![సమిష్టి కృషితో మాదకద్రవ్యాల నిర్మూలన సమిష్టి కృషితో మాదకద్రవ్యాల నిర్మూలన](https://cdn.magzter.com/1442059865/1711244711/articles/nYrDHz8oU1711354944129/1711355393768.jpg)
కార్యక్రమంలో డ్రగ్పై అవగాహన కల్పించే మార్గదర్శకాల పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్ బ్యూరో (టీఎస్ఎన్ఏబీ) డైరెక్టర్.. సందీప్ శాండిల్య ఐపీఎస్ మాట్లాడుతూ.. డ్రగ్స్ వినియోగం సమాజంపై, ముఖ్యంగా యువతపై ఎలాంటి దుష్ప్రభావం చూపుతోందో వివరించారు.డ్రగ్స్ మరియు ఇతర నిషేధించబడిన సైకో ట్రోపిక్ పదార్థాలు వాడడం ద్వారా తెలివైన విద్యార్థులు తమ విద్య మరియు భవిష్యత్తును ఎలా పాడు చేసుకుంటు న్నారో వివరించారు.అన్ని రకాల మాదక ద్రవ్యాల దుర్విని యోగాన్ని నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన హామీ ఇచ్చారు. డ్రగ్స్పై పోరును సామాజిక బాధ్యతగా తీసుకోవాలని, మాదకద్రవ్యాల రహిత సమాజ లక్ష్యాన్ని సాధించే సామాజిక ఉ ద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పోలీసులకు సూచిం చారు. నగరంలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కొత్త సంవత్సరానికి ముందు 90 పబ్లను తనిఖీ చేశామన్నారు.
Diese Geschichte stammt aus der March 2024-Ausgabe von Police Today.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der March 2024-Ausgabe von Police Today.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
![పోలీసుల దర్యాప్తులో పురోగతి పోలీసుల దర్యాప్తులో పురోగతి](https://reseuro.magzter.com/100x125/articles/11378/1965758/FpZ-EV9Q71738335913779/1738336088806.jpg)
పోలీసుల దర్యాప్తులో పురోగతి
సంక్రాంతి సందర్భంగా మంగళవారం ఉదయం స్థానికులు కొందరు గుట్టపై నుంచి గాలిపటాలు ఎగరేస్తుండగా అక్కడ ఓ మృతదేహాన్ని గుర్తించారు.
![ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదు -జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఐపిఎస్ ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదు -జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఐపిఎస్](https://reseuro.magzter.com/100x125/articles/11378/1965758/ZvWSAY0ZB1738335088797/1738335195465.jpg)
ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదు -జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఐపిఎస్
పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా తిర్యాని మండలం మంగి గ్రామంలో మెగా హెల్త్ క్యాంప్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అత్యంత మారుమూల ప్రాంతంలో మెగా హెల్త్ క్యాంప్.., ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు, 500 దుప్పట్లు, 10 వాలీబాల్ కిట్లు, విద్యార్థులకు పెన్నులు, మందుల పంపిణీ సహకరించిన ఆసుపత్రి వైద్య బృందాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన జిల్లా ఎస్పీ చదువు ద్వారా మాత్రమే జీవితాలలో వెలుగులు నింపవచ్చని, భవిష్యత్తు తరాలు మారుతాయని, అభివృద్ధి
![నిషేధిత చైనా మాంజా స్వాధీనం నిషేధిత చైనా మాంజా స్వాధీనం](https://reseuro.magzter.com/100x125/articles/11378/1965758/In86OqFns1738335828500/1738335912448.jpg)
నిషేధిత చైనా మాంజా స్వాధీనం
267 చైనా మాంజా బండల్స్, విలువ 1,19,700/- సిద్దిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద మురళి తండ్రి కిష్టయ్య, బాలాజీ బుక్ డిపో సిద్దిపేట పట్టణం
![వానరం దాడిలో తీవ్రంగా గాయాలు వానరం దాడిలో తీవ్రంగా గాయాలు](https://reseuro.magzter.com/100x125/articles/11378/1965758/qj2Tok9CN1738335426548/1738335471286.jpg)
వానరం దాడిలో తీవ్రంగా గాయాలు
అనంతపురం, గుంతకల్లు, కసాపురంలో వానరం దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఓ భక్తుడు.
![భీంగల్ సీఐ నవీన్ బదిలీ భీంగల్ సీఐ నవీన్ బదిలీ](https://reseuro.magzter.com/100x125/articles/11378/1965758/vtFujvX_n1738333468197/1738333519473.jpg)
భీంగల్ సీఐ నవీన్ బదిలీ
భీంగల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నవీన్ పై అధికారులు బదిలీవేటు వేశారు.
![పెద్ద ఎత్తున అల్పోజోలం పట్టివేత పెద్ద ఎత్తున అల్పోజోలం పట్టివేత](https://reseuro.magzter.com/100x125/articles/11378/1965758/6d7-XL19g1738333037201/1738333113990.jpg)
పెద్ద ఎత్తున అల్పోజోలం పట్టివేత
నిషేదిత ఎన్డీపీఎస్ డ్రగా పిలువబడే అల్పోజోలం టాబ్లెట్స్, కోడినెట్ సిరప్ బాటిళ్లను సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు.
![ప్రభుత్వ భూముల పరిరక్షణకు హైడ్రా ప్రభుత్వ భూముల పరిరక్షణకు హైడ్రా](https://reseuro.magzter.com/100x125/articles/11378/1965758/X9zwgMzaV1738333717158/1738333841109.jpg)
ప్రభుత్వ భూముల పరిరక్షణకు హైడ్రా
హైడ్రా ఇప్పటికే 200 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిందని హైడ్రా కమీషనర్ రంగనాథ్ తెలిపారు.
![డిజిటల్ అరెసు మోసాలను ఆపండి డిజిటల్ అరెసు మోసాలను ఆపండి](https://reseuro.magzter.com/100x125/articles/11378/1965758/n3H06PVWI1738335620860/1738335818470.jpg)
డిజిటల్ అరెసు మోసాలను ఆపండి
మోసగాళ్లు బాధితుల మీద సైబర్ నేరాలు ఉన్నాయ్ అని చెప్పి, అరెస్టు చేస్తామని బెదిరించి, వారి అకౌంట్ల నుండి డబ్బు బదిలీ చేయాలని ఒత్తిడి చేస్తారు.
![పోలీసు సేవలపై డిజిటల్ ఫీడ్బ్యాక్ పోలీసు సేవలపై డిజిటల్ ఫీడ్బ్యాక్](https://reseuro.magzter.com/100x125/articles/11378/1965758/1I4qaNQir1738335387844/1738335425671.jpg)
పోలీసు సేవలపై డిజిటల్ ఫీడ్బ్యాక్
గౌరవ ముఖ్యమంత్రి ఆలోచన మేరకు, డిజిపి జితేందర్ ఐపిఎస్ ప్రజల అభిప్రాయాల కోసం డిజిటల్ ఫీడ్బ్యాక్ వ్యవస్థను ప్రారంభించారు.
![పోలీస్ శాఖలో గ్యాంగ్స్టర్ పోలీస్ శాఖలో గ్యాంగ్స్టర్](https://reseuro.magzter.com/100x125/articles/11378/1965758/nokjwhBFp1738336105437/1738336180067.jpg)
పోలీస్ శాఖలో గ్యాంగ్స్టర్
పోలీసులు గాలిస్తున్న గ్యాంగ్స్టర్.. వారితోనే దాదాపు మూడు దశాబ్దాలకుపైగా కలిసి తిరిగాడు.