అలెగ్జాండర్ సిండ్రోం??
Suryaa Sunday|December 17, 2023
ఒక వ్యాపారంలో విజయం చూడగానే ఇక ఆ రంగం మొత్తాన్ని మింగే లా యన్న ఆతృత కొందరిలో కలుగుతుంది.
అలెగ్జాండర్ సిండ్రోం??

బైజూస్ పతనం.....! ఎన్నో పాఠాలు...ఒక గుణపాఠం!

ఒక వ్యాపారంలో విజయం చూడగానే ఇక ఆ రంగం మొత్తాన్ని మింగే లా యన్న ఆతృత కొందరిలో కలుగుతుంది. ఎవ్వరూ ఊహించనంత ఎత్తుకు ఎదిగిపోవాలని, ప్రపంచ కుబేరుల సరసన నిలబడాలని ఇలా ఏవేవో కోరికలు ఉత్పన్నమవుతాయి. ఇలాంటి ఆలోచనలో తప్పు కనపడకపోయినా ఒక రకంగా ఇది మానసిక రుగ్మత. దీనికేదైనా పేరు పెట్టాలంటే “అలగ్జాండర్ సిండ్రోం" అని పెట్టుకోవచ్చు.

ఒక్క రాజ్యాన్ని గెలవగానే అసలు మొత్తం ప్రపంచాన్నే గెలిచేస్తే ఎలా ఉంటుందనుకుని బయలుదేరాడు అలగ్జాండర్. ఎందరో చావుకి కారణమయ్యాడు, చివరికి తానూ ఏమీ అనుభవించకుండానే పోయాడు.

ఏంబిషన్ ఉండొచ్చు కానీ దానికీ ఒక లెక్కుండాలి. వ్యాపారమన్నాక రిస్క్ తీసుకోవాలి కానీ మరీ నేల విడిచి సాముగారడీ చేయకూడదు.

అలా చేసి దెబ్బ తిన్నవాళ్లు ఎందరో. ఆ లిస్టులో ఇప్పుడు కొత్తగా చేరిన వ్యక్తి బైజూస్ రవీంద్రన్. బైజూస్ గురించి చెప్పాల్సిన పని లేదు. అందుకే రవీంద్రన్ గురించి చెప్పుకుందాం.

రవీంద్రన్ ది కేరళ. తల్లిదండ్రులిద్దరూ ఉపాధ్యాయులే. తల్లి లెక్కలు గురువైతే, తండ్రి ఫిజిక్స్ మాష్టారు. దానివల్ల సహజంగా అతనిలో టీచింగ్ జీన్స్ వచ్చాయి. స్కూల్లో పెద్దగా చదవకపోయినా ఇంట్లోనే తన గురువులుండేసరికి అలా అలా చదివి ఇంజనీరైపోయాడు. కానీ తనలోని నేచురల్ జీన్స్ అతనిని టీచింగ్ వైపు నడిపాయి.

నెమ్మదిగా ఉద్యోగాన్ని పక్కనపెట్టి పోటీ పరీక్షలకి ప్రిపేరయ్యే విద్యార్థులకి ట్యూషన్స్ చెప్పడం మొదలుపెట్టాడు. తన పాఠాలతో విద్యార్థుల్ని ఆకర్షించగలిగాడు. వాళ్లకి మంచి రిజల్ట్ కూడా ఇప్పించగలిగాడు.

Diese Geschichte stammt aus der December 17, 2023-Ausgabe von Suryaa Sunday.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der December 17, 2023-Ausgabe von Suryaa Sunday.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS SURYAA SUNDAYAlle anzeigen
లెజెండ్
Suryaa Sunday

లెజెండ్

గీతాంజలి

time-read
2 Minuten  |
November 24, 2024
చైర్మన్తో ముఖాముఖి
Suryaa Sunday

చైర్మన్తో ముఖాముఖి

చైర్మన్తో ముఖాముఖి

time-read
2 Minuten  |
November 24, 2024
పండిత, పామరుల చెవులూరించిన వయోలిన్ విద్వాంసుడు, ఆదర్శగురువు 'సంగీతానంద' శ్రీ నేతి శ్రీరామశర్మ
Suryaa Sunday

