CATEGORIES
Kategorien
ఆర్కెస్ట్రా డ్యాన్స్ లో అమ్మాయిలు
ఉత్తర ప్రదేశ్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో పెళ్లి సందర్భంగా ఆర్కెస్ట్రా గ్రూపులు వినోదం అందించడంలో ప్రజాదరణ సాధనంగా మారిపోయాయి. పెళ్లిళ్ల సీజన్లో ఆర్కెస్ట్రాలలో అమ్మాయిలు డ్యాన్స్ చేస్తూ కనిపిస్తారు. జీవనోపాధి కోసం ఈ అమ్మాయిలు ఆర్కెస్ట్రా డ్యాన్ను ఒక వృత్తిగా మార్చుకుంటుంటారు. దీనికి ఎలాంటి ప్రత్యేక నైపుణ్యం అవసరం లేదు. అందంగా ఉండి, ఆకర్షణీయమైన శరీరం కలిగిన అమ్మాయిలు దీనికి సరిపోతారు.
సెక్స్ సమయంలో లో ఆభరణాల మేకప్
బీహార్లోని ఒక చిన్న గ్రామానికి చెందిన పూరణ్ అనే యువకుడికి సమీప గ్రామానికి చెందిన పల్టడీతో పెళ్లి జరిగింది. పూరణ్ కి 25 సంవత్సరాలు. ఫుల్టడీకి 21 సంవత్సరాలు. వాళ్లిద్దరు చూడడానికి ముచ్చటగా ఉన్నారు.బిగుతైన శరీరాలతో చక్కగా ఉన్నారు.
పుట్టుకతో వచ్చిన శాపం వర్ణ వివక్ష
ప్రస్తుత కాలం పోటీతో కూడుకున్నది. పోటీ అంటే అందరికీ సమానమైన భూమి, సమాన అవకాశాలతోపాటు చట్టంలో కూడా సమాన హక్కులు లభించాలి.
పిల్లల ప్రాణాలు తీస్తున్న కోపం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సంత్ కబీర్ నగర్, ఖలీలాబాద్ | పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే చంచలను అతని తండ్రి విజయ్ కుమార్ హత్య చేసాడు. స్కూలులో 800 రూపాయల ఫీజు కట్టమని చంచల తన తండ్రితో మొండి పట్టుబడితే అతను ఈ పని చేసాడు.
నిజ జీవితంలోనూ రజనీకాంత్ ' తలైవా
ఇటీవల దక్షిణ భారతీయ చిత్రాల సూపర్ స్టార్ హీరో రజనీకాంత్ రెండు విషయాల్లో పత్రికల పతాక శీర్షికలకెక్కారు.మొదటి విషయం ఆకస్మిక మైకం కారణంగా ఆయన 2021 అక్టోబర్ 28న చెన్నైలోని ఒక ఆసుపత్రిలో చేరవలసి వచ్చింది.
ఇప్పటికీ జనం మూఢనమ్మకాల్లోనే మగ్గుతున్నారు
ప్రయాణికులతో నిండిపోయిన బస్సు జార్ఖండ్ నుంచి బీహార్దివైపు వెళుతోంది.అకస్మాత్తుగా ఆ నిర్జన రహదారికి అవతలివైపు నుంచి ఒక నక్క దాటి వెళ్లిపోయింది. డ్రైవర్ వేగంగా బ్రేకులు వేసాడు. ఒక్కసారిగా షాక్ కి గురైన ప్రయాణికుల్లో ఒకరు 'అన్నయ్యా బస్సు ఎందుకు ఆపావు' అని అడిగారు.
అరువు తీసుకునే నగలకు గుడ్ బై చెప్పండి
చాలా సంవత్సరాల నాటి పాత విషయం. తూర్పు ఢిల్లీలో ఒక ఇంట్లో పెళ్ళి జరుగుతూ ఉంది.అతిథుల గుంపు బాగా పెరిగిపోయింది. పెళ్ళి కొడుకు చిన్న చెల్లెలు రచన సంతోషం పట్టలేకపోతోంది.
