(గమనిక: వ్యక్తిగత జాతకము అనగా వ్యక్తి పుట్టి నపుడు అతని సమయం, స్థలం, జన్మ వివరాలు ఆధారముగా నిర్మించిన జన్మకుండలి ప్రకారము వ్యక్తికి నడుస్తున్న దశలు, అంతర్దశలు ప్రధానము.గోచారం ఫలితాలు చూసుకునేటప్పుడు ప్రధానముగా వ్యక్తిగత జాతకము లోని దశ అంతర్దశలు కూడా కలిపి చూసుకోవాలి. గోచార రీత్యా రాశి ఫలాలు అశుభము గా ఉండి దోషాలు ఉన్నప్పటికీ, జననకాల దశ ఫలములు శుభము గా ఉంటే రాశి ప్రస్తుత అశుభ ఫలితాలు స్వల్పంగానే ఉంటాయి.చిన్న చిన్న పరిహారాలు పాటించి శుభ ఫలితాలు పొందగలరు)
మేష రాశి
అశ్విని 1,2,3,4 పాదములు, భరణి 1,2,3,4 పాదములు కృత్తిక 1వ పాదము
ప్రారంభములో మనసు కొంత అలజడి ఉన్న ప్రశాంతంగా ఉంచే ప్రయత్నాలు చేసుకుంటారు. భావోద్వేగములు నియం త్రణ అవసరము. స్త్రీలతో అభిప్రాయ బేధాలు రాకుండా వ్యవ హరించాలి. కమ్యూనికేషన్ బాగుంటుంది. దూర ప్రదే శాల నుంచి అందె కొన్ని విషయాలు మీకు ఆలోచన కలిగిస్తాయి. ప్రయాణాలు సామాన్యముగా ఉంటాయి. విద్యా ర్థులు పోటీ పరీక్షల్లో నెగ్గుతారు. ఇమ్యూనిటీ పవర్ పెంచు కోవాలి. శారీరక శ్రద్ధ పెరుగుతుంది. వారము మధ్యలో చిన్ననాటి మిత్రులను కలుస్తారు. సమావేశంలో మీ గుర్తింపు గౌరవం పెరుగుతుంది. భాగస్వామి సహకారం ఉంటుంది.ఆదాయపరంగా కొంత వృద్ధికరంగా ఉంటుంది. ఆత్మవిశ్వా సం పెరుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యాలకి కొంత శ్రద్ధ తీసుకుంటారు. రుణాలు చెల్లిస్తారు.
వృషభరాశి
కృత్తిక 2,3,4 పాదములు, రోహిణి ,,,మ పాదములు
వారం ప్రారంభములో చాలాకాలంగా ప్రణాళిక వేసుకున్న వ్యవసాయము, భూమికి సంబంధించి పెట్టుబడి పెట్టడానికి తీవ్రముగా ఆలోచిస్తారు. మీ వృత్తిలో కొంత అభివృద్ధి ఉం టుంది. అధిక శ్రమ ఒత్తిడి ఉన్నప్పటికీ అనుకున్నది సాధిం చేందుకు ప్రయత్నం చేస్తారు. ఆశించిన గౌరవం పెరుగు తుంది. ఆలోచన వినిపిస్తాయి. విద్యార్థులకు సైంటిఫిక్ గా కొత్త ఆలోచనలు చేస్తారు. స్త్రీ సంతానానికి విద్యా పరంగా అభివృద్ధికరంగా ఉంటుంది వారు ఎంచుకున్న రంగాల్లో నూతన అవకాశాలు. ప్రైవేట్ బిజినెస్ చేసే వారికి, సివిల్ ఇంజనీర్లకి కొంతవరకు అభివృద్ధి. సృజనాత్మకత పెరుగు తుంది కళా రంగంలో ఉండే వారికి రాణింపు శ్రమకి తగిన విలువ వస్తుంది. కుటుంబ సభ్యులలో ఒకరికి వృత్తిపరంగా నూతన అవకాశములు
Diese Geschichte stammt aus der November 26, 2023-Ausgabe von Suryaa Sunday.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der November 26, 2023-Ausgabe von Suryaa Sunday.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
లెజెండ్
గీతాంజలి
చైర్మన్తో ముఖాముఖి
చైర్మన్తో ముఖాముఖి
పండిత, పామరుల చెవులూరించిన వయోలిన్ విద్వాంసుడు, ఆదర్శగురువు 'సంగీతానంద' శ్రీ నేతి శ్రీరామశర్మ
శ్రీ నేతి శ్రీరామశర్మ గారు కళలకు కాణాచియైన తెనాలికి దగ్గరలో వల్లభా పురం గ్రామమునందలి నూతక్కిలో 1928 నవంబర్ 14వ తేదీన సంగీత కుటుంబములో 'హరికథా కేసరి' 'హరికథా ప్రవీణ' శ్రీ నేతి లక్ష్మీనారాయణ.
అనారోగ్య సిరలు: చికిత్స పట్ల అవగాహన- పురోగతి
అనారోగ్య సిరలు (వరికోస్ వీన్స్), ఒకప్పుడు ప్రాథమికంగా సౌందర్య సమస్యగా పరిగణించబడేవి.కానీ, ఇప్పుడు భారతీయ జనాభాలో 30% మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు.
రోజూ కేవలం 5 నిమిషాలు వ్యాయామం.. అదుపులో రక్తపోటు.
నేటి ఆధునిక కాలంలో, ఆరోగ్య సంబంధిత సమ స్యలు గణనీయంగా పెరిగాయి.
చిదంబర రహస్యం
చిట్టిబాబు, నారాయణరావు అన్నదమ్ములు. ఇరుకుటుంబాల వారు కలిసి కాశీ యాత్రకు వెళ్ళారు. కాశీ విశ్వేశ్వరుని దర్శనం తర్వాత ప్రయాగకు బయలుదేరారు.
'ఘంటం' నుండి ప్రారంభమైన 'పెన్ను' ప్రస్థానం
శతాబ్దాల క్రితం, కాగితం కనిపెట్టక ముందు రాగి, బంగారు రేకులపై, తోలు వస్తువులపై, రాతి స్థంభాలపై, చెట్టు బెరడుపై, తాటి ఆకు మరియు భూర్జపత్రాలపై భారతీయ సాంస్కృతిక వైభవాన్ని, సంగీత, సాహిత్య, చిత్రలేఖన, విద్య, వైద్య, ఖగోళ సంబంధ విషయాలను లిఖించి రాత ప్రతుల (Manuscripts) రూపంలో పొందుపరచారు మన పూర్వీకులు. ఎండిన తాటి ఆకులపై రాసేందుకు లోహపు లేదా ఎముక 'ఘంటం' (స్టైలస్) ను ఉపయోగించేవారు.
కిండర్ ప్రపంచాన్ని నిర్మించండి
నవంబర్ 13 ప్రపంచ దయ దినోత్సవాన్ని సూచిస్తుంది, ఇది ఔదార్యం మరియు కరుణ చర్యలను ప్రోత్సహించడానికి అంకితమైన ప్రపంచ వేడుక.
మారుతున్న భారతీయ మహిళల ఆర్థిక దృక్పథం
పొదుపు నుంచి పెట్టుబడిదారుల నుంచి ఎస్టేట్ ప్లానర్లుగా ఎదుగుతున్న వైనం
సూర్య-పొడుపు కథ
పొడుపు కథ