పండిత, పామరుల చెవులూరించిన వయోలిన్ విద్వాంసుడు, ఆదర్శగురువు 'సంగీతానంద' శ్రీ నేతి శ్రీరామశర్మ

శ్రీ నేతి శ్రీరామశర్మ గారు కళలకు కాణాచియైన తెనాలికి దగ్గరలో వల్లభా పురం గ్రామమునందలి నూతక్కిలో 1928 నవంబర్ 14వ తేదీన సంగీత కుటుంబములో 'హరికథా కేసరి' 'హరికథా ప్రవీణ' శ్రీ నేతి లక్ష్మీనారాయణ.

time-read
4 Minuten  |
November 17, 2024
అనారోగ్య సిరలు: చికిత్స పట్ల అవగాహన- పురోగతి
Suryaa Sunday

అనారోగ్య సిరలు: చికిత్స పట్ల అవగాహన- పురోగతి

అనారోగ్య సిరలు (వరికోస్ వీన్స్), ఒకప్పుడు ప్రాథమికంగా సౌందర్య సమస్యగా పరిగణించబడేవి.కానీ, ఇప్పుడు భారతీయ జనాభాలో 30% మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు.

time-read
1 min  |
November 17, 2024
రోజూ కేవలం 5 నిమిషాలు వ్యాయామం.. అదుపులో రక్తపోటు.
Suryaa Sunday

రోజూ కేవలం 5 నిమిషాలు వ్యాయామం.. అదుపులో రక్తపోటు.

నేటి ఆధునిక కాలంలో, ఆరోగ్య సంబంధిత సమ స్యలు గణనీయంగా పెరిగాయి.

time-read
1 min  |
November 17, 2024
చిదంబర రహస్యం
Suryaa Sunday

చిదంబర రహస్యం

చిట్టిబాబు, నారాయణరావు అన్నదమ్ములు. ఇరుకుటుంబాల వారు కలిసి కాశీ యాత్రకు వెళ్ళారు. కాశీ విశ్వేశ్వరుని దర్శనం తర్వాత ప్రయాగకు బయలుదేరారు.

time-read
1 min  |
November 17, 2024
'ఘంటం' నుండి ప్రారంభమైన 'పెన్ను' ప్రస్థానం
Suryaa Sunday

'ఘంటం' నుండి ప్రారంభమైన 'పెన్ను' ప్రస్థానం

శతాబ్దాల క్రితం, కాగితం కనిపెట్టక ముందు రాగి, బంగారు రేకులపై, తోలు వస్తువులపై, రాతి స్థంభాలపై, చెట్టు బెరడుపై, తాటి ఆకు మరియు భూర్జపత్రాలపై భారతీయ సాంస్కృతిక వైభవాన్ని, సంగీత, సాహిత్య, చిత్రలేఖన, విద్య, వైద్య, ఖగోళ సంబంధ విషయాలను లిఖించి రాత ప్రతుల (Manuscripts) రూపంలో పొందుపరచారు మన పూర్వీకులు. ఎండిన తాటి ఆకులపై రాసేందుకు లోహపు లేదా ఎముక 'ఘంటం' (స్టైలస్) ను ఉపయోగించేవారు.

time-read
4 Minuten  |
November 17, 2024
కిండర్ ప్రపంచాన్ని నిర్మించండి
Suryaa Sunday

కిండర్ ప్రపంచాన్ని నిర్మించండి

నవంబర్ 13 ప్రపంచ దయ దినోత్సవాన్ని సూచిస్తుంది, ఇది ఔదార్యం మరియు కరుణ చర్యలను ప్రోత్సహించడానికి అంకితమైన ప్రపంచ వేడుక.

time-read
2 Minuten  |
November 17, 2024
మారుతున్న భారతీయ మహిళల ఆర్థిక దృక్పథం
Suryaa Sunday

మారుతున్న భారతీయ మహిళల ఆర్థిక దృక్పథం

పొదుపు నుంచి పెట్టుబడిదారుల నుంచి ఎస్టేట్ ప్లానర్లుగా ఎదుగుతున్న వైనం

time-read
2 Minuten  |
November 17, 2024
సూర్య-పొడుపు కథ
Suryaa Sunday

సూర్య-పొడుపు కథ

పొడుపు కథ

time-read
1 min  |
November 17, 2024