స్వచ్ఛమైన తాగునీరు ప్రాథమిక హక్కు
హర్యాణాకి చెందిన సోనీపత్ జిల్లాలోని సిసానా గ్రామం ఢిల్లీకి ఎంతో దూరంలో లేదు. అక్కడ ఇంటింటికి ప్రభుత్వం నీటి కుళాయిలు ఏర్పాటు చేసినప్పటికీ, నా కళ్లకు మాత్రం తాగు నీటి సమస్య భయానక రూపం కనిపించింది.
విక్రమ్ భట్ రెండో పెళ్లి చేసుకున్నాడు
'కుసూర్', 'రాజ్' లాంటి హిట్ చిత్రాలను అందించిన డైరెక్టర్ విక్రమ్ భట్ హీరోయిన్ సుస్మిత సేన్, అమీషా పటేల్ ప్రేమ చర్చల్లో నలిగారు. అయితే ఇప్పుడు 52 సంవత్సరాలు నిండిన విక్రమభట్ రెండో పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అతని భార్య పేరు శ్వేతాంబరీ సోనీ.
చిన్న గుడిసె నుంచి యూరప్ వరకు
'ఫ్యాషన్ షో అంటే రకరకాల దుస్తులను కొత్త పద్ధతిలో ప్రదర్శించే కార్యక్రమం. ఇలాంటి ఒక ఫ్యాషన్ షో ఒక చోట జరుగుతోంది. ఇందులో ప్రత్యేక మైన ఎంబ్రాయిడరీ దుస్తులు ధరించిన ఫ్యాషన్ మోడల్స్ ర్యాంప్ పైకి వచ్చి స్లో మోషన్లో నడిచారు. చివరగా ఈ దుస్తులను డిజైన్ చేసిన రాజస్థానీ శైలిలో అలంకరించుకుని నవ్వుతూ ఒక మహిళ వేదిక పైకి వచ్చింది. ఆమె రూమాదేవి. తన ప్రాంతీయ కళకు ఆధునిక రూపాన్ని ఇచ్చి ప్రపంచవ్యాప్తంగా ఆమె పేరు సంపాదించింది.
కింగ్ ఖాన్ కొడుకు చట్టం చేతికి చిక్కాడు
2021అక్టోబర్ 2వ తేదీన సినిమా నటుడు షారూఖ్ ఖాన్ కుమా రుడు ఆర్యన్ ఖానను ముంబై నుంచి గోవా వెళుతున్న ఒక క్రూయిజ్ షిప్లో జరుగుతున్న రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకుం టున్నారన్న అభియోగంపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అంటే ఎసిబి అరెస్ట్ చేసింది.
కన్నయ్య రాహుల్ గాంధీల జుగల్ బందీ
కన్నయ్య కుమార్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం మంచిదని ఇంతకాలం ఎదురుచూసినట్లే ఇప్పుడు జరిగింది. కాంగ్రెస్లో ఉత్సాహం నింపగలిగిన నాయకుడు అతను.
కరోనా తాంత్రిక బాబా
కరోనా తాంత్రిక బాబా మంగ్రూకి ఇద్దరు శిష్యులు కూడా ఉన్నారు. వారి పేర్లు ఖుర్షీద్, సంజయ్ లు. వాళ్లిద్దరు తమ పనిలో ఎంత సమర్థులంటే అప్పుడప్పుడు తాంత్రిక గురువు మంగ్రూకి కూడా మంచం వేసేవారు.
ఏం చెప్పాడు ఇమ్రాన్ ఖాన్
అమీర్ ఖాన్ మేనల్లుడు, డైలీ బెల్స్ సినిమాతో చర్చల్లోకి వచ్చిన సినిమా కళాకారుడు ఇమ్రాన్‌ఖాన్ తనకు సంబంధించి ఒక వింత నిజం చెప్పాడు. ఒకసారి ఒక వ్యక్తి ఏదో టాయిలెట్ లో ఉన్నప్పుడు తన పక్కన నిలబడి తనతో కరచాలనం చేయ డానికి ప్రయత్నించాడని చెప్పాడు.
