CATEGORIES
Kategorien
రైల్వే ప్రైవేటీకరణతో రైతు కూలీల పిల్లలకు నిరాశ
22 ఏళ్ల రంజన్ రైల్వేలో టెక్నీషియన్గా జనవరిలో చేరాడు. ఐటీఐ చదివి 3 ఏళ్ల కఠిన శ్రమతో ఇది దొరకటంతో చాలా సంతోషించాడు.
కూతురి రుతుస్రావం తండ్రి అర్థం చేసుకోవాలి
హర్యానాలోని ఫరీదాబాద్ నగరంలో రాకేశ్ ఈ-రిక్షా నడుపుతున్నాడు. ఎలాంటి తప్పుడు అలవాట్లు అతనికి లేవు.అందుకే తన కుటుంబాన్ని బాగా చూసుకోగల్గుతున్నాడు. ఆయన కుమార్తె ప్రియ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది.
సెలవుల్లో నాది టీచర్ పాత్ర -కియారా అద్వానీ
బాలీవుడ్ నుంచి అనేక ప్రాంతీయ చిత్ర పరిశ్రమల వరకు ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న యువ నాయిక కియారా అద్వానీ కుర్రకారును అలరించే గ్లామర్ పాత్రలతోపాటు లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ని పండించటంలో కూడా ప్రశంసలు అందుకున్న ఈ ముంబై భామ హిందీలో 'ఫగ్లీ' 'ఎమ్ఎస్ ధోనీ', 'లస్ట్ స్టోరీస్', 'కలంక్, 'కబీర్ సింగ్' చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు
హిమేశ్ పునరాగమనం
'నాక్ సే గానేవాలా'గా పేరు పొందిన సంగీత దర్శకులు హిమేశ్ రశ్మియా ఎన్నో.సినిమాలకు మంచి హిట్ మ్యూజిక్ అందించారు.
తెగిపోయిన రణ్ వీర్ సింగ్ సంబంధం
రణ్వీర్ సింగ్, యజ్ బ్యానర్ టాలెంట్ మేనేజ్మెంట్ కంపెనీతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు వినిపిస్తోంది
విలాసవంతమైన ఇల్లు కొన్న జాన్వీకపూర్
బోనీ కపూర్, శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్లకు గత 5 సంవత్సరాలుగా హిందీ సినిమాలతో అనుబంధం ఉంది.
షెర్లిన్, రాఖీల మాటల యుద్ధం
హిందీ చిత్ర పరిశ్రమలో షెర్లిన్ చోప్రా, రాఖీ సావంత్లకు పెద్దగా పని లేకపోయినా, మాటల కారణంగా వారిద్దరు హెడ్లైన్స్లో కనిపిస్తుంటారు.
అన్యాయాన్ని చూస్తే అనార్కలీలా కోపం వస్తుంది - స్వరా భాస్కర్
ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా హిందీ చిత్ర పరిశ్రమ రెండు ముక్కలుగా విడిపోయినట్లనిపిస్తోంది.
అమాయకులే బలి! ఇదే దేశం?
ప్రస్తుతం మనం 21వ శతాబ్దంలో జీవిస్తుంటే, మన చుట్టూ ఉన్న వారు బలుల సంప్రదాయాన్ని నమ్ముతున్నారంటే ఇది సమాజానికి, మన దేశ ప్రభుత్వానికి సిగ్గుచేటు.
మురికి వాడలను మీరే తీర్చి దిద్దండి
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని హజరత్ గంజ్, డాలీబాగ్ మధ్య ఒక పేదల బస్తీ ఉంది. ఆ బస్తీలో ఎక్కువ భాగంలో కొందరు గోదాములు ఏర్పాటు చేసు కున్నారు. కొన్ని కుటుంబాలు అక్కడ నివసిస్తున్నాయి. ఈ కుటుంబాలలో స్కూల్కు వెళ్లే దాదాపు 100 మంది చిన్న, పెద్ద పిల్లలు ఉన్నారు.
ప్లానింగ్ లేని లైఫ్ నాకిష్టం అనుపమ పరమేశ్వరన్
ఒక్కో సినిమాలో ఒక్కో రకంగా ప్రేక్షకులను అలరించేందుకు తపించే అందాల నాయిక అనుపమ పరమేశ్వరన్.
సినిమా నాకు పండుగల్లో ‘గుజియా' తయారు చేయడం ఇష్టం - ప్రియదర్శినీ ఇందల్కర్
మరాఠీ హీరోయిన్ ప్రియదర్శినీ ఇందల్కర్ తన కాలేజీ చదువు పూర్తి చేసిన తర్వాత ముంబైకి వచ్చింది.
వయ్యారాల సుందరి
ఒక రోజు పార్క్ లో...
ఓటర్లను మేల్కొల్పనున్న పంకజ్ త్రిపారీ
సినిమా ప్రపంచంలో తన దంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసిన పంకజ్ త్రిపాఠీకి ఎన్నికల సంఘం ఒక కొత్త పాత్ర ఇవ్వ బోతోంది.
‘అగ్ని’లో కనిపించనున్న సయామీ ఖేర్
అనిల్ కుమార్ కొడుకు హర్షవర్ధన్ కపూర్లో 'మిర్జ్యా' చిత్రంతో తెరంగేట్రం చేసిన హీరోయిన్ సయామీ ఖేర్ కెరీర్
విభిన్న పాత్రలో సుస్మిత
పొడుగ్గా ఉండే సుందరి సుస్మిత సేన్ ఇప్పుడు ప్రేక్షకులను ఆశ్చర్య పరిచే ఒక పాత్ర పోషిస్తోంది.
