బ్రహ్మ బొటనవేలు నుండి దక్షుడు
తొడ నుండి నారదుడు
నాభి నుండి పులహుడు
చెవుల నుండి పులస్త్యుడు
చర్మం నుండి భృగువు
చేతి నుండి క్రతువు
ముఖము నుండి అంగిరసుడు
ప్రాణం నుండి వశిష్టుడు
మనస్సు నుండి మరీచి
కన్నుల నుండి అత్రి ఆవిర్భావం చెందారు
బ్రహ్మ కుడివైపు స్తనం నుండి ధర్మం జనించింది.
వెన్ను నుండి మృత్యువు, అధర్మమూ జనించాయి
ఆత్మ నుండి మన్మధుడు పుట్టాడు.
కనుబొమ్మల నుండి క్రోధం జనించింది
పెదవుల నుండి లోభం పుట్టింది.
ముఖము నుండి సరస్వతి ప్రభవించింది
పురుషాంగం నుండి సముద్రాలు
అపానం నుండి నిరృతి
నీడ నుండి దేవహుతి, ఆమె భర్త కర్దముడు పుట్టారు.
సరస్వతి సౌందర్యానికి బ్రహ్మ మోహపరవశుడై తనకన్న కూతురిపైనే వ్యామోహంతో ఆమె వెంటబడ్డాడు. మరీచి మొదలగు మునివర్యులు ఇలా అన్నారు. ఓ బ్రహ్మదేవా! కన్న కుమార్తెపై కన్నువేసి రమింపదలిచావు. పెద్దరికం మట్టిపాలు చేశావు. బ్రహ్మదేవుడు మన్మథుని బాణాలకు లొంగిపోయి కన్నబిడ్డనే కామించాడని తిట్టరా, కామాందుడికి కళ్ళు కన్పించవు.అన్న లోకోక్తి ఉండనే ఉన్నది. మునీంద్రులు పలికిన ములుకుల వంటి పలుకులు విని బ్రహ్మ సిగ్గుతో తలవంచుకొన్నాడు. తన శరీరాన్ని పరిత్యజించి మరో దేహాన్ని ధరించాడు. అతని ముఖంలో పరమధర్మ ప్రభోధకాలైన వేదాలు పరిపూర్ణ స్వరూపాలతో ఆవిర్భవించాయి. బ్రహ్మచర్యాది ఆశ్రమాలు ఆయన నాలుగు మోముల నుండి జన్మించాయి. అపుడు విదురుడు మైత్రేయా! బ్రహ్మదేవుడు ఏయే ముఖం నుండి ఏయే సృష్టిచేశాడో అదంతా నాకు తెలియజేయవలసిందిగా కోరాడు.
బ్రహ్మదేవుని తూర్పువైపు ముఖం నుండి ఋగ్వేదమూ, దక్షిణ ముఖం నుండి యజుర్వేదము, పశ్చిమ ముఖం నుండి సామవేదమూ, ఉత్తర ముఖం నుండి అధర్వ వేదము పుట్టాయి. ఉపవేదాలలో ఆయుర్వేదం ప్రాఙ్ముఖం నుంచీ, ధనుర్వేదం దక్షిణ ముఖం నుంచి, గాంధర్వవేదం పశ్చిమ ముఖం నుంచీ శిల్పవేదం ఉత్తర ముఖం నుంచీ ఉత్పన్నమయినాయి.
Diese Geschichte stammt aus der telugu muthyalasaraalu -Ausgabe von Telugu Muthyalasaraalu.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der telugu muthyalasaraalu -Ausgabe von Telugu Muthyalasaraalu.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
పద్మాసనం
ఆసనాలు అన్నింటిలోకీ ఇది చాలా ముఖ్యమైనది. ఎంతో ఉపయోగకరమైనది కూడా.
పద్మాసనం
ఆసనాలు అన్నింటిలోకీ ఇది చాలా ముఖ్యమైనది. ఎంతో ఉపయోగకరమైనది కూడా.
మన ఆయుర్వేదం...
ప్రకృతి పంచభూతాల సమ్మేళనం. గాలి, నీరు, భూమి, అగ్ని ఆకాశాల సంకలనమే ప్రకృతి.
మామిడిలో ఏటా కాపు రావాలంటే...
మామిడిలో ప్రతి ఏటా కాపు రాకపోవటానికి చాలా కారణాలున్నాయి.
అరటి... ఆరోగ్యానికి మేటి!
అరటిపండు తొందరగా కడుపు నింపుతుంది. అదీ తక్కువ ధరలో సత్వరంగా ఎక్కువ శక్తి నిస్తుంది.
కిష్టయ్య రచనలలోని జీవన సత్యాలు
ఈ సమాజంలో ఎంతో మంది కళాకారులు, రచయితలు, యువ రచయితలు, మేధావులు, సహితీవేత్తలు ఇలా చెప్పకుంటూ పోతే ఎంతో మంది తమ దైన శైలిలో తమ రచనా ప్రస్తావాన్ని సాగిస్తూ సభ్యసమాజంలో మార్పుకు కృషి చేస్తున్నారు.
భూమిని శుద్ధి చేయువిధానము
అట్లు తప్పినలైను దశ హీనమని ఎరుగును. దశహీనమైన నిర్మాణము లందు దారిద్రములచే నానా విధముల కష్టములు కలిగి బాధపడుదురు దిశచెడిన దశ ఉండదు.
అహా ఏమి రుచి ! తినర మైమరచి ! రోజు తిన్నమరే మోజే తిరనిది "రాగి సంగడి"
ఆధునిక కాలంలో వ్యవహారాలు మారుతు న్నాయి. ఆహారపు అలవాట్లలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
అశ్వగంధతో యవ్వన పుష్టి
అశ్వగంధ మనకు ఎప్పుడు,ఎలా,ఎందుకు ఉపయోగపడుతుందో తెలియాలంటే ఈ ఈ పేజీని చదవండి.
మల్లెల సాగుతో లాభాల పరిమళాలు
గ్రామీణ మహిళలకు ఉపాధి - గ్యారంటీగా రాబడి ఒక పంటతో మూడేళ్ళ దిగుబడి సాంప్రదాయ సేద్యంగా విశిష్ట గుర్తింపు