ఈశాన్ ఖట్టర్కి సోదరిగా మృణాల్ ఠాకూర్
ఈశాన్ ఖట్టర్ బ్రిగేడియర్ మెహతా పాత్రలో కనిపించనున్నాడు. ఇందులో ఈశాన్ ఖట్టర్ సోదరి పాత్రలో మృణాల్ ఠాకూర్ నటించింది
సినిమా పరిశ్రమలో బంధుప్రీతి ఎదుగుతున్న కళాకారులకు పమాదం
సినిమా పరిశ్రమ ప్రతి ఒక్కరికీ తమ కలను సాకారం చేసుకునే ఒక స్థలం.కానీ ఇక్కడికి వచ్చిన వారికి అక్కడి మెరుపుల వెనుక ఉన్న చీకటి అనుభవంలోకి వస్తుంది. వారు ఎంతో పోరాటం చేసి సంవత్సరాల తర్వాత విజయం సాధిస్తారు.
బ్యాంకు అకౌంట్ తెరవలేదా అయితే తెరవండి
బ్యాంకులో ఖాతా తెరిచేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. బ్యాంకు సేవలు ఎలా ఉంటాయంటే వాటి కోసం మనం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఖాతాను నిర్వహించడానికి చెక్ బుక్ తీసుకోవాలనుకుంటే ఖాతాలో కనీస బ్యాలెన్స్ ఉంచాలి.
బ్లాక్ డ్రెస్లో కిల్లర్ సిద్ధికా
పంజాబీ చిత్రాల్లో పేరున్న హీరోయిన్ సిద్ధికా శర్మ సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలతో అందరినీ మత్తెక్కిస్తుంది. ఇలాంటిదే ఒక ఫోటోలో ఆమె నల్లని డ్రెస్లో ఎంతో అందంగా కనిపిస్తోంది.
దుమ్ము లేపడానికి సిద్ధమైన రక్షా
వర్ధమాన హీరోయిన్ రక్షా గుప్తా మళ్లీ ఒకసారి భోజ్ పురి సినిమా పరి శ్రమను కుదు పేయడానికి సిద్ధమైంది.భోజ్ పురి చిత్రం ' దోస్తానా'తో ఆమె సినిమాల్లోకి అడుగు పెట్టింది.అది పోయిన ఏడాది వచ్చింది. ఇప్పుడు ఆమె చిత్రం 'కమాండో అర్జున్ రాబోతోంది
నిన్నటి వరకు ఎవరా తెలియదు ఇప్పుడు హీరోలు
భారతిలాంటి దేశంలో క్రీడలు ప్రభుత్వ ఉద్యోగం పొంద డానికి ఒక సాధనంగా పరి గణించబడుతున్నా, ఇతర క్రీడలు, క్రీడా ప్రేమికులకు గౌరవం చాలా తక్కువగా ఉంది. ఇక్కడి వారికి ఒలింపిక్ క్రీడలలో పతకం గెలిచిన వారే గొప్ప ఆటగాళ్లుగా కనిపిస్తారు.
గాడ్జెట్స్ పట్టులో దారి తప్పిన బాల్యం
ఈ మధ్య చత్తీస్ గఢ్ లో ఒక మహిళ బ్యాంకు అక్కౌంటులో నుంచి ఆన్లైన్ గేమింగ్ కారణంగా దాదాపు 3.15 లక్షల రూపాయలు ఖర్చయ్యాయి. ఈ డబ్బును ఆ మహిళకి చెందిన 12 సంవత్సరాల కొడుకు గేమ్ లో అప్డేటట్లతో ఆయుధాలను కొనుగోలు చేయడానికి ఖర్చు చేసాడు.
భార్య ముసుగు వేసుకోనందుకు కూతురిని చంపేసాడు
విషయం 2019 సంవత్సరం నాటిది. రాజస్థాన్ ముఖ్య మంత్రి అశోక్ గెహలోత్ జైహలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రజలనుద్దేశించి ఒక ప్రశ్న అడిగారు. ఏ మహిళనైనా ముసుగులో బంధించే అధికారం సమాజానికి ఎక్కడ ఉంది? ముసుగు తొలగించబడనంత వరకు మహిళలు ఎన్నటికీ ముందుకు సాగలేరు' అని చెప్పాడు.