మతమౌఢ్యం తలకెక్కిస్తున్న సినిమాలు
భారీ బడ్జెట్ చిత్రం 'ఆదిపురుష్' వచ్చే ఏడాది ప్రారంభంలో థియేటర్లలో విడుదల కావచ్చు.
దక్ ధక్ గర్ కొత్త ఇల్లు
ఒకప్పటి జమానాలో మత్తెక్కించే తన నటనతో ప్రేక్షకుల గుండెల్లో నిలచిన మాధురీ దీక్షిత్ ఇప్పటికీ ఎంటర్టైన్మెంట్ రంగానికి దూరం కాలేదు..టెలివిజన్, వెబ్ సీరీస్లలో ఆమె కనిపిస్తూనే ఉంటుంది.
ప్రాణం తీసే మత్తు పదార్థాలతోప్రముఖ వ్యక్తులు
2022 ఆగస్టు నెలలో గోవాలో హర్యానా భారతీయ జనతా పార్టీ 'టిక్ టాక్'లో తన నాయకురాలు, డ్యాన్స్ ప్రజలను ఉర్రూతలూగించిన సోనాలీ ఫోగట్ చనిపోయారన్న వార్త రాగానే, ఇంత ఫిట్గా ఉన్న మహిళ అంత హఠాత్తుగా గుండెపోటుతో ఎలా పోయారు?
చాయ్ పకోడిలే అమ్మాలంటే డిగ్రీ అవసరమేముంది?
ప్రియాంక గుప్తా చాయ్ అమ్ము తుంది. ఇందులో ప్రత్యేకత ఏముంది అని మీరు అడగవచ్చు.
ఎలా ఎదగాలో బాగా తెలుసు! - పాయల్ రాజ్పూత్
ఒక్క సినిమాతోనే తెలుగులో కుర్ర కారును గమ్మత్తుగా ఊపేసిన హైపర్ రొమాంటిక్ హీరోయిన్ పాయల్ రాజూత్.
కడుపుబ్బా నవ్వించే రాజు శ్రీవాస్తవ్ ఇక తిరిగి రారు
గజోధర్ భయ్యా', 'పుత్తన్'లను వెలుగులోకి తీసుకువచ్చిన ప్రముఖ హాస్య నటుడు రాజు శ్రీవాస్తవ్ 58 సంవత్సరాల వయసులో ఈ ప్రపంచానికి వీడ్కోలు చెప్పారు. 2022 ఆగస్టు 10న గుండె పోటు రావడంతో ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ చేరారు.
లాల్ సింగ్చద్దా కావడం అంత సులభం కాదు
లాల్ సింగ్ చద్దా చిత్రం దారుణంగా దెబ్బ తిన్నది'.'ట్రోలింగ్ ఆర్మీ అతన్ని దెబ్బ తీసింది'. 'అమీర్ ఖాన్కి తన స్థానం ఏమిటో చూపించింది...'
కండోమ్ ఒక్కటి ప్రత్యేకతలు ఎన్నో...
కం డోమ్ తయారుచేసే ఎన్నో పేరున్న కంపెనీలు ఇప్పుడు రకరకాల కండోమ్లను తయారుచేసి మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు.
గర్భస్రావం వెంటనే చేయించుకోండి
కారణం ఏదైనా కానీ, గర్భస్రావం చేయించుకోవడం స్త్రీ లేదా అమ్మాయి హక్కు, ఇందులో ఆలస్యం చేస్తే సమస్య తీవ్రంగా మారు తుంది. తొందరగా తెలివిగా నిర్ణయం తీసుకోండి.
వెలికితీత
మ న దేశంలో ఎంతోమంది గ్రామ, నగర, పట్టణ, కులాల వారిని అవినీతి పరులంటుంటారు. వీరిని పదే పదే పుట్టుకతోనే నీతిలేని వారుగా చూస్తారు. తిట్టేటప్పుడు కుల, నగరం లేదా రాష్ట్రం పేరు ఎత్తటం మామూలే. అక్కడి వాడివి కదా నీతి ఉండదు అంటారు.
వెలికితీత
డిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి గొప్ప పేరుంది. ఎందుకంటే ఇక్కడ వెనుకబడిన, దళిత, ముస్లిం, మహిళా, బలహీనుల గొంతున బలంగా వినిపించే అనుమతి ఉంటుంది.
నీళ్లలో నికితా అందాలు
అందానికి, అద్భుత శరీరానికి పేరు గాంచిన నికితా రావల్ హిందీ చిత్ర పరిశ్రమలో ఏదో ఒక రకంగా చర్చల్లోకి వస్తూ ఉంటుంది.
మళ్లీ హారర్ సినిమాతో విక్రమభట్
తనదైన శైలిలో హారర్ సినిమాలు రూపొందించే విక్రమభట్ భారతదేశపు వర్చువల్ చిత్రం 'జుదా హెూకే భీ'ని నిర్మించాడు. దీనికి అతనికి 'కెసరాసెరా' సతీష్ సహకారం లభించింది.
ఈ తరం సంబంధాల్లో 'లోతు'లు లేవు
ఇటీవల ఒక సినిమా వచ్చింది. దాని పేరు 'గహరాయియా'. దీన్ని ఒకరు సాఫ్ట్ పోర్న్ అని అంటే మరొకరు పూర్తిగా అర్థం లేని చిత్ర మని చెప్పారు. ఇందులో కథా రచయిత ఏం చెప్పాలనుకున్నాడో, అది అందరి అంచనాలకు మించిపోయింది. కానీ నా మనసులోని త్రాసు మాత్రం 'గహరాయియా'లోని ఆ 4 ప్రధాన పాత్రలపైనే ఆగిపోయింది.