కోల్ కతాలోని ఆస్పత్రిలో డ్యూటీలో ఉన్న సమయంలో జూనియర్ వైద్యురాలు హత్యాచారానికి బలైన ఘటన తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో యావత్ దేశం మరోసారి ఉ లిక్కిపడింది. ఇదే సమయంలో దేశం మొత్తం నిరసన వ్యక్తం చేస్తుంది.
ఈ సమయంలో... బాధితురాలి తల్లితండ్రుల వేదన వర్ణనాతీతంగా ఉ ంది. వారి ఆవేదన దేశ ప్రజలతో కన్నీరు పెట్టిస్తోంది.
అవును... కోల్ కతాలో జూనియర్ వైద్యురాలి అత్యాచార ఘటన తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి చంపినట్లు కథనాలు వెలుగులోకి వస్తుండటం ప్రతి ఒక్కరినీ కలిచివేస్తోంది. ఈ క్రమంలో ఇక ఆమె తల్లితండ్రుల పరిస్థితి అయితే అత్యంత దారుణంగా ఉంది!
తాజాగా ఓ వార్తా సంస్థతో మాట్లాడిన బాధితురాలి తండ్రి మాటలు..ప్రతీ ఒక్కరితోనూ కన్నీరు పెట్టిస్తున్నాయి. తమ కుమార్తెకు జరిగిన ఘోరంపై ఆమె తండ్రి తాజాగా స్పందించారు. డాక్టర్ అయ్యేందుకు తమ కుమార్తె ఎంతో కష్టపడిందని.. చదువే లోకంగా బ్రతికిందని తెలిపారు. వైద్యవృత్తిలో ఎంతో మందికి సహాయం చేయవచ్చని తమతో ఎప్పుడూ చెప్పేదని ఆయన అన్నారు. కానీ... ఇప్పుడు ఏమి జరిగిందో చూడండి? కలలన్నీ ఒక్క రాత్రిలోనే చెదిరిపోయాయి అంటూ ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.విధుల నిర్వహణ కోసం ఆమెను తాము ఆస్పత్రికి పంపిస్తే... ఆస్పత్రి మాత్రం తమకు విగతజీవిగా తిరిగి అప్పగించింది అని ఆయన చెప్పిన మాటలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే... "మా అయ్యాయి ఇక తిరిగి రాదు.. మా పని అయిపోయింది.. ఆమె స్వరాన్ని ఎప్పటినీ వినలేము.. ఆమె చిరునవ్వుని ఎన్నటికీ చూడలేము.. మేము ఇప్పు చేయగలిగింది ఏమైనా ఉంటే అది ఆమెకు న్యాయం జరిగేలా చూడటమే.." అని ఆయన వాపోయారు.
న్యాయం జీవితకాలం లేటు.. వందమంది బాలికలపై అత్యాచారం.. 32 ఏళ్లకు శిక్ష
సమాచార మాధ్యమాలు పెద్దగా లేని ఆ కాలంలో కూడా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.
Diese Geschichte stammt aus der Telugu muthyalasaralu-Ausgabe von Telugu Muthyalasaraalu.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der Telugu muthyalasaralu-Ausgabe von Telugu Muthyalasaraalu.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
కలియుగపు ఉడిపి హోటల్సుకు- ఉడిపి రాజు శ్రీకారం !!
కలియుగపు ఉడిపి హోటల్కు ద్వాపర యుగంలోనే శ్రీకారం చుట్టడ మైనది.
మీ పేరులోని మొదటి అక్షరం అనుసరించి నక్షత్రం - గణము - జంతు వివరము
మీ పేరులోని మొదటి అక్షరం అనుసరించి నక్షత్రం - గణము - జంతు వివరము
నక్షత్రం- అదృష్ట వారాలు- అదృష్ట సంఖ్య
నక్షత్రం- అదృష్ట వారాలు- అదృష్ట సంఖ్య
ఈ పదార్ధాలతో శివునికి అభిషేకం చేస్తే కలిగే ఫలితాలు
పరమ శివునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఏ ఫలితం లభిస్తుంది.
మానవుని శరీరంలో విటమిన్ లోపం వలన ఏఏ వ్యాధులు సంక్రమిస్తాయో తెలుసుకుందాం.
మానవుని శరీరంలో విటమిన్ లోపం వలన ఏఏ వ్యాధులు సంక్రమిస్తాయో తెలుసుకుందాం.
దశావతారాలు
భగవంతుడు మాయాతీతమైన తన దివ్యస్థితి నుండి, ఈ మాయా ప్రపంచంలోకి అడుగుపెట్టడమే అవతరించడం అన్నమాట.
వాస్తు - వాటి వివరములు
వాస్తు అనగా పంచభూతములు = 5 అవి 1) భూమి, 2) ఆకాశము, 3) గాలి, 4) అగ్ని, 5) నీరు
సరిహద్దు భద్రత (బిఎస్ఎఫ్) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా...
సరిహద్దు భద్రత (బిఎస్ఎఫ్) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా...
రాత్రి జరిగే ఆకస్మిక మరణాలకు దూరంగా ఉండండి,
మీ కుటుంబం,స్నేహితులు, ప్రియమైన వారితో ఈ విషయం షేర్ చేయండి.చిన్నవారైనా లేదా ముసలివారైనా, వయస్సుతో సంబంధం లేకుండా ఇది జరగవచ్చు.అందరికి తెలియ జేయండి. - సేకరణ
ఘనంగా చిత్తూరు నేచర్ లవర్స్ అసోసియేషన్ 15వ వార్షికోత్సవం.
ప్రకృతిని కాపాడుదాం.