సెక్స్లో తొందరపాటు సమస్యగా మారవచ్చు
భా ర్యా భర్తల సంబంధంలో అత్యంత ముఖ్యమైన విషయం ఒకరికొకరు శారీరక సుఖాన్ని అందించుకోవడం. కానీ చాలామంది జంటలు దీనిని కూడా ఒక సాధారణ పనిలాగా వ్యవహరిస్తుంటారు.
మహమ్మారిపై మూఢనమ్మక దుకాణదారుల భారం
దేశంలో కరోనా అదుపులోకి రాకపోవడం చూసాం.నగరాల్లోని ఆసుపత్రుల్లో మంచాలు, ఆక్సిజన్ కొరత ఏర్పడింది.రోగులు ఒక చోట నుంచి మరొక చోటుకు మారాల్సి వచ్చింది. గ్రామాల్లో చికిత్సా సౌకర్యం లేనే లేదు. అక్కడక్కడ చెట్ల కింద రోగులకు చికిత్స అందించారు.నకిలీ వైద్యులు గ్లూకోజ్ ఎక్కించి రోగులకు చికిత్స చేస్తున్నారు.
బోల్డ్ సీన్ చేయడానికి వెనుకాడను -వామిక గబ్బి
వెబ్ సిరీస్ 'గ్రహణ్'తో పేరు తెచ్చుకున్న వామిక గబ్బీకి ఎలాంటి పరిచయం అవసరం లేదు. ఆమె పంజాబీ అయినప్పటికీ, హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, పంజాబీ భాషలలో 20 సినిమాలు, 10 మ్యూజిక్ వీడియోలలో తన అద్భుత నటన చూపించింది.
బీహార్‌లో అదుపులేని అవినీతి అధికారుల పెత్తనం
జనతాదళ్ (యునైటెడ్) నాయకుడు, బీహార్ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖామంత్రి మదన్ సాహినీ అధికారుల పెత్తనంతో విసిగిపోయి తన మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
టోక్యో ఒలింపిక్స్ ఈసారి ఏదో దొరికింది
2021 జులై 23న జపాన్లో మొదలైన టోక్యో ఒలింపిక్ క్రీడలు మొదలు కావడానికి ముందు మన ఆట గాళ్లు ఈసారి పతకాల జాబితాలో చరిత్రాత్మక మార్పు తీసుకువస్తారని మన హృదయం చెప్పేది.కానీ మనసులో తెలియని భయం ఉండేది. ఇప్పటి వరకు జరగలేదు.
ఆర్కెస్ట్రా గ్రూప్ సంపాదన ఎలా ఉంటుంది?
ఆడుతూ పాడే వాళ్లను మన సమాజంలో ఇదివరకు మంచి దృష్టితో చూసే వాళ్లు కాదు.ముఖ్యంగా నృత్యం చేసే, పాటలు పాడే అమ్మాయిలను ఒక రకంగా చూసేవారు.కానీ ఇప్పుడు సంతోష సమయాల్లో ఆర్కెస్ట్రా లేకపోతే అది కార్యక్రమమే అనిపించుకోదు.
కమల్ రషీద్ ఖాన్ అడ్డ దారిలో పేరు సంపాదించాడు
దసరా పండుగకు ముందు జరిగే గల్లీలు, వీధుల్లోని రామలీలాలో కూడా నిర్వాహకులు ఎలాంటి రావణుడిని వెతుకుతారంటే, అతను అట్టహాసంగా, మంచిగా ఉండాలి. హనుమాన్ని తుచ్చ వానరుడు', 'అల్పమైన కోతి', రామ లక్ష్మణులకు 'కోరిక లేని ప్రాణి', 'ఇల్లిల్లు తిరిగే వనవాసి' లాంటి పేర్లతో పిలిచి తమ భయంకరంగా నవ్వితే, ప్రేక్షకులు భయపడిపోతారు.
స్నేహితుడే రహస్యం బయటపెట్టాడు
కొంతమంది సినిమా కళాకారులు ఏ సినిమా ఇళ్లలో నుంచి వచ్చినా సరే వాళ్లు ఏదో ఒక కారణంగా చర్చల్లోకి వస్తారు. ఇప్పుడు కత్రినాకైఫ్, వికే కౌశల్లనే తీసుకోండి. వీరి మధ్య గత కొన్ని నెలలుగా ప్రేమ వ్యవహారం జరుగుతోంది.