(గమనిక: వ్యక్తిగత జాతకము అనగా వ్యక్తి పుట్టి నపుడు అతని సమయం, స్థలం, జన్మ వివరాలు ఆధారముగా నిర్మించిన జన్మకుండలి ప్రకారము వ్యక్తికి నడుస్తున్న దశలు, అంతర్దశలు ప్రధానము.గోచారం ఫలితాలు చూసుకునేటప్పుడు ప్రధానముగా వ్యక్తిగత జాతకము లోని దశ అంతర్దశలు కూడా కలిపి చూసుకోవాలి. గోచార రీత్యా రాశి ఫలాలు అశుభము గా ఉండి దోషాలు ఉన్నప్పటికీ, జననకాల దశ ఫలములు శుభము గా ఉంటే రాశి ప్రస్తుత అశుభ ఫలితాలు స్వల్పంగానే ఉంటాయి. చిన్న చిన్న పరిహారాలు పాటించి శుభ ఫలితాలు పొందగలరు)
మేష రాశి
అశ్విని 1,2,3,4 పాదములు, భరణి 1,2,3,4 పాదములు కృత్తిక 1వ పాదము వారం ప్రారంభంలోశ్రమ బాధ్యతలు అధికంగా ఉం టాయి అలంకరణ శ్రద్ధ పెరుగుతుంది. విద్యార్థులకు హాస్టల్ కొరకు ప్రయత్నాలు చేస్తారు. వృత్తిపరంగా దూర ప్రదేశాలకు నూతన ప్రయత్నాలు చేస్తారు, గృహ వాహన కొనుగోలు అంశముల పట్ల గట్టిగా కృషి చేస్తారు. స్వగ్రామ ప్రయాణం కొరకు చర్చలు. భాగస్వామ్య అంశముల పట్ల తగు జాగ్రత్తలతో ముందుకు వెళ్లాలి. ఆత్మీయ బంధువుల రాక, సందడి, ఉత్సాహంగా ఉంటారు ఖర్చులధికం. వారం మధ్యలో ఎదురుచూస్తున్న వృత్తిపరమైన వార్త, దూర ప్రదేశాలకు ఆహ్వానం, మిత్రుల కలయిక, ఆకర్షణీయంగా మాట్లాడి అందర్నీ ఆకట్టుకుంటారు.
వృషభరాశి
కృత్తిక 2,3,4 పాదములు, రోహిణి ,,,పాదముల 1, పాదములు వారం ప్రారంభంలోదూర ప్రయాణాలు విదేశాల్లో ఉం డే వ్యక్తులతో చర్చలు. విద్యార్థులు ఉన్నత విద్య కొరకే చేయు ప్రయత్నాలు, రావలసిన రుణములను అందు కుంటారు. తండ్రి ఆరోగ్యం పైన శ్రద్ధ. ఆధ్యాత్మిక స్థల సందర్శన. ఖర్చులు అధికంగా ఉంటాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. చమత్కారంగా వింతగా విడ్డూ రంగా మాట్లాడుతూ అందరినీ ఆకర్షించు కుంటారు. గుర్తింపు గౌరవం పొందుతారు. విశ్రాంతి కొరకు రిసా ర్లు మొదలైన ప్రదేశాలకు ప్రణాళికలు వేసుకుంటారు.శ్రమకి తగిన ఫలితాన్ని పొందుతారు. జాయింట్ వ్యాపారాలని విస్తరించడానికి ప్రయత్నాలు చేస్తారు కంటి ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి.
మిధున రాశి
Diese Geschichte stammt aus der October 22, 2023-Ausgabe von Suryaa Sunday.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der October 22, 2023-Ausgabe von Suryaa Sunday.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
లెజెండ్
గీతాంజలి
చైర్మన్తో ముఖాముఖి
చైర్మన్తో ముఖాముఖి
పండిత, పామరుల చెవులూరించిన వయోలిన్ విద్వాంసుడు, ఆదర్శగురువు 'సంగీతానంద' శ్రీ నేతి శ్రీరామశర్మ
శ్రీ నేతి శ్రీరామశర్మ గారు కళలకు కాణాచియైన తెనాలికి దగ్గరలో వల్లభా పురం గ్రామమునందలి నూతక్కిలో 1928 నవంబర్ 14వ తేదీన సంగీత కుటుంబములో 'హరికథా కేసరి' 'హరికథా ప్రవీణ' శ్రీ నేతి లక్ష్మీనారాయణ.
అనారోగ్య సిరలు: చికిత్స పట్ల అవగాహన- పురోగతి
అనారోగ్య సిరలు (వరికోస్ వీన్స్), ఒకప్పుడు ప్రాథమికంగా సౌందర్య సమస్యగా పరిగణించబడేవి.కానీ, ఇప్పుడు భారతీయ జనాభాలో 30% మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు.
రోజూ కేవలం 5 నిమిషాలు వ్యాయామం.. అదుపులో రక్తపోటు.
నేటి ఆధునిక కాలంలో, ఆరోగ్య సంబంధిత సమ స్యలు గణనీయంగా పెరిగాయి.
చిదంబర రహస్యం
చిట్టిబాబు, నారాయణరావు అన్నదమ్ములు. ఇరుకుటుంబాల వారు కలిసి కాశీ యాత్రకు వెళ్ళారు. కాశీ విశ్వేశ్వరుని దర్శనం తర్వాత ప్రయాగకు బయలుదేరారు.
'ఘంటం' నుండి ప్రారంభమైన 'పెన్ను' ప్రస్థానం
శతాబ్దాల క్రితం, కాగితం కనిపెట్టక ముందు రాగి, బంగారు రేకులపై, తోలు వస్తువులపై, రాతి స్థంభాలపై, చెట్టు బెరడుపై, తాటి ఆకు మరియు భూర్జపత్రాలపై భారతీయ సాంస్కృతిక వైభవాన్ని, సంగీత, సాహిత్య, చిత్రలేఖన, విద్య, వైద్య, ఖగోళ సంబంధ విషయాలను లిఖించి రాత ప్రతుల (Manuscripts) రూపంలో పొందుపరచారు మన పూర్వీకులు. ఎండిన తాటి ఆకులపై రాసేందుకు లోహపు లేదా ఎముక 'ఘంటం' (స్టైలస్) ను ఉపయోగించేవారు.
కిండర్ ప్రపంచాన్ని నిర్మించండి
నవంబర్ 13 ప్రపంచ దయ దినోత్సవాన్ని సూచిస్తుంది, ఇది ఔదార్యం మరియు కరుణ చర్యలను ప్రోత్సహించడానికి అంకితమైన ప్రపంచ వేడుక.
మారుతున్న భారతీయ మహిళల ఆర్థిక దృక్పథం
పొదుపు నుంచి పెట్టుబడిదారుల నుంచి ఎస్టేట్ ప్లానర్లుగా ఎదుగుతున్న వైనం
సూర్య-పొడుపు కథ
పొడుపు కథ