. స్వేఛానుభూతిని పొందు, నీ అంతరంగ లోతుల్ని వెతుకు. వికాస మార్గం లో అతి సున్నితమైన మార్గదర్శక అడుగులు వేస్తూ మున్దుకెళ్ళు. ప్రగాఢ సత్యాన్ని, అత్యుత్తమమైన జ్ఞానాన్ని, అసాధారణమైన ఆనందాన్ని గురువు సమక్షంలో ఆస్వాదించు. ఆధ్యాత్మిక మార్గం లోనున్న చిత్రం ఏమిటి అంటే అందరి అను భవాలు నిర్దిష్ట మైనవే అయినా వర్ణనకు అతీతం. అంటే మాటలలో చెప్పలే. అంచెలంచెలు గా అపూర్వ పయనము నీ శరీరాన్ని, మనస్సుని, నీ ప్రాణాన్ని కుదుట పరిచి సంయమనంలో ఉంచాలి. దీనిలో మొట్టమొదట అడుగు సుదర్శన క్రియ నేర్చుకోవడం క్రియలోని శక్తివంతమైన శ్వాస ప్రక్రియ, మన శరీరాన్ని, మనస్సుని, ప్రాణాన్ని శుద్ధపరచడమే కాకుండా వాటి మధ్య సంయమనాన్ని తీసుకొస్తుంది. దీని వల్ల పేరుకు పోయిన వత్తిడిని సహజబద్ధంగాను, నిర్దిష్టంగాను తొలగిస్తుంది. నీ అంతరాత్మలో ని అనంత సహజ స్వరూపంలో నిమగ్నం అయిపో.
Diese Geschichte stammt aus der April 2023-Ausgabe von Telugu Muthyalasaraalu.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der April 2023-Ausgabe von Telugu Muthyalasaraalu.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
వాస్తు - వాటి వివరములు
వాస్తు అనగా పంచభూతములు = 5 అవి 1) భూమి, 2) ఆకాశము, 3) గాలి, 4) అగ్ని, 5) నీరు
సరిహద్దు భద్రత (బిఎస్ఎఫ్) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా...
సరిహద్దు భద్రత (బిఎస్ఎఫ్) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా...
రాత్రి జరిగే ఆకస్మిక మరణాలకు దూరంగా ఉండండి,
మీ కుటుంబం,స్నేహితులు, ప్రియమైన వారితో ఈ విషయం షేర్ చేయండి.చిన్నవారైనా లేదా ముసలివారైనా, వయస్సుతో సంబంధం లేకుండా ఇది జరగవచ్చు.అందరికి తెలియ జేయండి. - సేకరణ
ఘనంగా చిత్తూరు నేచర్ లవర్స్ అసోసియేషన్ 15వ వార్షికోత్సవం.
ప్రకృతిని కాపాడుదాం.
శ్రీ తులసీ గాధ
పరమశివుని దర్శనము చేసుకొనుటకై మనస్సు కలిగి శివలోకమునకు ఇంద్రుడు పోయెను. మార్గమధ్యమున ఒక భయంకర పురుషుడు ఎదురుగా కనిపించెను.
ఆనంద ఆరోగ్యానికి త్రిఫల చూర్ణం
గిరిజన ఉత్పత్తులు ఎంతో విశిష్టమైనది ఆరోగ్యానికి మంచి సంజీవని లాంటిది వారి ఉత్పత్తులలో త్రిఫల చూర్ణం ఒకటి. త్రిఫల చూర్ణం ఉపయోగ ములు.
సమాచార హక్కు చట్టం - 2005
ఈ చట్టం ప్రకారం ప్రతి పౌరుడు ప్రభుత్వ రంగ సంస్థల నుండి,అవసరమైనచో ప్రైవేటు రంగ సంస్థల నుండి కూడా తమకు కావలసిన సమాచా రం పొందే అవకాశం కలదు.
మరచిపోలేని "మల్లెముచ్చట్లు' కీ.శే. 'మల్లి ముచ్చట్లు' కృష్ణయ్య
రెండు దశాబ్దాల క్రితం మధురమైన ప్రణయకావ్యంగా పేరొంది అందరి హృదయాలను రంజింపజేసిన 'మల్లి ముచ్చట్లు' కృష్ణయ్య మరణించినా తన పాటలు, రచనల ద్వారా ఇంకా జీవిస్తూనే వున్నారు. గ్రామీణ నేపథ్యంలో ప్రేమ, సరసాలను చక్కని పదాలతో.. పల్లెయాసతో మల్లి ముచ్చ ట్లు పేరుతో కృష్ణయ్య చేసిన గానంఒక ఊపు ఊపేసింది.
గిరిజన సహకార సంస్థ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ, విశాఖపట్నం
మంచి ఆహారంతో చక్కటి నిద్ర .....
ప్రస్తుతం హడావుడి జీవితంలో మనశ్శాంతిగా మంచి నిద్ర పోవడం ఎంతో మందికి దూరమైంది.