13.08.2023 నుంచి 19.08.2023
Suryaa Sunday|August 13, 2023
వ్యక్తిగత జాతకము అనగా వ్యక్తి పుట్టి నపుడు అతని సమయం, స్థలం, జన్మ వివరాలు ఆధారముగా నిర్మించిన జన్మకుండలి ప్రకారము వ్యక్తికి నడుస్తున్న దశలు, అంతర్దశలు ప్రధానము.
స్వర్ణకంకణ సన్మానిత,
13.08.2023 నుంచి 19.08.2023

(గమనిక: వ్యక్తిగత జాతకము అనగా వ్యక్తి పుట్టి నపుడు అతని సమయం, స్థలం, జన్మ వివరాలు ఆధారముగా నిర్మించిన జన్మకుండలి ప్రకారము వ్యక్తికి నడుస్తున్న దశలు, అంతర్దశలు ప్రధానము. గోచారం ఫలితాలు చూసుకునేటప్పుడు ప్రధానముగా వ్యక్తిగత జాతకము లోని దశ అంతర్దశలు కూడా కలిపి చూసుకోవాలి. గోచార రీత్యా రాశి ఫలాలు అశుభముగా ఉండి దోషాలు ఉన్నప్పటికీ, జననకాల దశ ఫలములు శుభము గా ఉంటే రాశి ప్రస్తుత అశుభ ఫలితాలు స్వల్పంగానే ఉంటాయి. చిన్న చిన్న పరిహారాలు పాటించి శుభ ఫలితాలు పొందగలరు)

మేష రాశి

అశ్వని 1,2,3,4 పాదములు, భరణి 1,2,3,4పాదముల కృత్తిక 1వ పాదము

ఈ రాశి వారికి ప్రారంభంలో ఆత్మీయుల సహకారం బాగుంటుంది. పరాక్రమం పెరుగుతుంది, తల్లి సహకా రం సంపూర్ణంగా పొందుతారు. నూతన అంశాలు వృత్తిపరంగా తెలుసుకునే ప్రయత్నాలు చేస్తారు. విద్యార్థులు విద్యాపరమైన అంశాలలో పూర్తి శ్రద్ధ చూపించి విజ యాలు సాధిస్తారు. వృత్తిపరమైన ప్రయాణాలు కూడా ఉంటాయి. వారం మధ్యలో భాగస్వామికి నూతన అవ కాశాలు గుర్తింపు గౌరవం శ్రమకు తగిన ప్రతిఫలం. ఆకస్మికంగా ఆర్థికంగా బాగుంటుంది, గతము కన్నా  వ్యక్తిగత ఆరోగ్యం కొంతవరకు బాగుంటుంది. అధికారులు రాజకీయ నాయకుల సహకారంతో ఆశించిన ఫలితాలు పొందుతారు.

వృషభరాశి

కృత్తిక 2,3,4 పాదములు, రోహిణి ,,,మ మృగశిర 1,2 పాదములు 

వారం ప్రారంభంలో మృదువైన మాటలతో అనుకున్నపని సాధించడానికి కృషి చేస్తారు. పరాక్రమం పెరుగు తుంది, క్రిందివారు సహకరిస్తారు ఆత్మీయులైన పెద్దలు గురువుల ఆశీస్సులతో వ్యక్తిగత విషయాలలో స్థిర నిర్ణ యాలు తీసుకుంటారు. కుటుంబపరమైన ఖర్చులు అధి కంగా శక్తికి మించి ఉన్నప్పటికీ, సమయస్ఫూర్తితో ముందుకు వెళతారు. ముఖ్యమైన కార్యక్రమంలో నిమ గ్నమై ఆహార, విశ్రాంత విషయంలో నిర్లక్ష్యం తగదు.వారం మధ్యలో వాహనములు నడిపేవారు జాగ్రత్తగా ఉండాలి. గృహ వాహన సంబంధ అంశాలలో పెట్టుబ డుల అమ్మకాల కొరకు ఆలోచనలు. ఆత్మీయులైన వ్యక్తుల వైఖరి మనసుని ప్రశాంతత లేకుండా చేస్తుంది.

మిధున రాశి

మృగశిర 3,4 పాదములు, ఆరుద్ర 1,2,3,4 పాదములు పాదములు 

Diese Geschichte stammt aus der August 13, 2023-Ausgabe von Suryaa Sunday.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der August 13, 2023-Ausgabe von Suryaa Sunday.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS SURYAA SUNDAYAlle anzeigen
ఇంట్లో అక్వేరియం ఏ దిక్కున ఉంచాలి
Suryaa Sunday

ఇంట్లో అక్వేరియం ఏ దిక్కున ఉంచాలి

హిందూ మతంలో వాస్తుకు చాలా ప్రాము ఖ్యత ఉంది. ఇంటి నిర్మాణం నుండి ఇంట్లో ఉంచే ప్రతి వస్తువు వరకు వాస్తు నియ మాలను పాటించడం చాలా ముఖ్యం.

time-read
1 min  |
November 24, 2024
'మెకానిక్ రాకీ'.
Suryaa Sunday

'మెకానిక్ రాకీ'.

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన తాజా సినిమా 'మెకానిక్ రాకీ'.

time-read
2 Minuten  |
November 24, 2024
కళల కాణాచి మన తెలంగాణ
Suryaa Sunday

కళల కాణాచి మన తెలంగాణ

తెలంగాణ సంస్కృతికి సుమారు 5,000 సంవత్సరాల సాంస్కృతిక చరిత్ర ఉంది.

time-read
3 Minuten  |
November 24, 2024
ఈవారం కథ
Suryaa Sunday

ఈవారం కథ

ఇలాంటి వారు ఉంటారా?

time-read
4 Minuten  |
November 24, 2024
సూర్య బుడత
Suryaa Sunday

సూర్య బుడత

బాలల కథ

time-read
1 min  |
November 24, 2024
వేమన పద్యాలు
Suryaa Sunday

వేమన పద్యాలు

వేమన పద్యాలు

time-read
1 min  |
November 24, 2024
సూర్య
Suryaa Sunday

సూర్య

సూర్య

time-read
1 min  |
November 24, 2024
సూర్య బుడత
Suryaa Sunday

సూర్య బుడత

బాలల కథ

time-read
1 min  |
November 24, 2024
ఫన్ చ్
Suryaa Sunday

ఫన్ చ్

ఫన్ చ్

time-read
1 min  |
November 24, 2024
లెజెండ్
Suryaa Sunday

లెజెండ్

గీతాంజలి

time-read
2 Minuten  |
November 24, 2024